దోషి నిర్దోషి
Appearance
దోషి నిర్దోషి | |
---|---|
దర్శకత్వం | వై. బాగేశ్వరరావు |
రచన | పరుచూరి సోదరులు (కథ, చిత్రానువాదం, మాటలు) |
నిర్మాత | డి.వి.ఎస్. రాజు |
తారాగణం | సుమన్, శోభన్ బాబు, లిజ్జీ ప్రియదర్శన్ |
ఛాయాగ్రహణం | వి. జయరాం |
కూర్పు | కె. బాబురావు |
సంగీతం | విద్యాసాగర్ |
నిర్మాణ సంస్థ | డి.వి.యస్.ఎంటర్‌ప్రైజెస్ |
విడుదల తేదీ | డిసెంబరు 14, 1990 |
సినిమా నిడివి | 136 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దోషి నిర్దోషి 1990, డిసెంబరు 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. డి.వి.యస్.ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై డి.వి.ఎస్. రాజు నిర్మాణ సారథ్యంలో వై. బాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, శోభన్ బాబు, లిజ్జీ ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించారు.[1][2][3]
నటవర్గం
[మార్చు]- సుమన్
- శోభన్ బాబు
- లిజ్జీ ప్రియదర్శన్
- సాయి కుమార్
- చలపతి రావు
- బ్రహ్మానందం
- శుభలేఖ సుధాకర్
- తాతినేని రాజేశ్వరి
- వంకాయల సత్యనారాయణ
- బాబు మోహన్
- మహర్షి రాఘవ
- సురేంద్ర
- సుమిత్ర
- కిన్నెర
- షబ్నం
- ఎంబికెవి ప్రసాద్ రావు
- చైతన్య
- ప్రసన్నకుమార్
- శ్రీహరిమూర్తి
- జయభాస్కర్
- గాదిరాజు సుబ్బారావు
- జెన్నీ
- హేమంత్ కుమార్
- తిలక్
- సుబ్బరాయ శర్మ
- మాస్టర్ రాజేష్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: వై. బాగేశ్వరరావు
- నిర్మాత: డి.వి.ఎస్. రాజు
- కథ, చిత్రానువాదం, మాటలు: పరుచూరి సోదరులు
- సంగీతం: విద్యాసాగర్
- ఛాయాగ్రహణం: వి. జయరాం
- కూర్పు: కె. బాబురావు
- నిర్మాణ సంస్థ: డి.వి.యస్.ఎంటర్‌ప్రైజెస్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించగా[4] సిరివెన్నల పాటలు రాశాడు.[5]
- అమ్మదీని తస్సాదియ్యా
- ఒకటికి ఒకటి కలిపితే
- ఇట్టాగే తెల్లార్లు
- మనసు మరిగి శిలలే కరిగే
మూలాలు
[మార్చు]- ↑ "Doshi Nirdoshi. Doshi Nirdoshi Movie Cast & Crew". www.bharatmovies.com. Archived from the original on 2016-03-30. Retrieved 2020-08-21.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Doshi Nirdoshi on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2020-08-21.
- ↑ "Doshi Nirdoshi (1990)". Indiancine.ma. Retrieved 2020-08-21.
- ↑ "Doshi Nirdoshi Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-30. Archived from the original on 2021-04-23. Retrieved 2020-08-21.
- ↑ "Doshi Nirdoshi 1990". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-21.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- CS1 maint: url-status
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- సుమన్ నటించిన సినిమాలు
- శోభన్ బాబు నటించిన సినిమాలు
- 1990 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- సాయి కుమార్ నటించిన సినిమాలు
- చలపతి రావు నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- బాబు మోహన్ నటించిన సినిమాలు
- పరుచూరి బ్రదర్స్ సినిమాలు