Jump to content

జాతీయ రహదారి 20

వికీపీడియా నుండి
Indian National Highway 20
20
National Highway 20
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 20
మార్గ సమాచారం
Part of AH20 AH42
పొడవు658 కి.మీ. (409 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
నుండిబక్తియార్‌పూర్
వరకుసతభాయా
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుబీహార్, జార్ఖండ్, ఒడిశా
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 31 ఎన్‌హెచ్ 16

జాతీయ రహదారి 20 (ఎన్‌హెచ్ 20) భారతదేశంలో బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల గుండా వెళ్ళే జాతీయ రహదారి. ఈ రహదారి బీహార్‌లోని భక్తియార్‌పూర్ వద్ద మొదలై, ఒడిశాలోని సతభాయా వద్ద ముగుస్తుంది.[1][2]

మార్గం

[మార్చు]
రాంగఢ్ సమీపంలో జాతీయ రహదారి 20

బీహార్ - భక్తియార్‌పూర్ - బీహార్ షరీఫ్, నవాడా, రాజౌలి

జార్ఖండ్ - కోదర్మ, బర్హి, పద్మ, హజారీబాగ్, చర్హి, కుజు, రామ్‌ఘర్, ఒర్మంఝి, ఇర్బా, మెస్రా, రాంచీ, ఖుంటి, ముర్హు, చక్రధర్‌పూర్, చైబాసా, జైంత్‌గఢ్

ఒడిషా - పర్సోరా, కెందుఝర్‌ఘర్, పానికోయిలీ, కౌఖియా, జాజ్‌పూర్, అరాది, చందాబాలి, రాజ్ కనికా ల గుండా వెళ్ళి సతభాయా వద్ద ముగుస్తుంది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
  2. 2.0 2.1 "Ministry of Road Transport and Highways Notification" (PDF). The Gazette of India. Retrieved 7 May 2018.