జగపతి
స్వరూపం
జగపతి | |
---|---|
దర్శకత్వం | జొన్నలగడ్డ శ్రీనివాసరావు |
రచన | జనార్ధన మహర్షి (మాటలు) |
స్క్రీన్ ప్లే | జొన్నలగడ్డ శ్రీనివాసరావు |
కథ | వి.ఎస్. శరవణన్ |
నిర్మాత | ఎం. రామలింగరాజు, వి. సత్యనారాయణరాజు |
తారాగణం | జగపతి బాబు, రక్షిత, నవనీత్ కౌర్, సాయి కిరణ్, తనికెళ్ళ భరణి, ప్రదీప్ రావత్, కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, కొండవలస లక్ష్మణరావు |
ఛాయాగ్రహణం | వి. జయరాం |
కూర్పు | కోల భాస్కర్ |
సంగీతం | ఎమ్.ఎమ్. కీరవాణి |
నిర్మాణ సంస్థ | రోజా ఎంటర్ప్రైజెస్ |
విడుదల తేదీ | 24 జూన్ 2005 |
సినిమా నిడివి | 134 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జగపతి 2005, జూన్ 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, రక్షిత, నవనీత్ కౌర్, సాయి కిరణ్, తనికెళ్ళ భరణి, ప్రదీప్ రావత్, కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, కొండవలస లక్ష్మణరావు ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1][2]
నటవర్గం
[మార్చు]- జగపతి బాబు (జగపతి)
- రక్షిత (లావణ్య)
- నవనీత్ కౌర్ (దివ్య)
- ప్రదీప్ రావత్ (ఎమ్మెల్యే గౌడ్)
- తనికెళ్ళ భరణి కుంకుమయ్య
- చంద్రమోహన్ (మరారి తండ్రి)
- సాయి కిరణ్ (మరారి)
- సలీంబేగ్
- సుబ్బరాజు (బండరాజు)
- చలపతిరావు
- ఎం. ఎస్. నారాయణ
- కృష్ణ భగవాన్
- రఘు బాబు
- కొండవలస లక్ష్మణరావు
- రాజా రవీంద్ర
- మధు
- సుమన్ శెట్టి
- దువ్వాసి మోహన్
- సుధ
- శిరిష
- కరుణ
- పద్మ జయంతి
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జొన్నలగడ్డ శ్రీనివాసరావు
- నిర్మాత: ఎం. రామలింగరాజు, వి. సత్యనారాయణరాజు
- మాటలు: జనార్ధన మహర్షి
- కథ: వి.ఎస్. శరవణన్
- సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి
- ఛాయాగ్రహణం: వి. జయరాం
- కూర్పు: కోల భాస్కర్
- నిర్మాణ సంస్థ: రోజా ఎంటర్ప్రైజెస్
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "జగపతి". telugu.filmibeat.com. Retrieved 25 May 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Jagapathi". www.idlebrain.com. Archived from the original on 25 మే 2018. Retrieved 25 May 2018.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2005 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమాలు
- ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించిన సినిమాలు
- జగపతి బాబు నటించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- చలపతి రావు నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- కృష్ణ భగవాన్ నటించిన సినిమాలు
- రఘుబాబు నటించిన సినిమాలు
- కొండవలస లక్ష్మణరావు నటించిన సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- సుధ నటించిన సినిమాలు