Jump to content

కాల భైరవ

వికీపీడియా నుండి
కాల భైరవ
జననం
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2011- ప్రస్తుతం
తల్లిదండ్రులుఎం. ఎం. కీరవాణి (తండ్రి)
ఎం. ఎం.శ్రీ వల్లి (తల్లి)
బంధువులుశ్రీ‌ సింహా (తమ్ముడు)
ఎస్. ఎస్. రాజమౌళి (బాబాయ్)
కల్యాణి మాలిక్ (బాబాయ్)

కాల భైరవ తెలుగు సినిమా నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు. ఆయన తెలుగు, తమిళ్, హిందీ భాషా చిత్రాలలో పాడాడు.‘బాహుబ‌లి-2’లో అతడు పాడిన దండాల‌య్యా పాట‌ కాల భైరవకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆయన 2019లో విడుదలైన మత్తు వదలరా సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా మారాడు.[1][2]

కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాడిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 2023 మార్చి 13 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[3]

69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ (2021) సినిమాలోని కొమురం భీముడో పాటకు జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు.[4]

సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమాలు భాషా గమనికలు
2018 నాన్న కూచి జీ5 సిరీస్ ; బ్యాక్ గ్రౌండ్ సంగీతం
2019 మత్తు వదలరా
2020 కలర్ ఫోటో
2021 తెల్లవారితే గురువారం [5]
ఆకాశవాణి
లక్ష్య తెలుగు
2022 బ్లడీ మేరీ తెలుగు
హ్యాపీ బర్త్‌డే తెలుగు
మోడ్రన్ లవ్ హైదరాబాద్ తెలుగు అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్
కార్తికేయ 2 తెలుగు
దొంగలున్నారు జాగ్రత్త తెలుగు
గుర్తుందా శీతాకాలం తెలుగు
ముఖచిత్రం తెలుగు
2023 భాగ్ సాలే తెలుగు
2024 కృష్ణమ్మ తెలుగు

పురస్కారాలు

[మార్చు]

సైమా అవార్డులు: ఉత్తమ నేపథ్య గాయకుడు

  1. 2017: "దండాలయ్యా" (బాహుబలి 2: ది కన్‌క్లూజన్)

మూలాలు

[మార్చు]
  1. The Times of India (23 October 2019). "Kaala Bhairava to make his debut as music director - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
  2. Eenadu (25 March 2021). "ఎన్టీఆర్‌తో పనిచేయడమే నా కల! - music director kalabhairava interview". www.eenadu.net. Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
  3. https://timesofindia.indiatimes.com/tv/news/telugu/natu-natu-wins-best-original-song-award-at-oscars-2023-rahul-sipligunj-and-kaala-bhairavas-performance-receives-loudest-cheer/articleshow/98595416.cms
  4. "National Awards 2023: జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌.. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే". EENADU. 2023-08-24. Archived from the original on 2023-08-24. Retrieved 2023-08-24.
  5. TV9 Telugu (19 March 2021). "Thellavarithe Guruvaram : తెల్లవారితే గురువారం సినిమానుంచి అందమైన మెలోడీ.. సంగీతం అందించిన కాలభైరవ". Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=కాల_భైరవ&oldid=4220133" నుండి వెలికితీశారు