Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

చురచంద్‌పూర్

అక్షాంశ రేఖాంశాలు: 24°20′N 93°40′E / 24.333°N 93.667°E / 24.333; 93.667
వికీపీడియా నుండి
చురచంద్‌పూర్
నగరం
న్గలోయి జలపాతం
న్గలోయి జలపాతం
Coordinates: 24°20′N 93°40′E / 24.333°N 93.667°E / 24.333; 93.667
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
జిల్లాచురచంద్‌పూర్
విస్తీర్ణం
 • Total4,750 కి.మీ2 (1,830 చ. మై)
Elevation
914 మీ (2,999 అ.)
జనాభా
 (2011)
 • Total3,00,000+
 • జనసాంద్రత60/కి.మీ2 (200/చ. మై.)
భాషలు
 • అధికారికచిన్-కుకి-మిజో-జోమి, ఇంగ్లీష్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
795128/795006
టెలిఫోన్ కోడ్03874[1]
Vehicle registrationఎంఎన్ - 02
స్త్రీ పురుష నిష్పత్తి1034 స్త్రీలు - 1000 పురుషులు /

చురచంద్‌పూర్ (లాంకా), మణిపూర్‌ రాష్ట్రంలోని చురచంద్‌పూర్ జిల్లా ముఖ్య నగరం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఇక్కడి ప్రజలు జో భాష మాట్లాడుతారు.[2]

రాష్ట్ర రాజధాని ఇంఫాల్ తరువాత ఇది రెండవ పెద్ద నగరం. ఇంఫాల్ నుండి సుమారు 63 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం చుట్టూ చిన్న కొండలు, ఇరుకైన లోయలు ఉన్నాయి. జపనీయులు భారతదేశంలోకి వచ్చినప్పుడు ఇక్కడ చాలా బాంబు దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తారు.[3]

విస్తీర్ణం, ఎత్తు

[మార్చు]

చురచంద్‌పూర్ నగరం 4,750 చ.కి.మీ. (1,830 చ.మై.) విస్తీర్ణంలో ఉంది. ఇది సముద్రమట్టం నుండి 914 మీ. (2,999 అ.) ఎత్తులో ఉంది.

భౌగోళికం

[మార్చు]

ఈ నగరం 24°20′N 93°40′E / 24.333°N 93.667°E / 24.333; 93.667 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.

రాజకీయాలు

[మార్చు]

చురచంద్‌పూర్ నగరం, ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.

పర్యాటక ప్రాంతాలు

[మార్చు]

చక్కటి పర్యాటక ప్రాంతాలకు నిలయంగా ఉంది.[4]

  1. ఖుగా ఆనకట్ట
  2. న్గలోయి జలపాతం
  3. టిపాయిముఖ్
  4. గిరిజన మ్యూజియం
  5. టోంగ్లాన్ గుహలు

మూలాలు

[మార్చు]
  1. Bharat Sanchar Nigam Ltd. "STD Codes for cities in Manipur". Retrieved 2021-01-07.[permanent dead link]
  2. Falling Rain Genomics, Inc. "Lamka, India Page". Retrieved 2021-01-07.
  3. "Churachandpur Tourism- Best Places to Visit & Churachandpur Tour Packages | Manipur". www.tourmyindia.com. Retrieved 2021-01-07.
  4. "Top 5 Places to Visit in Churachandpur". Trans India Travels. 2016-12-29. Retrieved 2021-01-07.

వెలుపలి లంకెలు

[మార్చు]