వికీపీడియా:బొమ్మలు వాడే విధానం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 6: పంక్తి 6:
== శిలాక్షరాలు (ప్రధాన నియమాలు) ==
== శిలాక్షరాలు (ప్రధాన నియమాలు) ==
# అప్‌లోడు చేసేటపుడు [[wikipedia:copyrights|కాపీహక్కులను]] దృష్టిలో పెట్టుకోండి.
# అప్‌లోడు చేసేటపుడు [[wikipedia:copyrights|కాపీహక్కులను]] దృష్టిలో పెట్టుకోండి.
#''''''బొమ్మ ఎక్కడినుండి వచ్చిందో, దాని మూలం ఏమిటో - వెబ్‌లో అయితే ఊఋళ్‌, లేకపోతే సంబంధిత ఫోటోగ్రాఫరును సంప్రదించు అడ్రసు వివరాలు స్పష్టంగా తెలియపరచండి.'''
#'''బొమ్మ ఎక్కడినుండి వచ్చిందో, దాని మూలం ఏమిటో - వెబ్‌లో అయితే URL (పేజీ చిరునామా), లేకపోతే సంబంధిత ఫోటోగ్రాఫరును సంప్రదించు అడ్రసు వివరాలు స్పష్టంగా తెలియపరచండి.'''
#[[Wikipedia:image description page|బొమ్మ వివరణ పేజీ]]లో బొమ్మ గురించి వివరిస్తూ, కాపీహక్కుల పరిస్థితిని కూడా తెలియజేయండి.
#[[Wikipedia:image description page|బొమ్మ వివరణ పేజీ]]లో బొమ్మ గురించి వివరిస్తూ, కాపీహక్కుల పరిస్థితిని కూడా తెలియజేయండి.
#'''బొమ్మకు ఏదో ఒక [[Wikipedia:Image_copyright_tags|బొమ్మ కాపీహక్కు టాగు]]ను తగిలించండి.'''
#'''బొమ్మకు ఏదో ఒక [[Wikipedia:Image_copyright_tags|బొమ్మ కాపీహక్కు టాగు]]ను తగిలించండి.'''

06:20, 27 మే 2007 నాటి కూర్పు

మల్టీమీడియాకు సంబంధించిన సామాన్య విషయాల (బొమ్మలు, ధ్వని మొదలైనవి.) కొరకు Wikipedia:Multimedia చూడండి. అప్‌లోడుకు సంబంధించిన సమాచారానికై బొమ్మల అప్‌లోడు చూడండి, లేదా సరాసరి అప్‌లోడు కు వెళ్ళండి.

బొమ్మలు అప్‌లోడు చెయ్యడానికి సంబంధించి కింది ప్రధానమైన నియమాలను పాటించాలి. ధ్వని ఫైళ్ళకు సంబంధించి Wikipedia:Sound చూడండి.

శిలాక్షరాలు (ప్రధాన నియమాలు)

1. అప్‌లోడు చేసేటపుడు కాపీహక్కులను దృష్టిలో పెట్టుకోండి.
2. బొమ్మ ఎక్కడినుండి వచ్చిందో, దాని మూలం ఏమిటో - వెబ్‌లో అయితే URL (పేజీ చిరునామా), లేకపోతే సంబంధిత ఫోటోగ్రాఫరును సంప్రదించు అడ్రసు వివరాలు స్పష్టంగా తెలియపరచండి.
3. బొమ్మ వివరణ పేజీలో బొమ్మ గురించి వివరిస్తూ, కాపీహక్కుల పరిస్థితిని కూడా తెలియజేయండి.
4. బొమ్మకు ఏదో ఒక బొమ్మ కాపీహక్కు టాగును తగిలించండి.
5. వివరమైన, స్పష్టమైన పేరు పెట్టండి. అదే పేరుతో ఇంతకు ముందే ఒక బొమ్మ ఉండి ఉంటే, దన్ని తీసివేసి కొత్తది చేరుతుందని గుర్తుంచుకోండి.
6. హై-రిసొల్యూషను బొమ్మను అప్‌లోడు చేసి (2 MB సైజు వరకు ఉన్న ఫైళ్ళను కూడా మీడియావికీ అనుమతిస్తుంది.), పేజీలో చూపించేటపుడు వికీపీడియా మార్కప్‌ వాడి దాన్ని తగ్గించవచ్చు. నఖచిత్రాలను 35 kb సైజుకు చెయ్యండి (గరిష్ఠంగా 70 kb). ముందే ఫైలు సైజును తగ్గించి అప్‌లోడు చెయ్యకండి, భవిష్యత్తులో వాటి వలన పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు.
7. బొమ్మలను వ్యాసానికి అవసరమైనంత మేరకే చూపించే విధంగా అవసరమైన దిద్దుబాట్లు చెయ్యండి.
8. టెక్స్టు కూడా కలిసి ఉండే బొమ్మను మీరు తయారు చేస్తుంటే, టెక్స్టు లేని బొమ్మను కూడా అప్‌లోడు చెయ్యండి, ఇతర భాషా వికీపీడియాలలో అది వాడుకోవచ్చు.
9. బొమ్మ యొక్క శ్రేయో వివరాలను బొమ్మలోనే ఇముడ్చకండి; వాటిని వివరణ పేజీలో పెట్టండి.
10. ఫోటోలకు JPEG పద్ధతిని, ఐకాన్లకు, లోగోలు, చిత్రాలు, మాపులు, జెండాలు మొదలైన వాటికి PNG ని, యానిమేషన్లకు GIF ను వాడండి. విండోస్‌ BMP బొమ్మలను వాడకండి; అవి చాలా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి.
11. చక్కని ఆల్టర్నేటివ్‌ టెక్స్టును బొమ్మకు చేర్చండి.
12. అభ్యంతరకరమైన బొమ్మల విషయంలో అవి నిజంగా అవ్సరమేనా అన్నది ఆలోచించండి. వ్యాసంలో బొమ్మను పెట్టకుండా, లింకును మాత్రం ఇచ్చి, బొమ్మ గురించి ఒక హెచ్చరికను కూడా పెట్టండి. ఏదైనా బొమ్మకు సంబంధించి మీకు అభ్యంతరాలుంటే, వ్యాసపు చర్చా పేజీలో చర్చించండి. Wikipedia:Image censorship మరియు Wikipedia:Profanity#Offensive imagesచూడండి.

ఇంకా చూడండి

కాపీహక్కు (బొమ్మలు)

బొమ్మను అప్లోడు చెయ్యబోయే ముందు ఒకటి నిర్ధారించుకోండి: ఆ బొమ్మ మీ సొంతమై ఉండాలి లేదా అది సార్వజనికమై (పబ్లిక్ డొమెయిను) ఉండాలి, లేదా దాని కాపీహక్కు స్వంతదారు దాన్ని GFDL కింద విడుదల చేసేందుకు అంగీకరించారు. దాని కాపీహక్కు స్థితిని తెలియజేస్తూ బొమ్మ వివరణ పేజీ లో నోటు పెట్టండి. అలాగే ఆ బొమ్మ మూలాలను గురించిన వివరాలనూ పెట్టండి. బొమ్మను మీరేవ్ తయారు చేసి ఉంటే, ఈ బొమ్మను "ఫలానారావు", "ఫలానా తేదీ"న తయారు చేసాడు అని రాయండి. "ఫలానారావు", "ఫలానా తేదీ" లను మీ పేరు, బొమ్మను తయారు చేసిన తేదీలతో మార్చడం మరువకండి. అంతేగాని, ఈ బొమ్మను నేనే తయారుచేసాను అని రాయకండి.

సార్వజనికమైన బొమ్మలు దొరికే చోట్లు చాలానే ఉన్నాయి. ఇంగ్లీషు వికీపీడియా లోని సార్వజనిక బొమ్మల వనరులు పేజీ చూడండి. ఏదైనా బొమ్మ విషయంలో కాపీహక్కుల ఉల్లంఘన జరిగిందని మీకు రూఢిగా తెలిస్తే, సదరు బొమ్మను తొలగించాలని తెలుపుతూ సంబంధిత మూసను ఆ పేజీలో ఉంచండి.

ఫెయిర్ యూజ్ విధానాలు

కాపీహక్కులు ఉన్న మూలాలను కూడా తగు అనుమతులు లేకుండానే వాడవలసిన అవసరం ఉండొచ్చు. ఉదాహరణకు ఏదైనా పుస్తకాన్ని గురించి రాసేటపుడు, ఆ పుస్తకపు అట్ట బొమ్మను, తగు అనుమతులు పొందకున్నాగానీ, వ్యాసంలో పెట్టవచ్చు. దీన్ని ఫెయిర్ యూజ్ అంటారు. సినిమా పోస్టర్లు, కంపెనీల లోగోలు, సీడీ, డీవీడీల కవర్లు ఈ కోవ లోకి వస్తాయి. అయితే ఈ ఫెయిర్ యూజ్ అనేది ఖచ్చితంగా నిర్వచించగలిగేది కాకపోవడం చేతను, దుర్వినియోగ పరచే అవకాశం ఎక్కువగా ఉండడం చేతను దీన్ని కేవలం పైన ఉదహరించిన వాటి కోసం మాత్రమే వాడాలి.

ఫెయిర్ యూజ్ గురించి మరొక్క విషయం.. పై బొమ్మలను లో రిజొల్యూషనులోనే వాడాలి. హై రిజొల్యూషను బొమ్మలు ఫెయిర్ యూజ్ కిందకు రావు. అలాంటి బొమ్మలు కనిపిస్తే వాటిని తొలగించాలని తెలియజేస్తూ వికీపీడియా:తొలగింపు కొరకు బొమ్మలు పేజీలో చేర్చండి.

ఇంకా చూడండి: వికీపీడియా:కాపీహక్కులు#బొమ్మ మార్గదర్శకాలు

బొమ్మల దిద్దుబాటు

అప్లోడు పేజీ ద్వారా బొమ్మ యొక్క కొత్త కూర్పును అప్‌లోడు చెయ్యండి. పాత బొమ్మ పేరే కొత్త దానికీ ఉందని నిర్ధారించుకోండి.

బొమ్మను వేరే ఫార్మాటు లోకి మారిస్తే ఫైలుపేరు మారినట్లే. అంచేత కొత్త బొమ్మకు కొత్త వివరణ పేజీ తయారవుతుంది.

బొమ్మల తొలగింపు

1. బొమ్మను తొలగించే ముందు, దాని పట్ల మీ అభ్యంతరాల గురించి అప్ లోడు చేసిన వారికి ఓ ముక్క చెప్పండి. సమస్యకు ఇక్కడే పరిష్కారం దొరకవచ్చు.
2. బొమ్మ వాడిన అన్ని పేజీల నుండి దాన్ని తొలగించండి - దాన్ని అనాథను చెయ్యండి.
3. కింది నోటీసుల్లో ఏదో ఒకదాన్ని బొమ్మ వివరణ పేజీలో పెట్టండి.
• కాపీఉల్లంఘన: వికీపీడియా:కాపీహక్కుల సమస్యలుబొమ్మల కాపీహక్కుల ఉల్లంఘన నోటీసు ను బొమ్మ వివరణ పేజీలో పెట్టండి:
• లేదా: తొలగింపు నోటీసు {{ఈ బొమ్మను తొలగించాలి}} ని బొమ్మ వివరణ పేజీలో పెట్టండి.
4. బొమ్మను కింది పేజీల్లో ఏదో ఒకదానిలోని జాబితాల్లో చేర్చండి:
5. ఓ వారం తరువాత బొమ్మను తొలగించవచ్చు - తొలగింపు విధానం చూడండి.

పై పనంతా అయ్యాక, బొమ్మను తొలగించే అసలు పని నిర్వాహకులు మాత్రమే చెయ్యగలరు.

బొమ్మల పేర్లు

బొమ్మ పేరు వీలైనంత వివరంగా ఉంటే మంచిది. భారతదేశం మ్యాపుku భారతదేశం.png అని పేరు పెట్టొచ్చు. కానీ ఆ పేరుతో ఇప్పటికే వేరే మ్యాపు ఉండొచ్చు, లేదా భారతదేశానికి ఒకటి కంటే ఎక్కువ మ్యాపులు అప్లోడు చెయ్యవచ్చు. అంచేత పేరు మరింత వివరంగా భారతదేశం భౌగోళికం.png అనో భారతదేశం రవాణా.png అనో ఉంటే మరింత వివరంగా ఉంటుంది. అలాగని మరీ పొడవైన పేర్లు పెట్టకండి. ఇప్పటికే ఉన్న బొమ్మను మీదగ్గరున్న కొత్త బొమ్మతో మార్చాలని అనుకుంటే, కొత్త బొమ్మను సరిగ్గ పాత బొమ్మ పేరుతోటే అప్లోడు చెయ్యండి. పేర్లలో ప్రత్యేక కారెక్టర్లు వాడకండి. ఫైలు పేరు లోని మొదటి భాగం< తెలుగులో ఉండొచ్చు గానీ, ఎక్స్టెన్షను తప్పనిసరిగా ఇంగ్లీషులోనే ఉండాలి. ఎక్స్టెన్షనులో పెద్దక్షరాలు, చిన్నక్షరాల పట్టింపు ఉంది. భారతదేశం భౌగోళికం.PNG, భారతదేశం భౌగోళికం.png అనేవి రెండు వేరువేరు ఫైళ్ళుగా సాఫ్టువేరు చూస్తుంది.

Currently there is no easy way to rename an image. Every skin except Nostalgia has either a “move” tab, or a “Move” or “Move this page” hyperlink. Clicking on one of these links will take you to a Move page, which doesn’t work. When you try to rename the image file, all you get is the following error message - “Error: could not submit form”. Therefore, the correct method to rename an image is to upload the image again, with the correct file name, and leave a request for speedy deletion on the first (incorrect file name) image. One template you might use for that is {{deletebecause|your reason here}}. Before you place the speedy deletion notice, make sure that all the articles that linked to the old image now link to the new image. A list of articles linking to an image is found at the end of the image's page.

బొమ్మలను పెట్టడం

బొమ్మలను ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనే విషయాలపై ఉదాహరణలతో కూడిన వివరణకు వికీపీడియా:బొమ్మల పాఠం చూడండి.

ఫార్మాటు

• డ్రాయింగులు, ఐకనులు, మ్యాపులు, జండాలు వంటివి PNG పద్ధతిలో ఉండాలి.
• ఫోటోలు, ఫోటోల్లాంటి మ్యాపులు JPEG పద్ధతిలో ఉండాలి.
• యానిమేషన్లు GIF పద్ధతిలో ఉండాలి.

మీ దగ్గర మంచి బొమ్మ ఉండి, అది తప్పు ఫార్మాటులో ఉంటే సరైన ఫార్మాటులోకి మార్చి, అప్లోడు చెయ్యండి. అయితే, JPEG ఫార్మాటులో బొమ్మ ఉంటే, దాన్ని PNG ఫార్మాటుకు మార్చినపుడు బొమ్మ రూపురేఖలు మారకుండా ఉంటేనే ఫైలు సైజు తగ్గించండి. JPEG లను పదేపదే దిద్దుబాటు చెయ్యకండి. ప్రతి దిద్దుబాటుకూ బొమ్మ నాణ్యత క్షీణిస్తుంది. 16-bit లేదా 24-bit PNG లేదా TIFF ఫార్మాటులో అసలు ఫోటో దొరికితే, దానిలో దిద్దుబాట్లు చేసి, JPEG గా భద్రపరచి, అప్లోడు చెయ్యండి.

సైజు

అప్లోడు చేసిన బొమ్మ సైజు

అప్లోడు చేసే ఫైళ్ళ సైజు 2 మెగాబైట్ల లోపు ఉండాలి. మీడియావికీ సాఫ్టువేరు బొమ్మల సైజును ఆటోమాటిగ్గా మార్చుకోగలదు కాబట్టి ఆ పని మీరు చెయ్యనవసరం లేదు. వికీపీడియా బొమ్మలను ముద్ర్ణా రంగంతో సహా అనేక రంగాల వారు వాడుకుంటారు కాబట్టి, బాగా హై రిసొల్యూషను బొమ్మలను అప్లోడు చెయ్యండి. వికీ మార్కప్ వాడి వాటి సైజు మార్చండి.

రేఖా చిత్రాల్లాంటి వాటిని అప్లోడు చేసేటపుడు, మీరే సైజును తగ్గించండి. ఆటోమాటిక్ రీసైజులో బొమ్మ నాణ్యత చెడిపోయే అవకాశము, బొమ్మ బైట్లు పెరిగిపోయే అవకాశము ఉన్నాయి.

చూపించే బొమ్మ సైజు

వ్యాసాల్లో టెక్స్టు పక్కనే బొమ్మ ఉంచేటపుడు thumbnail విధానాన్ని వాడండి, లేదా 200-250 పిక్సెళ్ళ సైజులో పెట్టండి. పెద్ద బొమ్మలు పెట్టదలిస్తే 550 పిక్సెళ్ళ వెడల్పు వరకు పెట్టవచ్చు.

Image queuing

Articles may get ugly and difficult to read if there are too many images crammed onto a page with relatively little text. They may even overlap.

For this reason, it is often a good idea to temporarily remove the least-important image from an article and queue it up on the article's talk page. Once there is enough text to support the image, any contributor is free to shift the image back into the article.

If a contributor believes such a queued image to be essential to the article, despite the lack of text, he or she may decide to put it back in. However, he or she should not simply revert the article to its previous state, but make an attempt to re-size the images or create some sort of gallery section in order to deal with the original problem.

It is a good idea to use the <gallery> tag for queued images.

It is important that queued images not be lost when archiving of talk pages takes place.

Revision history of articles containing images

Old versions of articles do not show corresponding old versions of images, but the latest ones, unless the file names of the images have changed.

Recommended software

These software packages have been recommended by wikipedians for use in image manipulation:

Browse Wikipedia images in the Google cache

(warning: Many of these images are subject to copyright. Seek permission before republishing.) png jpg gif

Related topics