Jump to content

చిన్నమండెం మండలం

అక్షాంశ రేఖాంశాలు: 13°56′31″N 78°40′52″E / 13.942°N 78.681°E / 13.942; 78.681
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°56′31″N 78°40′52″E / 13.942°N 78.681°E / 13.942; 78.681
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
మండల కేంద్రంచిన్నమండెం
విస్తీర్ణం
 • మొత్తం208 కి.మీ2 (80 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం34,515
 • జనసాంద్రత170/కి.మీ2 (430/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి992


చిన్నమండెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅన్నమయ్య జిల్లాకు చెందిన మండలం. మండలంలో 9 గ్రామాలున్నాయి. చిన్న మండెం ఈ మండలానికి కేంద్రం. మండలానికి సరిహద్దులుగా తూర్పున సంబేపల్లి, ఉత్తరాన రాయచోటి, పశ్చిమాన గాలివీడు, దక్షిణాన అన్నమయ్య జిల్లా లోని పెద్దమండ్యం, గుర్రంకొండ మండలాలు ఉన్నాయి.

OSM గతిశీల పటము

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. బోనమల
  2. చిన్నమండెం
  3. దేవగుడిపల్లె
  4. దిగువ గొట్టివీడు
  5. కలిబండ
  6. మల్లూరు
  7. పడమటికోన
  8. టి.సాకిబండ
  9. వండాడి

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

జనాభా గణాంకాలు

[మార్చు]

2001-2011 దశాబ్దంలో మండల జనాభా 32,750 నుండి 5.39% పెరిగి, 34,515 కి చేరింది. జిల్లా పెరుగుదలతో (10.79%) పోలిస్తే ఇది బాగా తక్కువ.[3]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - YSR District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.

వెలుపలి లంకెలు

[మార్చు]