Jump to content

వాడుకరి:Vjsuseela

ఈ వాడుకరి క్రికెట్ 2023 ప్రాజెక్టులో భాగంగా వ్యాసాల సృష్టికి తోడ్పడ్డారు.
వికీపీడియా నుండి


క్రికెట్ 2023 ప్రాజెక్టులో మీ కృషికి అభినందనలు

[మార్చు]

క్రికెట్ బార్న్‌స్టార్
క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చరచనలు) 14:10, 21 నవంబరు 2023 (UTC)

2024 ఎన్నికలు ప్రాజెక్టులో పాల్గొన్నందుకు మీ కృషికి గుర్తింపుగా

[మార్చు]
The Articles for Creation Barnstar
ఎన్నికల ప్రాజెక్టు -2024 లో కృషి చేసినందుకు గుర్తింపుగా అభినందనలతో పతకం బహుకరణ. స్వీకరించగలరు. ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 08:45, 19 జూన్ 2024 (UTC)


ఈనాటి చిట్కా

[మార్చు]
ఈ నాటి చిట్కా...
మీరు వికీపీడీయా గణాంకాలను పరిశీలించారా?

తెలుగువికీపీడియా భారతీయభాషలన్నింటిలోకి ఎక్కువ వ్యాసాలను కలిగి ఉంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకా చురుగ్గా వ్యాసరచన కొనసాగించాలి. ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే కొన్ని ఇతరభాషలతో పోల్చుకుంటే మన తెలుగువికీలో ఉన్న వ్యాసాల లోతు మరియు నాణ్యత చాలా తక్కువగా ఉంది. ఈ నాణ్యతను పెంచాలంటే మీరు వ్రాసే వ్యాసాల నాణ్యత పెంచాలి. ప్రస్తుతము తెలుగువికీపీడియాలో సభ్యుల కొరత కూడా చాలా ఉంది. కావున సభ్యులను ఆకర్షించి వారు వ్యాసరచన కొనసాగించే విధంగా చూడవలసిన భాధ్యత ఇప్పుడున్న తెలుగువికీ సభ్యులదే!

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.