ఐనంపూడి (పామర్రు): కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 96: | పంక్తి 96: | ||
వీరిలో గ్రామ ప్రముఖుడుగా పొలవరపు చిన కుటుంబరావు ఉండేవాడు. ఈయన గతంలో పలుమార్లు సర్పంచిగా పనిచేశాడు. ఈ రోజు ఆ ఊరు చాలా బాగుపడినది. |
వీరిలో గ్రామ ప్రముఖుడుగా పొలవరపు చిన కుటుంబరావు ఉండేవాడు. ఈయన గతంలో పలుమార్లు సర్పంచిగా పనిచేశాడు. ఈ రోజు ఆ ఊరు చాలా బాగుపడినది. |
||
దగ్గరలో గుడ్లవల్లెరు ఇంజనీరింగ్ కాలేజి ఉంది. |
దగ్గరలో గుడ్లవల్లెరు ఇంజనీరింగ్ కాలేజి ఉంది. |
||
==గ్రామ చరిత్ర == |
==గ్రామ చరిత్ర == |
||
==గ్రామం పేరు వెనుక చరిత్ర== |
==గ్రామం పేరు వెనుక చరిత్ర== |
||
పంక్తి 102: | పంక్తి 103: | ||
==గ్రామములో మౌలిక వసతులు== |
==గ్రామములో మౌలిక వసతులు== |
||
==గ్రామములో రాజకీయాలు== |
==గ్రామములో రాజకీయాలు== |
||
==గ్రామ పంచాయతీ== |
|||
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ బొప్పన భరత్ కుమార్, సర్పంచిగా ఎన్నికైనారు. [1] |
|||
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు== |
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు== |
||
==గ్రామంలో ప్రధాన పంటలు== |
==గ్రామంలో ప్రధాన పంటలు== |
||
పంక్తి 115: | పంక్తి 118: | ||
==మూలాలు== |
==మూలాలు== |
||
<references/> |
<references/> |
||
[1] ఈనాడు కృష్ణా, 2014, జులై-31; 7వపేజీ. |
|||
{{పామర్రు మండలంలోని గ్రామాలు}} |
{{పామర్రు మండలంలోని గ్రామాలు}} |
||
15:52, 1 ఆగస్టు 2014 నాటి కూర్పు
ఐనంపూడి (పామర్రు) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | పామర్రు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 791 |
- పురుషులు | 405 |
- స్త్రీలు | 386 |
- గృహాల సంఖ్య | 219 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఐనంపూడి కృష్ణా జిల్లా, పామర్రు మండలం లోని గ్రామము.
ఈ గ్రామం గుడివాడ నుండి పామర్రు మార్గములో అడ్డాడ నుండి ఒక కి.మీ. దూరంలో ఉన్నది. ఈ గ్రామంలో పొలవరపు, బొప్పన, చలసాని, అట్లూరి వారు ఉన్నారు. వీరిలో గ్రామ ప్రముఖుడుగా పొలవరపు చిన కుటుంబరావు ఉండేవాడు. ఈయన గతంలో పలుమార్లు సర్పంచిగా పనిచేశాడు. ఈ రోజు ఆ ఊరు చాలా బాగుపడినది. దగ్గరలో గుడ్లవల్లెరు ఇంజనీరింగ్ కాలేజి ఉంది.
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామంలో విద్యా సౌకర్యాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామములో మౌలిక వసతులు
గ్రామములో రాజకీయాలు
గ్రామ పంచాయతీ
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ బొప్పన భరత్ కుమార్, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 817. [1] ఇందులో పురుషుల సంఖ్య 436, మహిళల సంఖ్య 381, గ్రామంలో నివాసగ్రుహాలు 207 ఉన్నాయి.
చరిత్ర
గ్రామనామ వివరణ
ఐనంపూడి అన్న గ్రామనామం అయినం(ఐనం) అన్న పూర్వపదం, పూడి అన్న ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. అయినం అన్న పదానికి నది/ఏరు వంపు తిరిగేచోట ప్రవాహానికి అభిముఖంగా ఉన్న ప్రదేశం అని అర్థం. పూడి అన్న పదం వాగులు, వంకల పక్కన ఉండి, ఏమాత్రం వరద పోటెత్తినా పూర్తిగా మునిగిపోయే ప్రాంతాన్ని సూచిస్తుంది.[2]
మూలాలు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16
- ↑ తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు:యార్లగడ్డ బాలగంగాధరరావు:తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక
[1] ఈనాడు కృష్ణా, 2014, జులై-31; 7వపేజీ.