శుభమస్తు (సినిమా)
స్వరూపం
శుభమస్తు (1995 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | భీమనేని శ్రీనివాసరావు |
నిర్మాణం | ఎం.వి.లక్ష్మి, ఎడిటర్ మోహన్ |
కథ | రఫీ మెకార్టిన్ |
చిత్రానువాదం | ఎడిటర్ మోహన్ |
తారాగణం | జగపతి బాబు ఆమని ఇంద్రజ |
సంభాషణలు | తోటపల్లి మధు |
ఛాయాగ్రహణం | రాం ప్రసాద్ |
కూర్పు | అకుల భాస్కర్ ఎడిటర్ మోహన్ |
నిర్మాణ సంస్థ | ఎం.ఎల్. మూవీ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
శుభామస్తు 20 October 1995 లో వచ్చిన కామెడీ చిత్రం. ఎంఎల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఎంవి లక్ష్మి నిర్మించింది. ఇందులో జగపతి బాబు, ఆమని, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించగా, కోటి సంగీతం సమకూర్చాడు.[1] ఇది మలయాళ సినిమా అనియన్ బావా చేతన్ బావాకు రీమేక్.[2]
కథ
[మార్చు]ఈ చిత్రం అన్నారావు ( దాసరి నారాయణ రావు ), చిన్నారావు ( సత్యనారాయణ ), వారి డ్రైవర్ ప్రేమచంద్ ( జగపతి బాబు ) ల కథ. వీరి కుమార్తెలు కస్తూరి ( ఆమని ), సరోజ ( ఇంద్రజ ). ఆడపిల్లలిద్దరూ అతడితో ప్రేమలో పడతారు. దీనివలన సోదరులిద్దరూ శత్రువులవుతారు. ప్రేమచంద్‌ను ఎవర్ని పెళ్ళి చేసుకుంటాడనేది ప్రిస్టేజి కారకమౌతుంది.
నటవర్గం
[మార్చు]పాటలకు సాలూరి కోటేశ్వరరావు (కోటి) బాణీలు కట్టాడు. టిఎ సౌండ్ ట్రాక్ ఆడియో కంపెనీ ద్వారా పాటలను విడుదల చేసారు.[3]
సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "గో గో గో గోపాలా" | భువనచంద్ర | ఎస్.పి,. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత | 5:05 |
2. | "ఘల్ ఘల్లను" | షణ్ముఖ శర్మ | ఎస్.పి,. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | 4:34 |
3. | "ఓసి మిస్సో" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి,. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | 4:30 |
4. | "బావిస్తే మామొస్తే" | D.Narayanavarma | మురళీ కృష్ణ, రాధిక | 4:23 |
5. | "ఈ బంధనాల నందనాన్ని" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి,. బాలసుబ్రహ్మణ్యం | 5:36 |
మొత్తం నిడివి: | 24:08 |
మూలాలు
[మార్చు]- ↑ "Subhamasthu Movie Info". bharatmovies.com. Archived from the original on 28 సెప్టెంబరు 2013. Retrieved 17 February 2013.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-06. Retrieved 2020-08-22.
- ↑ "Subhamasthu Audio Songs". cinefolks.com. Archived from the original on 25 డిసెంబరు 2009. Retrieved 17 February 2013.