అనపర్తి మండలం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°56′06″N 81°57′22″E / 16.935°N 81.956°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి జిల్లా |
మండల కేంద్రం | అనపర్తి |
విస్తీర్ణం | |
• మొత్తం | 60 కి.మీ2 (20 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 70,859 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,100/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1002 |
అనపర్తి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటముమండలం కోడ్: 4917.ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3] ఈ మండలం అనపర్తి శాశనసభ నియోజకవర్గం పరిధి కిందకి వస్తుంది.
వ్యవసాయం
[మార్చు]అనపర్తి మండలంలో గోదావరినది నుండి రెండు కాలువల ద్వారా వ్యవసాయ భూములకు జలాలు అందుతున్నాయి. నీటి వసతి పుష్కలంగా ఉన్నందున ఈ ప్రాంతంలో పండించే ప్రధాన పంటలలో వరి, పామాయిల్, చెరకు వేరుశనగ ఉన్నాయి.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం - మొత్తం 70,859 - పురుషులు 35,395 - స్త్రీలు 35,464. సగటు సెక్స్ నిష్పత్తి 1,002. మొత్తం అక్షరాస్యత రేటు 72.37%. పురుషుల అక్షరాస్యత రేటు 69.02%, స్త్రీ అక్షరాస్యత రేటు 62.3%.[4]
రైల్వే స్టేషన్
[మార్చు]అనపర్తి రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే విభాగంలో డి - కేటగిరీ స్టేషన్ గా వర్గీకరించబడింది. ఈ స్టేషన్ సామర్లకోట, రాజమండ్రి మధ్య ఉంది.[5]
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-06-06.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-06. Retrieved 2020-06-06.
- ↑ https://web.archive.org/web/20160128163230/http://www.scr.indianrailways.gov.in/cris/uploads/files/1448370249434-Division%20Profile.pdf