నేటి సిద్ధార్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేటి సిద్ధార్థ
సినిమా పోస్టర్
దర్శకత్వంక్రాంతి కుమార్
రచనసత్యానంద్ (మాటలు)
నిర్మాతక్రాంతి కుమార్
తారాగణంకృష్ణంరాజు
అక్కినేని నాగార్జున
శోభన
ఆయేషా జుల్కా
ఛాయాగ్రహణంపి. ఎస్. ప్రకాష్
కూర్పుశ్రీకర్ ప్రసాద్
సంగీతంలక్ష్మీకాంత్-ప్యారేలాల్
నిర్మాణ
సంస్థ
క్రాంతి చిత్ర
విడుదల తేదీ
1990 జూన్ 15 (1990-06-15)
సినిమా నిడివి
142 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నేటి సిద్ధార్థ 1990 లో క్రాంతి కుమార్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం.[1] ఇందులో కృష్ణంరాజు, అక్కినేని నాగార్జున, ఆయేషా జుల్కా, శోభన ముఖ్యపాత్రలు పోషించారు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకత్వం వహించారు.

ఈచిత్రంలోని పాటలను వేటూరి సుందర రామమూర్తి రచన చేసినారు .

  • ఓసి మనసా నీకు తెలుసా (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి)
  • కొండల్లో బడా ఓ కోనల్లో ఓ - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం
  • చుమ్మా కొట్టి పోతానమ్మా  - ఎస్.పి. బాలు, కవితా కృష్ణమూర్తి
  • నీవే కదా నా స్వీట్ ఫిగర్  నీ కౌగిలి - ఎస్.పి. బాలు, కవితా కృష్ణమూర్తి
  • ప్రేమ కధ మొదలిడితే - ఎస్.పి. బాలు, కవితా కృష్ణమూర్తి

మూలాలు[మార్చు]

  1. "నేటి సిద్ధార్ధ". bharat-movies.com. Archived from the original on 2 నవంబరు 2017. Retrieved 22 December 2017.