చర్చ:నాయీ బ్రాహ్మణులు
వ్యాస విస్తరణకు సూచన
[మార్చు]వాడుకరి:Royalvaidya గారూ,
మంగలి వ్యాసమును విస్తరిస్తున్నందుకు అభినందదను. ఈ క్రమంలో మీరు ఇతర సమాచారాన్ని తీసివేస్తున్నారు. అలా కాకుండా ఉన్న సమాచారాన్ని అలాగే ఉంచి కొత్త విషయాలు చేర్చగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:21, 22 అక్టోబరు 2014 (UTC)
విడతీత
[మార్చు]మంగలి వ్యాసం నుండి నాయీ బ్రాహ్మణ వ్యాసం విడదీసి వ్రాయాలా? మీ అభిప్రాయాలు తెలుపగలరు --వైజాసత్య (చర్చ) 10:48, 25 అక్టోబరు 2014 (UTC)
- అవసరం లేదు. ఈ రెండు వేర్వేరు కులాలని సుస్పష్టంగా నిర్ధారణ అయితే విడదీయొచ్చు. కానీ పనిలేని మంగలి సామెత ఇక్కడ నిజానికి ప్రధాన విషయంతో సంబంధంలేదు. ఇలా సామెతలు వ్రాస్తూ పోతే ప్రతి కులానికి సంబంధించిన పేజీలోనూ వారి గురించిన అవమానకరమైన సామెతలు ఉండితీరతాయి. పైగా పనిలేని మంగలి సామెతలో బొచ్చు అనకుండా తల అని మా ప్రాంతంలో వాడుక. బొచ్చు అనే పదం మరీ అవమానజన్యంగా ఉంది. నిర్వాహకులు పరిశీలించి తగ్గ మార్పులు చేయగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 13:18, 25 అక్టోబరు 2014 (UTC)
- వైజాసత్య గారూ మరియు పవన్ సంతోష్ గారూ, నాయీ బ్రాహ్మణ మరియు మంగలి ఒకటే పదాన్ని సూచిస్తుంది. కావున వేర్వేరు వ్యాసాలు అవసరం లేదు. సామెతలు ఇప్పుడు కొత్తగా రాయడం లేదు. ఇవి ఇదివరకే కొన్ని వ్యాసాలలో ఉన్నాయి. ఉదాహరణకు ఈ లింకు (దూదేకుల#దూదేకుల సాయిబుల మీద సామెతలు ) చూడండి. అలాగే బొచ్చు అనేది కొన్ని ప్రాంతాలలో వ్యావహారిక పదము. బొచ్చుకుక్క లాంటి వ్యావహారిక పదాలు ఉన్నాయి. పిల్లి తల అనేది కొత్తగా వింటున్నాను. పిల్లికి తలపై వెంట్రుకలు లేకున్నా ఈ సామెత వాడటం కొత్తగా విన్నాను. ఇకపోతే నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు) వ్యాసాన్ని కూడా మంగలి (కులం) వ్యాసంలో విలీనము చేయవచ్చునని అనుకుంటున్నాను.సామెతల విషయంలో తీసుకునే నిర్ణయం అన్ని వ్యాసాలకు వర్తింపజేయాలని విన్నపము.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:34, 25 అక్టోబరు 2014 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారూ ఈ సామెతలన్నీ ఎలానూ సామెతల వ్యాసాల్లో ఉంటాయి కనుక మొత్తంగా అన్ని కులాల వ్యాసాల్లోనూ ఇవి అనవసరమేమోనని నా అభిప్రాయం. బ్రాహ్మణుల్లోని రెండు ముఖ్యశాఖలైన నియోగుల గురించీ, వైదీకుల గురించీ, వైష్ణవుల గురించీ మొదలుకొని సామెతలు లేని కులమే లేదనుకుంటా. చాలావరకూ దూషణలే. వీటికి చారిత్రిక ప్రాధాన్యం ఉంది తప్ప సాంఘికమైన రెలవెన్స్ ప్రస్తుత కాలంలో లేదని నా భావన. కులానికి ముఖ్యమైన స్తంభాల్లో ఒకటైనది వృత్తి. ప్రస్తుతం మంచికో చెడుకో కులవృత్తులు దాదాపుగా ఇర్రిలవెంట్ అయిపోతున్నాయి. వేరే కులస్తులు కూడా వాటిలో ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ సామెతలకు నేరుగా రిలవెన్స్ ఉందనుకోను. కనుక వీటిని సామెతల జాబితాల వరకూ పరిమితం చేస్తే సరిపోతుంది.--పవన్ సంతోష్ (చర్చ) 15:15, 25 అక్టోబరు 2014 (UTC)
- వైజాసత్య గారూ మరియు పవన్ సంతోష్ గారూ, నాయీ బ్రాహ్మణ మరియు మంగలి ఒకటే పదాన్ని సూచిస్తుంది. కావున వేర్వేరు వ్యాసాలు అవసరం లేదు. సామెతలు ఇప్పుడు కొత్తగా రాయడం లేదు. ఇవి ఇదివరకే కొన్ని వ్యాసాలలో ఉన్నాయి. ఉదాహరణకు ఈ లింకు (దూదేకుల#దూదేకుల సాయిబుల మీద సామెతలు ) చూడండి. అలాగే బొచ్చు అనేది కొన్ని ప్రాంతాలలో వ్యావహారిక పదము. బొచ్చుకుక్క లాంటి వ్యావహారిక పదాలు ఉన్నాయి. పిల్లి తల అనేది కొత్తగా వింటున్నాను. పిల్లికి తలపై వెంట్రుకలు లేకున్నా ఈ సామెత వాడటం కొత్తగా విన్నాను. ఇకపోతే నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు) వ్యాసాన్ని కూడా మంగలి (కులం) వ్యాసంలో విలీనము చేయవచ్చునని అనుకుంటున్నాను.సామెతల విషయంలో తీసుకునే నిర్ణయం అన్ని వ్యాసాలకు వర్తింపజేయాలని విన్నపము.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:34, 25 అక్టోబరు 2014 (UTC)
Panikamalina sametalu raste bagodu.evado panikamalina vedava aa sametalu chepedu miru aa sametalu rayatama.evadu ichhadu aa rights miku picha picha vagudu official websites lo raste caste leaders mi mida serious ayye chance undi. Nayeevaidya (చర్చ) 17:20, 21 అక్టోబరు 2015 (UTC)
నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు) వ్యాస విలీనం
[మార్చు]నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు) వ్యాసాన్ని ఈ వ్యాసంలో విలీనం చేసితిని.--కె.వెంకటరమణ⇒చర్చ 14:26, 12 అక్టోబరు 2015 (UTC)
చర్చ:నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు)
[మార్చు]చర్చ:నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు) చర్చాపేజీఇలోని విషయాలను ఈ దిగువ చేరుస్తున్నాను.--కె.వెంకటరమణ⇒చర్చ 14:26, 12 అక్టోబరు 2015 (UTC)
వాడుకరి:Nayeevaidya గారూ,
తెలుగు వికీపీడియాకు స్వాగతం.
నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు) వ్యాసాన్ని సృష్టించి అభివృద్ది చేస్తున్నందులకు అభినందనలు. ఈ వ్యాసములో ఉంచబడిన విలీన ప్రతిపాదనను సరైన చర్చ లేకుండా తొలగించవద్దు. అప్పటి వరకు వ్యాసాన్ని అభివృద్ది చేయండి.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:10, 24 అక్టోబరు 2014 (UTC)
- ఈ వ్యాసం మంగలి కులానికి సంబంధించినది. కనుక ఈ వ్యాసాన్ని మంగలి (కులం) వ్యాసంలో విలీనం చేస్తే బాగుంటుంది.---- కె.వెంకటరమణ⇒✉ 12:59, 25 అక్టోబరు 2014 (UTC)
- కటకం వెంకటరమణ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. అలాగే ఈ వ్యాసంలో విలీనము మూసను ఉంచవలసినదిగా వారిని కోరుతున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:36, 25 అక్టోబరు 2014 (UTC)
- ఈ వ్యాసం మంగలి కులానికి సంబంధించినది. కనుక ఈ వ్యాసాన్ని మంగలి (కులం) వ్యాసంలో విలీనం చేస్తే బాగుంటుంది.---- కె.వెంకటరమణ⇒✉ 12:59, 25 అక్టోబరు 2014 (UTC)
- వాడుకరి:Nayeevaidya గారూ, ఈ వ్యాసం మంగలి (కులం) వ్యాసంలో విలీన ప్రతిపాదన చేస్తున్నాను. ఈ ప్రతిపాదనను తొలగించవద్దు. ఒకవేళ విలీనం చేయరాదని భావించినచో మీ అభిప్రాయాలను ఈ చర్చాపేజీలో దయచేసి తెలియజేయండి.---- కె.వెంకటరమణ⇒✉ 15:35, 25 అక్టోబరు 2014 (UTC)
Ha k "venkata ramana" garu ,"sultan" garu.kakapote china request nadi ee Wikipedia ni sub caste list lo pedite better anukuntunanu sir. "Lohit" garu miru ee page ni nayeebrahmin subcaste list lo unchandi.antekani sub direct link laga petodani na manavi.
- వాడుకరి:Nayeevaidya గారూ,ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా లో గ్రూపు-ఎ లో 16 వ నంబరు గల కులంలో నాయీబ్రాహ్మణ (మంగలి,మంగల,భజంత్రీ) అని ఉన్నది. ఈ జాబితాను ఇక్కడ] చూడవచ్చు. దీని ప్రకారం మంగలి,మంగల మరియు భజంత్రీ కులం వారందరూ నాయీబ్రాహ్మణ వర్గానికి చెందుతారు. అందువలన ఈ రెండు వ్యాసాలను విలీనం చేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.---- కె.వెంకటరమణ⇒✉ 07:38, 26 అక్టోబరు 2014 (UTC)
- భారత దేశ రాజపత్రం (సంఖ్య.33044/99) లో నాయీబ్రాహ్మణ మరియు మంగలి కులాలు ఒకటే అని తెలుస్తుంది. మీరు ఆ గజెట్ ను ఇక్కడ చూడవచ్చు. అందువలన రెండు వ్యాసాలను విలీనం చేస్తే అభ్యంతరం ఏముంది?---- కె.వెంకటరమణ⇒✉ 07:48, 26 అక్టోబరు 2014 (UTC)
- వాడుకరి:Nayeevaidya గారూ,ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా లో గ్రూపు-ఎ లో 16 వ నంబరు గల కులంలో నాయీబ్రాహ్మణ (మంగలి,మంగల,భజంత్రీ) అని ఉన్నది. ఈ జాబితాను ఇక్కడ] చూడవచ్చు. దీని ప్రకారం మంగలి,మంగల మరియు భజంత్రీ కులం వారందరూ నాయీబ్రాహ్మణ వర్గానికి చెందుతారు. అందువలన ఈ రెండు వ్యాసాలను విలీనం చేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.---- కె.వెంకటరమణ⇒✉ 07:38, 26 అక్టోబరు 2014 (UTC)
"కె.వెంకటరమణ" ha k venkata ramana garu unchandi..
- వాడుకరి:Nayeevaidya గారూ రెండు వ్యాసాలు విలీనం చేయకూడదు అనేది మీ భావన అయితే ఎందుకు విలీనం చేయరాదో సరైన కారణాలు, ఆధారాలతో తెలియజేయండి. మీరు ఈ వ్యాసాన్ని విస్తరించండి. విస్తరించిన తదుపరి సభ్యుల అభీష్ఠం మేరకు విలీనం చేయవలసి ఉంటుంది.-- కె.వెంకటరమణ⇒✉ 11:03, 26 అక్టోబరు 2014 (UTC)
కె.వెంకటరమణ brother miru vilanam anaru kada ante ento naku ardam kaledu miru pure telugulo matlsdtunaru anduke ardam cheskolekapoyanu sorry.vilinam cheyandi ee wikipedia ni,nenu enduku kalapodu ananu ante ,ippudu google lo nayeebramhanulu ani kodite ee wikipedia kanapadademo ani vilinamu cheyavadu annanu,ala kakunda mamulu websites laga kanapadtundi ante vilinam cheyandi..
ఆధారాలు
[మార్చు]వాడుకరి:Nayeevaidya గారూ, డాక్టర్లలో 45% శాతం నాయీబ్రాహ్మణులే అని చెప్పటానికి మీరిచ్చిన http://apnayibrhamanasevasanghamu.blogspot.in/2012/12/nayee-brhamana-poetry.html?m=1/ అంత విశ్వసనీయమైన సమాచారం లాగా కనిపించడం లేదు. సాధారణంగా బ్లాగులు, ఫేస్బుకులో సమాచారం వికీపీడియాలో ఆధారంగా అంగీకరించరు. ఒక విషయం ఆలోచించండి.. మొత్తం జనాభాలోనే ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారనే విషయం ప్రభుత్వానికే ఖచ్చితంగా తెలియదు. అందుకే గత జనాభా లెక్కల్లో దాదాపు వంద సంవత్సరాల తర్వాత మరలా కులాల వారీగా గణన చేయించారు. అలాంటిది డాక్టర్లలో ఇంతమంది నాయీబ్రాహ్మణులని నాయీబ్రాహ్మణుల సంఘం ఎలా చెప్పగలగిందబ్బా?? --వైజాసత్య (చర్చ) 09:27, 31 అక్టోబరు 2014 (UTC) (చర్చ) brother ippatiki chala villages lo nayeebrahmanulu ayurveda vaidyuluga unaru ,villages lo 90%nayeebramhanule rmp doctors, ma mother side vallu motam ayurveda doctors present valla pillalu RMP doctors ,Mbbs luga chestunaru.ippatiki andhrapradesh lo nellure distic,prakasam distic,guntur distic,krishadistic lo number of persons nayeebramhanule Rmp doctors,mbbs lu kuda chalamande unaru endukante vaidyam anedi nayeebrahmin profession eppati nundo konni 1000la years nundi vastundi.e madya anni kulalu vallu vaidyauluga untunaru inapatiki nayibramhanulu chalamande vaidyuluga unaru..
విలీన మూసను తొలగింపు
[మార్చు]ఈ వ్యాస సృష్టి కర్త అనేక సార్లు విలీన మూసను చేర్చినప్పటికీ దానిని తొలగిస్తూనే ఉన్నారు.-- కె.వెంకటరమణ⇒✉ 05:10, 14 మార్చి 2015 (UTC)
- నాయీవైద్య గారూ, యిదివరకు అనేకసార్లు మీరు విలీన మూసను తొలగించారు. ఆ తరువాత విలీనానికి అంగీకరించారు కూడా. దయచేసి విలీనం జరిగేవరకు మూసను తొలగించవద్దు.-- కె.వెంకటరమణ⇒✉ 05:12, 14 మార్చి 2015 (UTC)
Ha sare"కె.వెంకటరమణ" garu, kani google lo nayeebrahmanulu(vaidya brahmanulu) ani search chestunte kanapadatamledu , miru mangali(kulam) vilanam cheyatamu valana soo mire edoka upayamu chepandi.వెంకట్ పండిత్
- వెంకట్ పండిత్ గారూ మీరు సృష్టించిన వ్యాసాన్ని నాయీ బ్రాహ్మణులు వ్యాసానికి తరిలించి విలీనం చేసాను. మంగలి కులం అనే వ్యాసం లేదు. దానిని కూడా ఈ వ్యాసానికి దారిమార్పు చేసాను. గూగుల్ సెర్చ్ లో "నాయీ బ్రాహ్మణులు" అని శోధించండి. --కె.వెంకటరమణ⇒చర్చ 17:23, 21 అక్టోబరు 2015 (UTC) k venkata ramana garu thank youవెంకట్ పండిత్
నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు) వ్యాస చరిత్ర
[మార్చు]- (ప్రస్తు • గత) 14:24, 12 అక్టోబరు 2015 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (81 బైట్లు) (-40,475) . . (నాయీ బ్రాహ్మణులు లో విలీనం చేసితిని) (5 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 14:11, 12 అక్టోబరు 2015 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (40,556 బైట్లు) (+183) . . (మూలం చేర్చితిని) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 14:07, 12 అక్టోబరు 2015 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (40,373 బైట్లు) (+319) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 17:46, 20 సెప్టెంబరు 2015 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (40,054 బైట్లు) (0) . . (→ప్రసిద్ధి చెందిన వైద్యనాయీబ్రాహ్మణులు: clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 01:58, 7 సెప్టెంబరు 2015 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (40,054 బైట్లు) (-41) . . (→క్షురక వంశంలో పుట్టిన చంద్ర వంశీయులు నంద క్షత్రియులు: clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 12:08, 18 ఆగష్టు 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (40,095 బైట్లు) (-7) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 12:06, 18 ఆగష్టు 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (40,102 బైట్లు) (+64) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 12:00, 18 ఆగష్టు 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (40,038 బైట్లు) (-139) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 12:57, 6 జూన్ 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (40,177 బైట్లు) (-1) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 11:36, 29 మే 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (40,178 బైట్లు) (-1) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 11:30, 19 మే 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (40,179 బైట్లు) (+159) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 05:50, 3 మే 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (40,020 బైట్లు) (-205) . . (→ప్రసిది పొందిన నాయీబ్రాహ్మణులు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 15:31, 1 మే 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (40,225 బైట్లు) (+57) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 15:07, 1 మే 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (40,168 బైట్లు) (+526) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 15:00, 1 మే 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,642 బైట్లు) (+408) . . (→క్షురక వంశంలో పుట్టిన చంద్ర వంశీయులు నంద క్షత్రియులు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 14:51, 1 మే 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,234 బైట్లు) (-4) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 14:31, 1 మే 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,238 బైట్లు) (+38) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 11:14, 27 ఏప్రిల్ 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,200 బైట్లు) (-111) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 09:34, 13 ఏప్రిల్ 2015 Panditharajulu (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,311 బైట్లు) (+75) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 09:25, 13 ఏప్రిల్ 2015 Panditharajulu (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,236 బైట్లు) (-390) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 08:09, 28 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,626 బైట్లు) (-7) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 14:49, 22 మార్చి 2015 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,633 బైట్లు) (+36) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 14:15, 22 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,597 బైట్లు) (-3) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 17:03, 21 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,600 బైట్లు) (+164) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 13:41, 20 మార్చి 2015 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,436 బైట్లు) (+51) . . (→మూలాలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 13:40, 20 మార్చి 2015 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,385 బైట్లు) (+1) . . (→భారత దేశంలో నాయీబ్రాహ్మణులని ఇ విధముగ పిలవబడుతునారు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 13:27, 20 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,384 బైట్లు) (+155) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 05:08, 14 మార్చి 2015 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (39,229 బైట్లు) (+54) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 02:49, 14 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,175 బైట్లు) (+148) . . (→మూలాలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 02:29, 14 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,027 బైట్లు) (+1) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 02:26, 14 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,026 బైట్లు) (0) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 02:23, 14 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,026 బైట్లు) (+7) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 02:04, 14 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,019 బైట్లు) (+4) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 01:48, 14 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,015 బైట్లు) (-6) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 01:44, 14 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,021 బైట్లు) (+4) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 02:23, 9 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,017 బైట్లు) (-54) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 02:12, 9 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,071 బైట్లు) (+3) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 18:39, 8 మార్చి 2015 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (39,068 బైట్లు) (+40) . . (వర్గం:కులాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 18:29, 8 మార్చి 2015 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (39,028 బైట్లు) (+54) . . ({{విలీనం|మంగలి (కులం)}}) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 14:15, 7 మార్చి 2015 Palagiri (చర్చ • రచనలు • నిరోధించు) . . (38,974 బైట్లు) (+6) . . (→వైద్య వంశము) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 14:14, 7 మార్చి 2015 Palagiri (చర్చ • రచనలు • నిరోధించు) . . (38,968 బైట్లు) (+108) . . (→వైద్య వంశము) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 14:10, 7 మార్చి 2015 Palagiri (చర్చ • రచనలు • నిరోధించు) . . (38,860 బైట్లు) (+23) . . (→మూలాలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 13:52, 7 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (38,837 బైట్లు) (+64) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 07:52, 2 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (38,773 బైట్లు) (+170) . . (→ప్రసిది పొందిన నాయీబ్రాహ్మణులు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 03:46, 2 మార్చి 2015 JVRKPRASAD (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (38,603 బైట్లు) (0) . . (clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు (6) using AWB) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 03:28, 2 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (38,603 బైట్లు) (-6) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 03:23, 2 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (38,609 బైట్లు) (-40) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 05:52, 1 మార్చి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (38,649 బైట్లు) (+133) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 12:49, 22 ఫిబ్రవరి 2015 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (38,516 బైట్లు) (-183) . . (clean up, replaced: కధ → కథ using AWB) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 03:10, 22 ఫిబ్రవరి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (38,699 బైట్లు) (+20) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 04:21, 17 జనవరి 2015 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (38,679 బైట్లు) (+31) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 04:15, 17 జనవరి 2015 Pandithananda (చర్చ • రచనలు • నిరోధించు) . . (38,648 బైట్లు) (+33) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 17:04, 16 జనవరి 2015 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (38,615 బైట్లు) (-165) . . (Pandithananda (చర్చ) చేసిన మార్పులను Nayeevaidya యొక్క చివరి కూర్పు వరకు తిప్...) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 09:08, 11 జనవరి 2015 Pandithananda (చర్చ • రచనలు • నిరోధించు) . . (38,780 బైట్లు) (-55) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 07:28, 29 డిసెంబరు 2014 Pandithananda (చర్చ • రచనలు • నిరోధించు) . . (38,835 బైట్లు) (+220) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 02:45, 17 డిసెంబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (38,615 బైట్లు) (+197) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 02:34, 17 డిసెంబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (38,418 బైట్లు) (+11) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 02:16, 17 డిసెంబరు 2014 14.194.27.25 (చర్చ • నిరోధించు) . . (38,407 బైట్లు) (+3,234) . . (→వైద్య వంశము) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 01:58, 15 డిసెంబరు 2014 49.249.29.153 (చర్చ • నిరోధించు) . . (35,173 బైట్లు) (0) . . (→వైద్య వంశము) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 01:50, 15 డిసెంబరు 2014 49.249.29.153 (చర్చ • నిరోధించు) . . (35,173 బైట్లు) (+2,249) . . (→ప్రసిది పొందిన నాయీబ్రాహ్మణులు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 12:52, 14 డిసెంబరు 2014 Palagiri (చర్చ • రచనలు • నిరోధించు) . . (32,924 బైట్లు) (+30) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 10:56, 14 డిసెంబరు 2014 49.200.104.182 (చర్చ • నిరోధించు) . . (32,894 బైట్లు) (+608) . . (→ప్రసిది పొందిన నాయీబ్రాహ్మణులు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:41, 14 డిసెంబరు 2014 49.200.104.182 (చర్చ • నిరోధించు) . . (32,286 బైట్లు) (+300) . . (→సంగీత జ్ఞానం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:33, 14 డిసెంబరు 2014 49.200.104.182 (చర్చ • నిరోధించు) . . (31,986 బైట్లు) (+31) . . (→ప్రసిది పొందిన నాయీబ్రాహ్మణులు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:19, 14 డిసెంబరు 2014 49.200.104.182 (చర్చ • నిరోధించు) . . (31,955 బైట్లు) (+417) . . (→ప్రసిది పొందిన నాయీబ్రాహ్మణులు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 09:10, 14 డిసెంబరు 2014 49.200.104.182 (చర్చ • నిరోధించు) . . (31,538 బైట్లు) (+6) . . (→సంగీత జ్ఞానం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 09:07, 14 డిసెంబరు 2014 49.200.104.182 (చర్చ • నిరోధించు) . . (31,532 బైట్లు) (-12) . . (→వైద్య వంశము) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 09:01, 14 డిసెంబరు 2014 49.200.104.182 (చర్చ • నిరోధించు) . . (31,544 బైట్లు) (+11) . . (→సంగీత జ్ఞానం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 08:57, 14 డిసెంబరు 2014 49.200.104.182 (చర్చ • నిరోధించు) . . (31,533 బైట్లు) (-2) . . (→సంగీత జ్ఞానం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 07:39, 14 డిసెంబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (31,535 బైట్లు) (+2,143) . . (→సంగీత జ్ఞానం) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 12:55, 13 డిసెంబరు 2014 Palagiri (చర్చ • రచనలు • నిరోధించు) . . (29,392 బైట్లు) (0) . . (→సంగీత జ్ఞానం) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 12:41, 13 డిసెంబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (29,392 బైట్లు) (+1) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 12:36, 13 డిసెంబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (29,391 బైట్లు) (+847) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 09:50, 13 డిసెంబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (28,544 బైట్లు) (0) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 16:12, 26 నవంబర్ 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (28,544 బైట్లు) (0) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 06:36, 23 నవంబర్ 2014 Samanthanair (చర్చ • రచనలు • నిరోధించు) . . (28,544 బైట్లు) (0) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 12:06, 15 నవంబర్ 2014 Nayeebrahmin14 (చర్చ • రచనలు • నిరోధించు) . . (28,544 బైట్లు) (+3,598) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 09:45, 15 నవంబర్ 2014 Nayeebrahmin14 (చర్చ • రచనలు • నిరోధించు) . . (24,946 బైట్లు) (+998) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 01:59, 13 నవంబర్ 2014 Nayeebrahmin14 (చర్చ • రచనలు • నిరోధించు) . . (23,948 బైట్లు) (+4,763) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 01:23, 13 నవంబర్ 2014 Nayeebrahmin14 (చర్చ • రచనలు • నిరోధించు) . . (19,185 బైట్లు) (+111) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 13:13, 12 నవంబర్ 2014 సుల్తాన్ ఖాదర్ (చర్చ • రచనలు • నిరోధించు) . . (19,074 బైట్లు) (+27) . . (→క్షవరం) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగు: HHVM)
- (ప్రస్తు • గత) 07:17, 5 నవంబర్ 2014 Nayeebrahmin14 (చర్చ • రచనలు • నిరోధించు) . . (19,047 బైట్లు) (-24) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 05:50, 5 నవంబర్ 2014 Nayeebrahmin14 (చర్చ • రచనలు • నిరోధించు) . . (19,071 బైట్లు) (+203) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 05:34, 5 నవంబర్ 2014 Nayeebrahmin14 (చర్చ • రచనలు • నిరోధించు) . . (18,868 బైట్లు) (-249) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 04:45, 5 నవంబర్ 2014 Nayeebrahmin14 (చర్చ • రచనలు • నిరోధించు) . . (19,117 బైట్లు) (+26) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 04:08, 4 నవంబర్ 2014 Nayeebrahmin14 (చర్చ • రచనలు • నిరోధించు) . . (19,091 బైట్లు) (-1) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 03:40, 4 నవంబర్ 2014 Nayeebrahmin14 (చర్చ • రచనలు • నిరోధించు) . . (19,092 బైట్లు) (0) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 03:32, 4 నవంబర్ 2014 Nayeebrahmin14 (చర్చ • రచనలు • నిరోధించు) . . (19,092 బైట్లు) (+49) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 02:32, 2 నవంబర్ 2014 Nayeebrahmin14 (చర్చ • రచనలు • నిరోధించు) . . (19,043 బైట్లు) (+123) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 05:55, 1 నవంబర్ 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (18,920 బైట్లు) (+44) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 05:51, 1 నవంబర్ 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (18,876 బైట్లు) (+851) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 03:34, 1 నవంబర్ 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (18,025 బైట్లు) (0) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 17:42, 31 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (18,025 బైట్లు) (-28) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 17:31, 31 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (18,053 బైట్లు) (+642) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 16:45, 31 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (17,411 బైట్లు) (+3) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 16:26, 31 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (17,408 బైట్లు) (+28) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 14:15, 31 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (17,380 బైట్లు) (+1) . . (→మూలాలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 13:45, 31 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (17,379 బైట్లు) (+118) . . (→మూలాలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 12:28, 31 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (17,261 బైట్లు) (+58) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 11:37, 31 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (17,203 బైట్లు) (+1,296) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- ప్రస్తు • గత) 11:31, 31 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (15,907 బైట్లు) (+190) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 11:11, 31 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (15,717 బైట్లు) (+6) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 11:02, 31 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (15,711 బైట్లు) (+7,592) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 09:58, 31 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (8,119 బైట్లు) (0) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 09:56, 31 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (8,119 బైట్లు) (+4) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 09:50, 31 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (8,115 బైట్లు) (+12) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 08:57, 31 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (8,103 బైట్లు) (+1,238) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 08:00, 30 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,865 బైట్లు) (+48) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 07:58, 30 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,817 బైట్లు) (+4) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 07:50, 30 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,813 బైట్లు) (+39) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 07:41, 30 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,774 బైట్లు) (+86) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 07:34, 30 అక్టోబరు 2014 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,688 బైట్లు) (-37) . . (మూలాలు చేర్చబడ్డాయి, మూస తొలగించాను.) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 07:32, 30 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,725 బైట్లు) (+118) . . (→మూలాలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 07:24, 30 అక్టోబరు 2014 వైజాసత్య (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,607 బైట్లు) (+38) . . (→వంశము: ఆధారం కోరబడింది) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 07:21, 30 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,569 బైట్లు) (+11) . . (→మూలాలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 07:16, 30 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,558 బైట్లు) (+111) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 06:58, 30 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,447 బైట్లు) (+171) . . (→మూలాలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 06:38, 30 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,276 బైట్లు) (+20) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 06:33, 30 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,256 బైట్లు) (+1,047) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 11:17, 29 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (5,209 బైట్లు) (+26) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 11:04, 29 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (5,183 బైట్లు) (+23) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 04:50, 29 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (5,160 బైట్లు) (+1) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 04:27, 29 అక్టోబరు 2014 భజంత్రి (చర్చ • రచనలు • నిరోధించు) . . (5,159 బైట్లు) (-23) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 13:09, 26 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (5,182 బైట్లు) (+33) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 09:29, 26 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (5,149 బైట్లు) (+13) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 09:21, 26 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (5,136 బైట్లు) (-28) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 09:16, 26 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (5,164 బైట్లు) (+75) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 09:13, 26 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (5,089 బైట్లు) (+307) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 07:57, 26 అక్టోబరు 2014 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (4,782 బైట్లు) (+128) . . (→మూలాలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి) (ట్యాగు: HHVM)
- (ప్రస్తు • గత) 21:14, 25 అక్టోబరు 2014 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (4,654 బైట్లు) (+92) . . (Nayeevaidya (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1313818 ను రద్దు చేసారు) (దిద్దుబాటు రద్దుచెయ్యి) (ట్యాగు: HHVM)
- (ప్రస్తు • గత) 17:20, 25 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (4,562 బైట్లు) (-92) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 16:24, 25 అక్టోబరు 2014 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,654 బైట్లు) (+60) . . (Nayeevaidya (చర్చ) చేసిన మార్పులను Kvr.lohith యొక్క చివరి కూర్పు వరకు తిప్పిక...) (దిద్దుబాటు రద్దుచెయ్యి) (ట్యాగు: HHVM)
- (ప్రస్తు • గత) 16:05, 25 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (4,594 బైట్లు) (-92) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 16:05, 25 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (4,686 బైట్లు) (+32) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 15:27, 25 అక్టోబరు 2014 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (4,654 బైట్లు) (+92) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి) (ట్యాగు: HHVM)
- (ప్రస్తు • గత) 14:26, 25 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (4,562 బైట్లు) (+92) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 14:22, 25 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (4,470 బైట్లు) (+23) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 14:16, 25 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (4,447 బైట్లు) (+1,344) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 12:57, 25 అక్టోబరు 2014 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (3,103 బైట్లు) (+54) . . (మంగలి (కులం) వ్యాసంలో విలీన ప్రతిపాదన) (దిద్దుబాటు రద్దుచెయ్యి) (ట్యాగు: HHVM)
- (ప్రస్తు • గత) 12:21, 25 అక్టోబరు 2014 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (3,049 బైట్లు) (+36) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 12:07, 25 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (3,013 బైట్లు) (+6) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 04:16, 25 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (3,007 బైట్లు) (+49) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 04:05, 25 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,958 బైట్లు) (+36) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 15:47, 24 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,922 బైట్లు) (+115) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 14:44, 24 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,807 బైట్లు) (+46) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 12:18, 24 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,761 బైట్లు) (-42) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 12:07, 24 అక్టోబరు 2014 సుల్తాన్ ఖాదర్ (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,803 బైట్లు) (+42) . . (→విలీన ప్రతిపాదన) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 12:00, 24 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,761 బైట్లు) (+2,670) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ట్యాగులు: HHVM, చరవాణి సవరింపు, చరవాణి ద్వారా ఎబ్ సవరింపు)
- (ప్రస్తు • గత) 07:27, 24 అక్టోబరు 2014 సుల్తాన్ ఖాదర్ (చర్చ • రచనలు • నిరోధించు) . . (91 బైట్లు) (+42) . . (→విలీన ప్రతిపాదన) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 07:20, 24 అక్టోబరు 2014 Nayeevaidya (చర్చ • రచనలు • నిరోధించు) . . (49 బైట్లు) (+49) . . (కొత్త పేజీ: వైద్య బ్రాహ్మణులు) (కృతజ్ఞత తెలుపు) (ట్యాగు: HHVM)
వికీకరణ-శుద్ధి
[మార్చు]ఈ వ్యాసంలో అనేక విషయాలను స్వంత బ్లాగులలో సమాచారాన్ని చేర్చి వాడుకరి:నాయీవైద్య చేర్చడం జరిగినది. సరైన ఆధారాలు లేవు. మూలాలు లేని వాక్యాలు తొలగించబడతాయి. గత కొంత కాలంగా నిర్వహణ మూసలు తీసివేయడం, అనవసర విషయాలను చేర్చడం, సమాచారాన్ని తొలగించడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నందున. ఈ వ్యాసాన్ని సంరక్షించాను.
పవన్ సంతోష్ గారూ, ఈ వ్యాసాన్ని పరిశీలించండి. వ్యాస శీర్షికకు అందులోని విషయాలకు సంబంధం లేని, మూలాలు లేని, రచయిత తన స్వంత బ్లాగునుండి చేర్చిన స్వంత అభిప్రాయాలను తొలగిస్తే బాగుంటుందని భావిస్తున్నాను.--కె.వెంకటరమణ⇒చర్చ 01:24, 8 ఫిబ్రవరి 2019 (UTC)
- కె.వెంకటరమణ గారూ, వేల యేళ్ళ నాడు కులాల స్థితి ఏమిటన్న చర్చలోకి వెళ్ళినప్పుడే వాటి దిశ చెదిరిపోతుంది. అదే గత శతాబ్దాల చరిత్ర వరకు ప్రస్తుతానికి పరిమితమై రాస్తే బానేవుంటుంది. ఉదాహరణకు తెలుగు నాట ఎందరో సుప్రసిద్ధులైన నాదస్వర విద్వాంసుల్లో అత్యధికులు నాయీ బ్రాహ్మణ కులస్తులే. పారంపర్యంగా వస్తున్న సంగీత కళకు మెరుగులు దిద్ది, సుస్వరమైన సంగీతంతో శ్రోతలను ఓలలాడించిన వారి గురించి ఈ వ్యాసంలో ఏముంది? అసలు వారి గురించి మనకు వ్యాసాలు మట్టుకు ఏమున్నాయి? కానీ మూలాలు ఉన్నాయి. రచయిత, సంగీత విద్వాంసుడు భూసురపల్లి వెంకటేశ్వర్లు మనకు ఆంధ్రప్రదేశ్ నాదస్వర డోలు కళాకారుల చరిత్ర అన్న పుస్తకం రాశారు. ఆన్లైన్లోనే ఉంది. దానిలో ఈ కులస్తుల వివరాలు తీసుకుని ముందు మెరుగుపరుద్దాం. క్రమేపీ మిగతా సంగతుల్లోకి వెళ్దాం. ముఖ్యంగా బ్రిటీష్ ఇండియా కాలంలో స్థితిగతులు, ఆపైన స్వతంత్ర భారతదేశంలో పరిస్థితి, 1990లో మండల్ కమీషన్ వారు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాకా స్థితిగతులు వంటివన్నీ సమీక్షించుకుంటూ మంచి వ్యాసంగా తయారుచేయవచ్చు. నేను ప్రయత్నిస్తాను, మీరూ ప్రయత్నిద్దురు గానీ. ప్రస్తుతానికి ఈ వ్యాసాన్ని లాక్ లో ఉంచే ఈ పని చేద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 04:15, 10 ఫిబ్రవరి 2019 (UTC)
2022 డిసెంబరు 30 నాటి Protected దిద్దుబాటు అభ్యర్ధన
[మార్చు]Please add Dr. Mukundam Dayakar MBBS MS professor of Anatomy and served as Principal of Mysore Medical College and Dean Of Bangalore Medical College.
Dr. G. Siva Prakash MBBS DGO PGDHA (NEW DELHI) Served as District Co ordinator Of Hospital services or Deputy Commisioner of Health from year 2006 till 2013 in Ananthapur district and Karimnagar district
Dr. Sandhya Rani PhD in economics served as proffesor of economics at Padmavati Mahila University Tirupati and also served as member of economic advisory board A.P state from year 2015 till 2019
Thank you
2023 నవంబరు 10 నాటి Protected దిద్దుబాటు అభ్యర్ధన
[మార్చు]You added Veerappa Moily - Chief Minister, Kendra Minister, leader of the National Congress. and Bhuwanesh Devadiga - Bijines Men as a notable people of nayee brahmin community. Can you give evidence that how does they belongs to your community. They belongs to Devadiga community. Its a seperate community who works in temple as servants and musicians. they don't have any relation with savita samaja. And infact you did't mention that devadiga community name in this whole page. but at last you added this two number. If you have any proper evidence show it. otherwise remove these two names and remember that Devadiga is not a barber/ savita/ nayee community.