Jump to content

చర్చ:నోబెల్ బహుమతి పొందిన భారతీయులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఇలా పత్రికలలో వచ్చిన వ్యాసాలు పూర్తిగా కాపిచేయడం బాగుండదు. -- C.Chandra Kanth Rao-చర్చ 18:35, 9 అక్టోబర్ 2009 (UTC)

నేను ఇదే విషయాన్ని గారికి చాలా సార్లు విన్నవించాను. అయినా మళ్ళీ ఇలానే జరుగుతోంది.--రవిచంద్ర (చర్చ) 19:26, 9 అక్టోబర్ 2009 (UTC)

ఇదే విషయం ఇంతకు ముందే తెవికీలో ఉంది.

[మార్చు]

శీర్షిక లో కొంచెం మార్పు తో ఇదే విషయం ఇంతకు ముందే  తెవికీలో ఉంది (లంకె - నోబెల్ బహుమతి. ) ఈ రెండిటిని ఒకే వ్యాసంగా విలీనం చేస్తే సమగ్రంగా ఉంటుంది. పరిశీలించండి.

VJS (చర్చ) 10:08, 30 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నోబెల్ బహుమతి పొందిన భారతీయులు ఈ వ్యాసం నోబెల్ బహుమతి వ్యాసంలో విలీనం చేయాలి.దానికి కారణం ఆంగ్లంలో en:Nobel Prize అనే వ్యాసం ఉంది.అది కేంద్ర డేటాకు లింకు చేసింది.అలాగే నోబెల్ బహుమతి అనే వ్యాసం కేంద్ర డేటాకు లింకు చేసింది.నోబెల్ బహుమతి పొందిన భారతీయులు దీనికి ఆంగ్లంలో ప్రత్యేక వ్యాసం లేదు.ఇందులోని సమాచారం బహుకొద్ది సమాచారం తప్ప దాదాపుగా నోబెల్ బహుమతి వ్యాసంలో పూర్తిగా ఉంది.అందువలన నోబెల్ బహుమతి పొందిన భారతీయులు వ్యాసాన్ని నోబెల్ బహుమతి వ్యాసంలో విలీనం చేయాలి. యర్రా రామారావు (చర్చ) 12:37, 30 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు: గారూ, నోబెల్ బహుమతి కి ఒక వ్యాసం అవసరం. ఈ వ్యాసం ఆంగ్ల వ్యాసంలో వలె నోబెల్ బహుమతి చరిత్ర, నోబెల్ ఫౌండేషన్, పురస్కారాలను అందించే విధానం, నోబెల్ బహుమతిని అందజేసే వివిధ రంగాల గూర్చి ఉండాలి. ఈ వ్యాసంలో నోభెల్ బహుమతి పొందిన భారతీయుల విభాగం అవసరం లేదు. దానిని తొలగించాలి. నోబెల్ బహుమతి పొందిన భారతీయులు వ్యాసాన్ని ఆంగ్ల వ్యాసం en:List of Indian Nobel laureates వ్యాసానికి లింకు చేసి. వ్యాసాన్ని వికీనియమాల ప్రకారం అభివృద్ధి చేయాలి. విలీనం అవసరం లేదు.➤ కె.వెంకటరమణచర్చ 13:10, 30 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారూ మీ అభిప్రాయం, సూచనలతో ఏకీభవిస్తున్నాను.అవకాశముంటే మీరు ఈ రెండు వ్యాసాలను తీర్చిదిద్దగలరు. యర్రా రామారావు (చర్చ) 13:54, 30 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]