ప్రాకర్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రాకర్ల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 386
 - పురుషులు 191
 - స్త్రీలు 195
 - గృహాల సంఖ్య 129
పిన్ కోడ్ 521158
ఎస్.టి.డి కోడ్ 08674

ప్రాకర్ల, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

మండల కేంద్రానికి చివరన ఉన్న ఒక చిన్న గ్రామం ఇది.

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు[మార్చు]

పమిడిముక్కల, గుడ్లవల్లేరు, ఘంటసాల, మొవ్వ

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పామర్రు, కూచిపూడి నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 47 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషతు ప్రాథమిక పాఠశల, ప్రాకర్ల

గ్రామంలోని మౌలిక సౌకర్యాలు[మార్చు]

40 వేల లీటర్ల సామర్ధ్యంగల ఒక నీటి ట్యాంక్ ఉంది.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఒక చేపలచెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీకి జూలై 2013 లో జరిగిన ఎన్నికలలో శ్రీమతి కాకి నిర్మల సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామస్థుల కథనం ప్రకారం, నాటి త్రేతాయుగంలో రాముడు బాణం వేయగా, ఈ గ్రామ పరిధిలో గుంటగా ఏర్పడినది. ఆ గుంట రామగుండం గా ప్రసిద్ధి చెందినది. దీనితో తమ పూర్వీకులు, చెరువుగట్టు ఒడ్డున ఈ ఆలయం నిర్మించి, ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించుచున్నారు. [4]

గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామంగా తీర్చిదిద్దడానికై, ఈ గ్రామాన్ని కె.ఎం.వి.ప్రాజక్ట్స్ అధినేత శ్రీ కె.ఎం.వి.ప్రసాద్ దత్తత తీసుకున్నారు. తొలిగా 2016, మే-10న ఎస్.సి.కాలనీలో 3.3 లక్షల రూపాయలతో ఏడు మట్టిరహదారుల నిర్మాణ పనులను ప్రారంభించారు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 386 - పురుషుల సంఖ్య 191 - స్త్రీల సంఖ్య 195 - గృహాల సంఖ్య 129;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 474.[2] ఇందులో పురుషుల సంఖ్య 236, స్త్రీల సంఖ్య 238, గ్రామంలో నివాస గృహాలు 125 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Prakarla". Retrieved 30 June 2016. External link in |title= (help)[permanent dead link]
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-17; 24వపేజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, మే-11; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, ఫిబ్రవరి-22; 1వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=ప్రాకర్ల&oldid=3002458" నుండి వెలికితీశారు