ఇబ్రాహీం జౌఖ్
Jump to navigation
Jump to search
ఇబ్రాహీం జౌఖ్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | షేక్ ముహమ్మద్ ఇబ్రాహీం జౌఖ్ 1790 ఢిలీ |
మరణం | 1854 ఢిల్లీ |
వృత్తి | ఢిల్లీ |
పౌరసత్వం | భారతీయుడు |
రచనా రంగం | గజల్, ఖసీదా, ముఖమ్మస్ |
ప్రభావం | హాఫిస్ గులామ్ రసూల్, షాహ్ నసీర్ |
షేఖ్ మొహమ్మద్ ఇబ్రాహీం జౌఖ్ (1790- 1854[1]) ఉర్దూ రచయిత.[2]
జీవిత విశేషాలు
[మార్చు]ఉర్దూ కవితాకాశంలో జిగేలుమనే తార. 'జౌఖ్' కలంపేరు. పేదవాడు, సాధారణాభ్యాసం గల్గినవాడు. అయిననూ 2వ బహాదుర్ షా జఫర్ (ఆఖరి ముఘల్ పాలకుడు) గురువయ్యే భాగ్యం గలవాడయ్యాడు. మిర్జా గాలిబ్కు ప్రధాన పోటీదారుడయ్యాడు. జౌఖ్, గాలిబ్, 2వ బహాదుర్ షా 'జఫర్' ఆస్థానకవులు. జౌఖ్, గాలిబ్, జఫర్ లాంటి సాహితీమహామహుల కూడలి ఉర్దూ సాహిత్య చరిత్రలో బహు అరుదు.
రచనలు
[మార్చు]దీవాన్-ఎ-జౌఖ్
మూలాలు
[మార్చు]- ↑ Encyclopedia of Islam, Vol I, Printed Lahore 1964
- ↑ "In the lanes of Zauq and Ghalib". Indian Express. 15 March 2009. Archived from the original on 21 January 2012.