చర్చ:ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా
Appearance
ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా పేజీని 2024 డిసెంబరు 3 న తాజాకరించారు. |
ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా పేజీని ఎన్నికలు 2024 ప్రాజెక్టులో భాగంగా విస్తరించారు. దీన్ని, అవసరం మేరకు విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
- క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.
ఇది ఒక జాబితా. దీనిని మొదటి పేజీ వ్యాసంగా పరిగణించలేమని నా అభిప్రాయం.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:39, 1 జూన్ 2022 (UTC)
- సరిగా కూర్చిన జాబితాలను కూడా మొదటి పేజీలో ప్రదర్శించవచ్చనుకుంటాను. ఈ జాబితాలో ఉన్న ప్రతి పేరుకూ లింకు ఉంది. ఎర్ర లింకుల్లేవు. రెండు మూడు పేర్లకు మాత్రం ఫొటోల్లేవు. వాటిని కూడా చేర్చితే వ్యాసం మరింత సంపూర్ణంగా ఉంటుంది. పరిశీలించవలసినది. __చదువరి (చర్చ • రచనలు) 04:53, 16 జూన్ 2022 (UTC)
- దీనిని 2024 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా తాజాపర్చాను. ఫొటోలు అన్నిటికీ ఉన్నవి. ఎర్రలింకులు ఉన్నా అవి కేవలం వ్యాసాల సృష్టింపుకు సూచనలు కింద కలపబడినవి.ఎన్నికల సందర్బంగా దీనిని మొదటి పేజీలో ప్రదర్శించవచ్చని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 05:08, 6 ఏప్రిల్ 2024 (UTC)
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.