చీరాల రెవెన్యూ డివిజను
స్వరూపం
చీరాల రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
స్థాపన | 2022 ఏప్రిల్ 4 |
Founded by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
పరిపాలనా కేంద్రం | బాపట్ల |
Time zone | UTC+05:30 (IST) |
చీరాల రెవెన్యూ డివిజను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని బాపట్ల జిల్లాకు చెందిన పరిపాలనా విభాగం. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 మండలాలు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా బాపట్ల జిల్లాతో పాటు 2022 ఏప్రిల్ 4న ఏర్పడింది.[1]
డివిజను లోని మండలాలు
[మార్చు]ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 మండలాలు ఉన్నాయి.[2][3]
- చీరాల మండలం
- వేటపాలెం మండలం
- చినగంజాం మండలం
- కారంచేడు మండలం
- ఇంకొల్లు మండలం
- కొరిసపాడు మండలం
- జె. పంగులూరు మండలం
- అద్దంకి మండలం
- బల్లికురవ మండలం
- సంతమాగులూరు మండలం
మూలాలు
[మార్చు]- ↑ "New districts to come into force on April 4". The Hindu. 30 March 2022. ISSN 0971-751X. Retrieved 31 May 2022.
- ↑ "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post. 3 April 2022. Retrieved 31 May 2022.
- ↑ "జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, నెరవేరిన కల!". Samayam Telugu. Retrieved 2022-08-15.