Jump to content

ఎడిటర్ మోహన్

వికీపీడియా నుండి
ఎడిటర్ మోహన్
జననం
మహమ్మద్ జిన్నా అబ్దుల్ ఖాదర్

వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1960–ప్రస్తుతం
పిల్లలు3 (మోహన్ రాజా, జయం రవి)

ఎడిటర్ మోహన్ (మహమ్మద్ జిన్నా అబ్దుల్ ఖాదర్) సినిమా ఎడిటర్. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషా సినిమాలకు స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత, పంపిణీదారుడిగా కూడా పనిచేశాడు.[1][2] అతను ఎంఎం మూవీ ఆర్ట్స్, ఎంఎల్ మూవీ ఆర్ట్స్ నిర్మాణ సంస్థలను స్థాపించాడు.[3]

జననం

[మార్చు]

ఎడిటర్ మోహన్ తమిళనాడు, తిరుమంగళం సమీపంలోని మధురైకి చెందిన తమిళ రౌథర్ కుటుంబంలో జన్మించాడు.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మోహన్ కు వరలక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు మోహన్ రాజా సినిమా దర్శకుడుకాగా, చిన్న కుమారుడు జయం రవి సినిమా నటుడు, కుమార్తె రోజా దంత వైద్యురాలు.[5]

సినిమారంగం

[మార్చు]

మోహన్ ఎడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి సుమారు 200 సినిమాలకు పనిచేశాడు. 10 తెలుగు సినిమాలు, 5 తమిళ సినిమాలను నిర్మించాడు. 60 సినిమాలను తెలుగు నుండి తమిళంలోకి అనువాదం చేశాడు.[6]

పనిచేసిన సినిమాలు (కొన్ని)

[మార్చు]
అసిస్టెంట్ ఎడిటర్‌గా
ఎడిటర్‌గా
  • ప్లస్ వన్ +1 (2016)
నిర్మాతగా
స్క్రీన్ రైటర్‌, ఎడిటింగ్ పర్యవేక్షణ
షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్
  • ప్రెజెంటాక్జా (చిన్న)

మూలాలు

[మార్చు]
  1. Rayudu, Sakhamuri Venkata (21 September 2020). ""I may not be a Telugu, but my heart lies here"". theleonews.com. Archived from the original on 7 August 2022. Retrieved 2023-02-19.
  2. Kumar, Arun (29 January 2021). "Jayam Ravi Wiki, Age, Family, Biography, Images". TamilGlitz. Archived from the original on 24 July 2021. Retrieved 2023-02-19.
  3. "பாசக்காரப் பசங்க மதுரைக்காரங்க!" [Lovable Madurai Boys!]. Ananda Vikatan. 14 September 2011. Archived from the original on 8 April 2014. Retrieved 2023-02-19.
  4. Kumar, Arun (29 January 2021). "Jayam Ravi Wiki, Age, Family, Biography, Images". TamilGlitz. Archived from the original on 24 July 2021. Retrieved 2023-02-21.
  5. "Jayam Ravi's parents turn writers". The Hindu. 24 November 2019. Archived from the original on 9 July 2022. Retrieved 2023-02-21.
  6. Rayudu, Sakhamuri Venkata (21 September 2020). ""I may not be a Telugu, but my heart lies here"". theleonews.com. Archived from the original on 7 August 2022. Retrieved 2023-02-21.

బయటి లింకులు

[మార్చు]