నెపోలియన్ (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెపోలియన్
జననం
కుమరేసన్ దురైసామి

(1963-12-02) 1963 డిసెంబరు 2 (వయసు 60)
తిరుచిరాపల్లి , మద్రాసు రాష్ట్రం (ప్రస్తుతం తమిళనాడు ), భారతదేశం
పౌరసత్వంయూఎస్ఏ
విద్యసెయింట్ జోసెఫ్ కళాశాల, తిరుచ్చి
వృత్తిసినీ నటుడు
రాజకీయ నాయకుడు
పారిశ్రామికవేత్త
క్రియాశీల సంవత్సరాలు1991–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
జయసుధ
(m. 1993)
పిల్లలు2
నెపోలియన్ (నటుడు)

కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
13 జూన్ 2009 – 20 మార్చి 2013
ముందు మన్మోహన్ సింగ్
తరువాత సెల్జా కుమారి

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (1980-2014)

కుమరేసన్ దురైసామి (జననం 2 డిసెంబర్ 1963), భారతదేశానికి చెందిన సినిమా నటుడు, రాజకియ నాయకుడు. ఆయన రంగస్థల పేరు నెపోలియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నెపోలియన్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో సామాజిక న్యాయం,  సాధికారత శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

నెపోలియన్ తన మామ, డిఎంకె నాయకుడు కెఎన్ నెహ్రూకి సహాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2001లో విల్లివాకం నియోజకవర్గం నుండి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2006లో జరిగిన ఎన్నికల్లో మైలాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి అనంతరం 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  పెరంబలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచి ఎంపీగా ఎన్నికై 2009 నుంచి 2013 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[2]

నెపోలియన్ 2014లో డీఎంకే పార్టీకి రాజీనామా చేసి చెన్నైలో బీజేపీ  పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
1991 పుదు నెలు కొత్త నాడు శంకరలింగం తమిళం
ఎంజీఆర్ నగరిల్ జాన్ పీటర్ తమిళం
1992 చిన్న తాయీ చాముండి తమిళం
భరతన్ CID జాన్సన్ తమిళం
నాడోడి తెండ్రాల్ స్వామికన్ను తమిళం
ఊర్ మరియాదై వీరపాండి తమిళం
ఇదు నమ్మ భూమి మిరాసుదార్ తమిళం
ముదల్ సీతనం దేవి మీనాక్షి మేనమామ తమిళం
తలైవాసల్ చంద్రన్ తమిళం
పంగలి తమిళం
అభిరామి మిస్టర్ దిలీప్ కుమార్ తమిళం అతిథి పాత్ర
1993 కెప్టెన్ మగల్ రాబర్ట్ రాయప్ప తమిళం
పుదు పిరవి తమిళం
యెజమాన్ వల్లవరాయన్ తమిళం
మిన్మిని పూచిగల్ విక్టర్ తమిళం
దేవాసురం ముండకల్ శేఖరన్ మలయాళం
మునరివిప్పు రంజిత్ తమిళం
రాజాధి రాజ రాజా కులోత్తుంగ రాజా మార్తాండ రాజా గంభీర కథవరాయ కృష్ణ కామరాజన్ గురువు సుబ్రమణ్యం తమిళం
నల్లతే నడక్కుమ్ విక్రమన్ తమిళం
ధర్మ శీలన్ ఒమర్ షెరీఫ్ తమిళం
మరవన్ శంకరపాండియన్ తమిళం
పెరియమ్మ తమిళం
ఎంగ ముతాలాలి జయరామన్ తమిళం
కిజక్కు చీమయిలే శివనాడి తమిళం
కుంతీ పుత్రుడు సాంబశివుడు తెలుగు
1994 హలో బ్రదర్ మిత్ర తెలుగు
సీవలపేరి పాండి పాండి తమిళం హీరోగా అరంగేట్రం
గాంధీవం విన్సెంట్ మలయాళం
మైందన్ వేలాయుదం పిళ్లై తమిళం
పుదుపట్టి పొన్నుతాయి తమిళం
తోజర్ పాండియన్ తామరైసెల్వన్ తమిళం
తామరై తామరై తమిళం
మణిరత్నం రత్నం తమిళం
వనజ గిరిజ ఆనంద్ తమిళం
1995 రాజముత్తిరై మార్కండేయన్ తమిళం
ముత్తు కాళై శక్తివేల్ తమిళం
చిన్న మణి దురైసామి తేవర్ తమిళం 25వ సినిమా
ఎన్ పొండట్టి నల్లవా రాజప్ప తమిళం
తమిజాచి రాసయ్య తమిళం
అసురన్ మత్తయ్య తమిళం
ఆకాయ పూక్కల్ సూర్య తమిళం
మా మనితన్ నాగు తమిళం
1996 త్యాగం పైలట్ తమిళం
ముస్తఫా ముస్తఫా తమిళం
పుతీయ పరాశక్తి రాజదురై తమిళం
రాజాలి రాజాలి తమిళం
1997 ఎట్టుపట్టి రస సింగరాజ్ తమిళం తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతి ,

"ఎట్టుపట్టి రస" పాటకు గాయకుడు కూడా

1998 కిజక్కుమ్ మెర్క్కుమ్ సూర్యమూర్తి తమిళం
భగవత్ సింగ్ భగవత్ సింగ్ తమిళం 50వ సినిమా
ప్రభుత్వం దేవా తమిళం, తెలుగు, కన్నడ
1999 మాయ ప్రతాప్ / సూర్య తమిళం, తెలుగు, కన్నడ
బిల్లా రంగ రంగా కన్నడ
ఎతిరుమ్ పుధిరుమ్ అరసప్పన్ తమిళం
సుయంవరం కృష్ణుడు తమిళం
పొన్విజా భారతి తమిళం
రౌడీ బ్రదర్స్ కన్నడ
శివన్ మురుగన్ తమిళం
2000 వారెంట్ రవి రామకృష్ణన్ మలయాళం తమిళంలోకి ద వారెంట్ పేరుతో డబ్ చేయబడింది
ముఠా కెవిన్ మలయాళం
కరిసకట్టు పూవే కొట్టాయ్ సామి తమిళం
రాయలసీమ రామన్న చౌదరి జడధారి స్వామీజీ తెలుగు
మను నీతి ముత్తఝగు తమిళం
2001 మెగాసందేశం Fr. రోస్సోరియా మలయాళం రోసీ పేరుతో తమిళంలోకి డబ్ చేయబడింది
కలకలప్పు వేలుతంబి తమిళం
రావణ ప్రభు ముండక్కల్ శేఖరన్ మలయాళం
వీట్టోడ మాప్పిళ్ళై మాణిక్కం తమిళం
మిట్ట మిరాసు సింగ పెరుమాళ్ తమిళం
2002 కనల్ కిరీడం అల్బిన్ మలయాళం మేరీ ఆల్బర్ట్ పేరుతో తమిళంలోకి డబ్ చేయబడింది
తెంకాసి పట్టణం దాస్ తమిళం
2004 విరుమాండి నల్లమ నాయక్కర్ తమిళం
ఆది తాడి సూర్య తమిళం
రిమోట్ దీనదయాలు తమిళం
2005 అయ్యా మాడసామి తమిళం
వీరన్న మారియప్పన్, వీరన్న తమిళం 75వ సినిమా
2006 వత్తారం గురుపాదం తమిళం
2007 పొక్కిరి కమిషనర్ మహమ్మద్ మొహిదీన్ ఖాన్ IPS తమిళం
2008 కృష్ణార్జునులు నల్లమ నాయక్కర్ తెలుగు
సండై కామరాజ్ తమిళం
దశావతారం కులోత్తుంగ చోళుడు II తమిళం
ఆయుతం సీవోం ఏసీపీ ఏలుమలై తమిళం
2009 ఓయ్! డాక్టర్ హరీష్ చంద్ర ప్రసాద్ తెలుగు
అజఘర్ మలై పండితురై తమిళం
సలీమ్ సింగమనాయుడు తెలుగు
2011 పొన్నార్ శంకర్ తలైయూర్ కాళి తమిళం
2016 కిడారి కొత్తూరు దురై తమిళం
2017 ముత్తురామలింగం మూకయ్య తేవర్ తమిళం
చెన్నైయిల్ ఒరు నాల్ 2 ప్రభాకరన్ తమిళం
2018 అయ్య.నా అయనా మలయాళం
సీమ రాజా అరియ రాజా తమిళం
శరభ కార్తవర్యుడు తెలుగు
2019 డెవిల్స్ నైట్: డాన్ ఆఫ్ ది నైన్ రూజ్ డా. సుధీర్ ఆంగ్ల హాలీవుడ్ సినిమా
క్రిస్మస్ కూపన్ ఏజెంట్ కుమార్ ఆంగ్ల హాలీవుడ్ సినిమా
2021 సుల్తాన్ సేతుపతి తమిళం
2022 అన్బరివు మునియాండి తమిళం
వన్ మోర్ డ్రీం స్కూల్ ప్రిన్సిపాల్ ఆంగ్ల హాలీవుడ్ మూవీ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా

2023 వల్లవనుక్కుమ్ వల్లవన్ మంత్రి తమిళం
ట్రాప్ సిటీ నాథన్ ఆంగ్ల హాలీవుడ్ సినిమా

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (30 April 2019). "Celebrities who have entered the Parliament" (in ఇంగ్లీష్). Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.
  2. Namaste Telangana (3 February 2024). "తారలై మెరిసె.. నేతలై నిలిచె.. తమిళ రాజకీయాల్లో తగ్గని సినీ గ్లామర్‌". Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.
  3. The Hindu (21 December 2014). "Unhappy with DMK, Napoleon joins BJP" (in Indian English). Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.