అక్షాంశ రేఖాంశాలు: 16°58′N 80°39′E / 16.97°N 80.65°E / 16.97; 80.65

ఏ.కొండూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°58′N 80°39′E / 16.97°N 80.65°E / 16.97; 80.65
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్ జిల్లా
మండల కేంద్రంఏ.కొండూరు
విస్తీర్ణం
 • మొత్తం196 కి.మీ2 (76 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం48,463
 • జనసాంద్రత250/కి.మీ2 (640/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి964


ఏ.కొండూరు మండలం, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మండలం. మండలంలో అట్లప్రగడ అతిచిన్న గ్రామంకాగా, చీమలపాడు గ్రామం పెద్ద గ్రామం.OSM గతిశీల పటము

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అట్లప్రగడ
  2. చీమలపాడు
  3. గొల్లమందల
  4. కంబంపాడు
  5. కోడూరు
  6. ఏ.కొండూరు
  7. కుమ్మరకుంట్ల
  8. మాధవరం (తూర్పు)
  9. మాధవరం (పడమర)
  10. మారేపల్లి
  11. పోలిశెట్టిపాడు
  12. రేపూడి
  13. వల్లంపట్ల

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. కృష్ణారావుపాలెం
  2. గోపాలపురం
  3. రామచంద్రాపురం

మండల జనాభా

[మార్చు]
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషులు సంఖ్య స్త్రీలు సంఖ్య
1. ఏ.కొండూరు 1,207 5,596 2,950 2,646
2. అట్లప్రగడ 243 1,003 507 496
3. చీమలపాడు 2,348 10,136 5,118 5,018
4. గొల్లమందల 729 3,186 1,585 1,601
5. కంభంపాడు 1,222 5,331 2,812 2,519
6. కోడూరు 724 3,065 1,568 1,497
7. కుమ్మరకుంట్ల 284 1,380 720 660
8. మాధవరం (తూర్పు) 312 1,153 579 574
9. మాధవరం (పడమర) 325 1,437 730 707
10. మారేపల్లి 371 1,580 790 790
11. పోలిశెట్టిపాడు 887 3,876 1,962 1,914
12. రేపూడి 1,104 4,704 2,367 2,337
13. వల్లంపట్ల 600 2,483 1,281 1,202

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

[మార్చు]