కొయ్యలగూడెం (చౌటుప్పల్)
Jump to navigation
Jump to search
?కొయ్యలగూడెం, చౌటుప్పల్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17°15′31″N 78°51′03″E / 17.258613°N 78.850851°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా (లు) | నల్లగొండ జిల్లా |
జనాభా • ఆడ-మగ నిష్పత్తి |
6,379 (2001 నాటికి) • 1.04 |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ |
• 508252 • +08694 |
ఈ గ్రామం - "కొయ్యలగూడెం (చౌటుప్పల్)" - పేరు సంబంధిత మండలం పేజీలో లేదు. ఈ పేజీలో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. లేదా మండలం పేజీలో ఈ గ్రామం వేరే పేరుతో ఉందేమో చూసి, ఉంటే... ఈ రెండు పేజీలను విలీనం చెయ్యాలి |
కొయ్యలగూడెం, యాదాద్రి - భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 508252.
పరిశ్రమలు
[మార్చు]ఈ గ్రామం చేనేత పరిశ్రమకి ప్రసిద్ధి. ఈ ఊరి నుండి ఇప్పటికి ఎన్నో రాష్ట్రాలకు, దేశాలకు చేనేత ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి.
దేవాలయాలు
[మార్చు]ఈ గ్రామంలోని రామాలయం ఉంది.
రవాణామార్గములు
[మార్చు]కొయ్యలగూడెం హైదరాబాదుకు 45 కిలోమీటర్ల దూరములో జాతీయ రహదారి-9 పై ఉంది. హైదరాబాదు నుండి ఈ గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా చేరవచ్చును. ఈ గ్రామానికి అతి సమీపంలో ఉన్న పట్టణం మండల కేంద్రమైన చౌటుప్పల్ 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.
నియోజకవర్గాలు
[మార్చు]కొయ్యలగూడెం గ్రామం మునుగోడు శాసనసభ నియోజకవర్గం, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధి కిందికి చెందుతుంది.