తాజ్ మహల్ (సినిమా)
Jump to navigation
Jump to search
తాజ్ మహల్ | |
---|---|
దర్శకత్వం | ముప్పలనేని శివ |
నిర్మాత | దగ్గుబాటి రామానాయుడు |
తారాగణం | శ్రీకాంత్, మోనికా బేడి |
సంగీతం | ఎం. ఎం. శ్రీలేఖ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | మే 25, 1995 |
భాష | తెలుగు |
తాజ్ మహల్ 1995 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన సినిమా. దీన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రామానాయుడు నిర్మించాడు. ఇందులో శ్రీకాంత్, మోనికా బేడి ముఖ్యపాత్రల్లో నటించారు. గీత రచయిత చంద్రబోస్ కు పాటల రచయితగా ఇది తొలి సినిమా.[1]
తారాగణం
[మార్చు]- శ్రీకాంత్
- మోనికా బేడి
- సంఘవి
- శ్రీహరి
- రంగనాథ్
- కోట శ్రీనివాసరావు
- నూతన్ ప్రసాద్
- సుధ
- బ్రహ్మానందం
- బాబు మోహన్
- సుధాకర్
- మల్లికార్జున రావు
- బెనర్జీ
- అనంత్
పాటలు
[మార్చు]ఈ సినిమాకు ఎం. ఎం. శ్రీలేఖ సంగీత దర్శకత్వం వహించింది. ఇందులో మొత్తం ఆరు పాటలున్నాయి.[2] గీత రచయిత చంద్రబోస్ కు పాటల రచయితగా ఇది తొలి సినిమా.[1]
- చికు లుక్ చికు లుక్ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- ఓ కల కన్నది నిజమైనది , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- జుం జుం అంటు గానం; ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- పెళ్ళి పెళ్ళంటూ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- మంచు కొండల్లోన చంద్రమా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- సాగిపోయే నీలిమేఘం , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 E, Madhukar. "Chandrabose: Reading literature, friends encouragement my forte". thehansindia.com. The Hans India. Retrieved 16 November 2017.
- ↑ "తాజ్ మహల్ సినిమా పాటలు". naasongs.com. Archived from the original on 4 డిసెంబరు 2016. Retrieved 16 November 2017.