Jump to content

ద్వారం సత్యనారాయణ రావు

వికీపీడియా నుండి

ద్వారం సత్యనారాయణ రావు కర్ణాటక సంగీత విద్వాంసులు. ఆయన ఆల్ ఇండియా రేడియోలో వాయులీన ఆర్టిస్టుగా పనిచేసారు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన ప్రసిద్ధ వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామినాయుడు మనుమడు. ఆయన ప్రసిద్ధ వాయులీన విద్వాంసుడు ద్వారం నరసింగరావు నాయుడు, హేమలత దంపతులకు జన్మించారు. ఆమె తన తాతయ్య ద్వారం వెంకటకృష్ణ నాయుడు వద్ద సంగీత శిక్షణ పొందారు. ఆయన సహోదరులలో సోదరుడు ద్వారం దుర్గా ప్రసాదరావు విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో ప్రధానాధ్యాపకునిగా పనిచేసి పదవీవిరమణ చేసారు. సోదరి ద్వారం మనోరమ కూడా కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఆమె హైదరాబాదులోని త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసి పదవీ విరమణ చేసారు.[2]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Stringing the melodies, RANEE KUMAR, The Hindu, November 2, 2012
  2. "In the name of the legend". P. SURYA RAO. The Hindu. 14 November 2008. Retrieved 8 May 2016.
  3. చాగంటికి కళారత్న పురస్కారం[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]