అమ్మాజీ (సినిమా నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మాజీ
దైవబలం చిత్రంలో అమ్మాజీ (జయశ్రీ)
జననం
తాళాబత్తుల అమ్మాజీ
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుజయశ్రీ
క్రియాశీల సంవత్సరాలు1951-1963
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు సినిమా నటి
గుర్తించదగిన సేవలు
పెంకిపిల్ల
దైవబలం
జీవిత భాగస్వామిమహేంద్ర
పిల్లలుజయచిత్ర

అమ్మాజీ పాతతరం సినిమా నటి. ఈమె దైవబలం చిత్రం వరకు అమ్మాజీగా ఆ తర్వాత జయశ్రీ అనే పేరుతో చెలామణీ అయ్యింది. ఈమె కూతురు జయచిత్ర కూడా ప్రముఖనటి.

విశేషాలు

[మార్చు]

కాకినాడకు చెందిన అమ్మాజీ సాంప్రదాయక నృత్యాన్ని అభ్యసించింది. కాకినాడకు చెందిన యంగ్ మెన్స్ క్లబ్ తరఫున నాటకాలలో నటించింది. ఈమెను అందరూ చిన్న అంజలీదేవి అని ముద్దుగా పిలిచేవారు. ఈమె నిర్మాతల దృష్టిలో పడి చలనచిత్రాలలో అవకాశాలు వచ్చాయి. ఈమె మహేంద్ర అనే పశువైద్యుని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు సంతానం. వారిలో జయచిత్ర సినీతారగా రాణించింది.


ఈమె నటించిన సినిమాలు:

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]