నాగ్ అశ్విన్
Appearance
నాగ్ అశ్విన్ రెడ్డి | |
---|---|
జననం | |
వృత్తి | చలన చిత్ర దర్శకుడు, స్క్రీన్‌రైటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2008 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ప్రియాంక దత్ |
పిల్లలు | 1 |
తల్లిదండ్రులు |
|
బంధువులు | అశ్వనీ దత్ (మామ) |
నాగ్ అశ్విన్ రెడ్డి భారతీయ సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఆయన తెలంగాణ లోని హైదరాబాదు కు చెందినవాడు. ఆయన దర్శకునిగా మొదటి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. [1][2]
జీవితం
[మార్చు]నాగ్ అశ్విన్ హైదరాబాదులో వైద్యులు సింగిరెడ్డి జయరాం రెడ్డి, జయంతి దంపతులకు జన్మించాడు. హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చదివాడు. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం లో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు.[3]
ఆయన సొంత ఊరు నాగర్‌కర్నూల్ జిల్లా, తాడూరు మండలంలోని ఐతోల్ గ్రామం.[4]
నాగ్ అశ్విన్ చిత్రపరిశ్రమలో సహాయ దర్శకునిగా నేను మీకు తెలుసా? జీవితాన్ని ప్రారంభించాడు.[5] దర్శకుడు శేఖర్ కమ్ముల వద్ద లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసాడు.[3][6][7][8]
చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రం | భాష | సాంకేతిక పాత్రలు | పురస్కారాలు |
---|---|---|---|---|
2013 | యాదోం కీ బరాత్ (లఘు చిత్రం) | ఆంగ్లం | రచయిత, దర్శకుడు | 'కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ కోసం ఎంపిక చేయబడింది'[9][10][11] |
సంవత్సరం | సినిమా | దర్శకుడు | రచయిత | నిర్మాత | గమనికలు | మూ |
---|---|---|---|---|---|---|
2015 | ఎవడే సుబ్రహ్మణ్యం | |||||
2018 | మహానటి | |||||
2021 | పిట్ట కథలు | విభాగం: xLife | [12] | |||
జాతి రత్నాలు | [13] | |||||
2024 | కల్కి 2898 ఏ.డీ | [14] |
సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2008 | నేను మీకు తెలుసా? | బర్మానీ సహాయకుడు | ||
2010 | లీడర్ | మోటార్ సైకిల్ రైడర్ | ‘హే సీఎం’ పాటలో | [15] |
2012 | లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ | బంగారు దశ వ్యక్తి |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | నెట్‌వర్క్ | మూ |
---|---|---|---|---|
2024 | బుజ్జి & భైరవ | సృష్టికర్త/దర్శకుడు | అమెజాన్ ప్రైమ్ వీడియో | [16] |
అవార్డులు & నామినేషన్లు
[మార్చు]సినిమా | అవార్డులు | వర్గం | ఫలితం | మూ |
---|---|---|---|---|
ఎవడే సుబ్రహ్మణ్యం | నంది అవార్డులు | బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ | గెలుపు | [17] |
5వ SIIMA అవార్డు | ఉత్తమ దర్శకుడు - తెలుగు | ప్రతిపాదించబడింది | [18] | |
మహానటి | 66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ దర్శకుడు | గెలుపు | [19] |
66వ జాతీయ చలనచిత్ర అవార్డులు | ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ - తెలుగు | గెలుపు | [20] | |
8వ SIIMA అవార్డు | ఉత్తమ దర్శకుడు | ప్రతిపాదించబడింది | [21] | |
జీ సినీ అవార్డ్స్ తెలుగు | ఉత్తమ దర్శకుడు | గెలుపు | [22] | |
రామినేని ఫౌండేషన్ అవార్డులు | ఉత్తమ దర్శకుడు | గెలుపు | [23] |
మూలాలు
[మార్చు]- ↑ "Yevade Subramanyam (2015) IMDb". IMBD.
- ↑ "Yevade Subramanyam Movie Review". Times of India. 21 March 2015.
- ↑ 3.0 3.1 Chowdhary, Y. Sunita (2015-02-09). "An eye for story". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2017-09-14.
- ↑ Sakshi (30 June 2024). "ఐతోలు టు బాలీవుడ్". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.
- ↑ "Nenu Meeku Telusa - Full Cast & Crew". IMDB.
- ↑ "Leader (2010) - Full Cast & Crew". IMDB.
- ↑ "Life is Beautiful (2012) - Full Cast & Crew". IMBD.
- ↑ "'This film came at the right time'". The Hindu. 17 Feb 2015.
- ↑ "Cannes Court Metrage - Festival de Cannes". Cannes Court Metrage. Archived from the original on 3 జూన్ 2013. Retrieved 26 July 2015.
- ↑ "FilmIndia Worldwide: Cannes Short Film Corner". FilmIndia Worldwide. Archived from the original on 30 ఏప్రిల్ 2016. Retrieved 26 July 2015.
- ↑ "'Cannes was hectic, chaotic and mad'". Deccan Chronicle. 2 June 2013. Archived from the original on 4 ఆగస్టు 2016. Retrieved 7 అక్టోబరు 2016.
- ↑ "NetFilx Pitta Kathalu : తెలుగులో మొదటిసారిగా నలుగురు హీరోయిన్స్‌తో నెట్‌ఫ్లిక్స్ అలాంటీ వెబ్ సిరీస్.. టీజర్ విడుదల." News18 Telugu. 20 January 2021. Archived from the original on 28 January 2021. Retrieved 21 January 2021.
- ↑ "'Mahanati' director Nah Ashwin turns producer". The Hindu. 24 October 2019. Archived from the original on 25 April 2021. Retrieved 24 October 2019.
- ↑ K, Janani (24 July 2021). "Prabhas gives first clap for Amitabh Bachchan as Nag Ashwin's sci-fi film goes on floors". India Today. Archived from the original on 24 July 2021. Retrieved 24 July 2021.
- ↑ Leader Telugu Full Movie | Rana Daggubati | Sekhar Kammula | Mickey J Meyer. TVNXT Telugu. 7 April 2021. Event occurs at 1:59:04. Archived from the original on 22 February 2024. Retrieved 22 February 2024 – via YouTube.
- ↑ Malhotra, Rahul (2024-05-30). "'Bujji & Bhairava' Trailer Enters the Retro-Futuristic World of 'Kalki 2898 AD'". Collider (in ఇంగ్లీష్). Retrieved 2024-06-01.
- ↑ "2015 Nandi Awards". The Hans India. Archived from the original on 25 June 2020. Retrieved 25 June 2020.
- ↑ "SIIMA 2016 Telugu movie nominations revealed; 'Baahubali,' 'Srimanthudu' lead the list5". International Business Times. Archived from the original on 26 May 2016.
- ↑ "Winners of the 66th Filmfare Awards (South) 2019". Filmfare. Archived from the original on 22 December 2019. Retrieved 22 December 2019.
- ↑ "66th National Film Awards: Full winners list". India Today. Ist. Archived from the original on 9 August 2019. Retrieved 9 August 2019.
- ↑ "SIIMA 2019 winners full list: Dhanush, Trisha, Prithviraj win big". Indian Express. 17 August 2019. Archived from the original on 17 August 2019. Retrieved 18 August 2019.
- ↑ "Tollywood's first and biggest Awards event of the Year on Zee Telugu". Zee News. 25 January 2019. Archived from the original on 9 February 2019. Retrieved 26 November 2019.
- ↑ "Tollywood's first and biggest Awards event of the Year on Zee Telugu". Zee News. 25 January 2019. Archived from the original on 9 February 2019. Retrieved 26 November 2019.