1931: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 31: | పంక్తి 31: | ||
== మరణాలు == |
== మరణాలు == |
||
* [[ఫిబ్రవరి 6]]: [[మోతిలాల్ నెహ్రూ]], భారత జాతీయ నాయకుడు . |
* [[ఫిబ్రవరి 6]]: [[మోతిలాల్ నెహ్రూ]], భారత జాతీయ నాయకుడు. (జ.1861) |
||
* [[ఫిబ్రవరి 27]]: [[చంద్రశేఖర్ ఆజాద్]], భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. |
* [[ఫిబ్రవరి 27]]: [[చంద్రశేఖర్ ఆజాద్]], భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. |
||
* [[మార్చి 23]]: [[భగత్ సింగ్]], భారత జాతీయోద్యమ నాయకుడు. |
* [[మార్చి 23]]: [[భగత్ సింగ్]], భారత జాతీయోద్యమ నాయకుడు. |
13:09, 19 మే 2015 నాటి కూర్పు
1931 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1928 1929 1930 - 1931 - 1932 1933 1934 |
దశాబ్దాలు: | 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- ఫిబ్రవరి 10: కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.
- గాంధీ-ఇర్విన్ ఒడంబడిక జరిగింది.
జననాలు
- మార్చి 2: మిఖాయిల్ గోర్భచెవ్, సోవియట్ యూనియన్ మాజీ అదుఅక్షుడు .
- ఏప్రిల్ 6: నల్లమల గిరిప్రసాద్, ప్రముఖ కమ్యూనిస్టు నేత.
- జూలై 29: సినారె గా ప్రసిద్ధుడైన డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి
- జూలై 30: పులికంటి కృష్ణారెడ్డి, ప్రసిద్ధ రచయిత .
- ఆగస్టు 15: నాగభైరవ కోటేశ్వరరావు ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సినిమా మాటల రచయిత. [మ.2008]
- ఆగస్టు 20: బి.పద్మనాభం , హాస్యనటుడు. [మ.2010]
- ఆగస్టు 6: గడ్డవరపు పుల్లమాంబ, రచయిత్రి, స్త్రీల సాహిత్య వేదిక స్థాపకురాలు
- సెప్టెంబరు 8: తంగి సత్యనారాయణ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుప్రసిద్ధ శాసనసభ్యుడు. [మ. 2009]
- అక్టోబర్ 15: ఎ.పి.జె.అబ్దుల్ కలాం, భారత మాజీ రాష్ట్రపతి .
- డెసెంబరు 5: చాట్ల శ్రీరాములు, ప్రముఖ తెలుగు నాటకరంగ నిపుణులు మరియు సినిమా నటులు
- డిసెంబరు 21: అవసరాల రామకృష్ణారావు కథలు, నవలల రచయిత. [మ.2011]
మరణాలు
- ఫిబ్రవరి 6: మోతిలాల్ నెహ్రూ, భారత జాతీయ నాయకుడు. (జ.1861)
- ఫిబ్రవరి 27: చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు.
- మార్చి 23: భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు.
- మార్చి 23: సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు.
- అక్టోబర్ 18: థామస్ ఆల్వా ఎడిసన్, మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త. (జ.1847)