కృష్ణార్జునులు
Jump to navigation
Jump to search
కృష్ణార్జునులు | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
రచన | దాసరి నారాయణరావు (కథ, మాటలు, చిత్రానువాదం) |
నిర్మాత | జయ కృష్ణ |
తారాగణం | కృష్ణ శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద |
ఛాయాగ్రహణం | వి. ఎస్. ఆర్. స్వామి |
కూర్పు | జి. జి. కృష్ణారావు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1982 |
సినిమా నిడివి | 164 నిమిషాలు |
భాష | తెలుగు |
కృష్ణార్జునులు 1982 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో కృష్ణ, శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి ముఖ్యపాత్రల్లో నటించారు.
తారాగణం[మార్చు]
- అర్జున్ గా కృష్ణ
- కృష్ణ గా శోభన్ బాబు
- జయప్రద
- శ్రీదేవి
- సత్యనారాయణ
- రావు గోపాలరావు
- అల్లు రామలింగయ్య
- పుష్పలత
- కె. విజయ
- బాలకృష్ణ
- నారాయణ మూర్తి
- కె. కె. శర్మ
- జవ్వాది
- ఎ. ఎల్. నారాయణ
- ఏచూరి
- వంగా అప్పారావు
- గణేష్
- అంజనీ కుమార్
పాటలు[మార్చు]
సత్యం సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వేటూరి సుందరరామ్మూర్తి, సి. నారాయణ రెడ్డి, దాసరి నారాయణరావు పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాటలు పాడారు.
మూలాలు[మార్చు]
- ↑ "Krishnarjunulu | 1982 Telugu film". Youtube. ETV Cinema. 28 April 2017. Retrieved 15 April 2018.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసాలు
- Short description with empty Wikidata description
- దాసరి నారాయణరావు రచన చేసిన సినిమాలు
- రావు గోపాలరావు నటించిన చిత్రాలు
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- శోభన్ బాబు నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు
- సత్యనారాయణ నటించిన చిత్రాలు
- శ్రీదేవి నటించిన చిత్రాలు
- దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలు