కల్యాణీ ప్రియదర్శన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్యాణీ ప్రియదర్శన్
జననం5 ఏప్రిల్ 1993 [1]
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2013 – ప్రస్తుతం
తల్లిదండ్రులు

కల్యాణీ ప్రియదర్శన్ (జననం 1993 ఏప్రిల్ 5) దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2017లో విడుదలైన హలో సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషా చిత్రాల్లో నటించింది.

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

కల్యాణీ ప్రియదర్శన్ 1993 ఏప్రిల్ 5న దర్శకుడు ప్రియదర్శన్,[2] నటి లిస్సి దంపతులకు జన్మించింది. ఆమె న్యూయార్క్లో ఆర్కిటెక్చర్ కోర్స్ పూర్తి చేసింది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు Ref.
2017 హలో ప్రియా / జున్ను తెలుగు తెలుగులో తొలి సినిమా [3]
2019 చిత్రలహరి లహరి తెలుగు [4]
రణరంగం గీత తెలుగు [5]
‘హీరో’ (తమిళం), ‘శక్తి’ (తెలుగు) మీరా తమిళ్ తమిళ్ లో తొలి సినిమా [6]
2020 వారనే ఆవశ్యమును నిఖిత మలయాళం మలయాళంలో తొలి సినిమా [7]
పుత్తం పుదు కాలాయి లక్ష్మి కృష్ణన్ తమిళ్ [8]
2021 మరక్కార్: అరేబియా సముద్ర సింహం ఐషా మలయాళం [9]
హ్రిదయం మలయాళం [10]
‘మానాడు’ (తమిళం), ‘ది లూప్‌’ (తెలుగు) సీత లక్ష్మి తమిళ్ షూటింగ్ జరుగుతుంది [11]
2022 బ్రో డాడీ మలయాళం ప్రీ ప్రొడక్షన్

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Hans India (5 April 2020). "Happy Birthday Kalyani Priyadarshan: A Few Amazing Styles Of This Talented Actress". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 8 April 2020. Retrieved 27 June 2021.
  2. The Times of India (16 August 2019). "Kalyani Priyadarshan doesn't want to work with her father – here's why - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
  3. Sakshi (24 December 2017). "హలో... నేను చాలా స్ట్రాంగ్‌". Sakshi. Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
  4. "Kalyani Priyadarshan and Nivetha Pethuraj to star in Sai Dharam Tej's 'Chitralahari'". www.thenewsminute.com. Retrieved 2019-05-18.
  5. Sakshi (13 August 2019). "ఎవరి సలహాలూ వినొద్దన్నారు". Sakshi. Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
  6. Hero actress Kalyani Priyadarshan is all praise for Divakarthikeyan
  7. Sanjith Sidhardhan (1 September 2019). "Anoop Sathyan ropes in Dulquer and Kalyani for a family-drama". The Times of India. Retrieved 1 January 2020.
  8. Kalyani Priyadarshan talks abhout Putham Pudhu Kaalai
  9. Sakshi (13 January 2019). "లవ్‌ యు అచ్చా". Sakshi. Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
  10. Sidhardhan, Sanjith (14 February 2021). "Pranav Mohanlal and Kalyani Priyadarshan wrap up their portions of Hridayam in Chennai". The Times of India. Retrieved 18 February 2021.
  11. "Kalyani Priyadarshan to be seen opposite Simbu in 'Maanaadu'". The News Minute. 2019-03-31. Retrieved 2020-11-21.