కృష్ణుడు (నటుడు): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి →నేపధ్యము |
|||
పంక్తి 25: | పంక్తి 25: | ||
|- |
|- |
||
|rowspan="1"| 2013 |
|rowspan="1"| 2013 |
||
| ''[[మిస్టర్ |
| ''[[మిస్టర్ మన్మథ]]'' |
||
| |
| |
||
|- |
|- |
11:13, 28 జూలై 2015 నాటి కూర్పు
కృష్ణుడు | |
జన్మ నామం | కృష్ణుడు |
జననం | చింతలపల్లి రాజోలు తాలూకా, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1975 జూలై 29
ప్రముఖ పాత్రలు | హ్యాపీ డేస్ వినాయకుడు దూకుడు (సినిమా) |
కృష్ణుడు ఒక తెలుగు సినీ నటుడు. తన భారీ కాయంతో తనదైన ప్రత్యేక శైలి నటనను సృష్టించుకున్నాడు.
నేపథ్యము
తూర్పు గోదావరి జిల్లా, రాజోలు తాలూకా, చింతలపల్లి లో జన్మించాడు. ప్రాధమిక విద్యాభ్యాసాన్ని స్వగ్రామంలోనూ మరియు ఉన్నత విద్యాభ్యాసాన్ని బెంగుళూరు లోనూ పూర్తి చేశాడు. ఇతని అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు.
నటించిన చిత్రాలు (పాక్షిక జాబితా)
సంవత్సరం | చిత్రం | పాత్ర |
2013 | మిస్టర్ మన్మథ | |
2012 | ఎటో వెళ్ళిపోయింది మనసు | ప్రకాశ్ |
2010 | చంద్రుడు | |
మ్యాంగో | ||
అమాయకుడు | ||
కోతిమూక | ||
పప్పు | ||
ఏ మాయ చేశావే | నిజ జీవిత పాత్ర | |
2009 | ఆర్య 2 | |
విలేజ్ లో వినాయకుడు[1] | కార్తీక్ | |
ఓయ్! | ఫాట్సో | |
2008 | వినాయకుడు (సినిమా) | కార్తీక్ |
జల్సా | ప్రతినాయకుడి పరిచయ దృశ్యం | |
2007 | హ్యాపీ డేస్ | లావుపాటి సీనియర్ |
మధుమాసం | ||
ఒక్కడున్నాడు | ||
2006 | పోకిరి | |
2004 | ఆర్య | |
2003 | అప్పుడప్పుడు | |
గంగోత్రి (సినిమా) |
బయటి లంకెలు
మూలాలు
- ↑ "Krishnudu, Saranya in ‘Village Lo Vinayakudu’", MSN India, 15 September 2009, retrieved 2011-07-12