కృష్ణుడు (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 18: పంక్తి 18:
==నేపథ్యము==
==నేపథ్యము==
ఇతని అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు.[[తూర్పు గోదావరి జిల్లా]], [[రాజోలు]] తాలూకా, [[చింతలపల్లి]] ఇతడి స్వగ్రామము. ఇతడు [[విజయనగరం]]లో జన్మించాడు. వీళ్ళ నాన్నగారి పేరు అల్లూరి సీతారామరాజు. అమ్మ సావిత్రీదేవి. నాలుగో తరగతి వరకు నిడదవోలులో, తొమ్మిది వరకు విశాఖపట్నంలో, పదో తరగతి కాకినాడలో చదివాడు. బెంగళూరులో పాలిటెక్నిక్‌ కోర్సు, ఆటోమొబైల్‌లో డిప్లొమా చేశాడు.<ref name="వాళ్లు నన్ను నిరుత్సాహపరిచినా...పూరీజగన్నాథ్ ఓ సలహా ఇచ్చారు ">{{cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=354280|title=వాళ్లు నన్ను నిరుత్సాహపరిచినా...పూరీజగన్నాథ్ ఓ సలహా ఇచ్చారు‌|publisher=andhrajyothy.com|date= 2017-01-06|accessdate=2017-01-06}}</ref>

==నటనా నేపధ్యము==
1997లో హైదరాబాద్‌ చేరుకుని కమలాపూర్‌ కాలనీలో ఉన్న దేవదాస్‌ కనకాలగారి ఫిలిమ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరాడు. [[రాజీవ్‌ కనకాల]] కూడా అప్పుడప్పుడు వీరికి క్లాసులు చెప్పేవారు. వారి అమ్మ లక్ష్మిగారు రెగ్యులర్‌గా క్లాసులు చెప్పేవారు. 1998లో ఈ కోర్సు పూర్తిచేశాడు. ఇతడితోపాటు శ్రీవాస్తవ్‌ కూడా దర్శకత్వంలో శిక్షణ పూర్తిచేసి ఎన్నో చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేస్తున్నాడు. శిక్షణ పూర్తయి అవకాశాలు వస్తున్న సమయంలో ఇతడి స్కూటర్‌ని లారీ డీకొట్టి పెద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఎముక విరగడంతో కావడంతో రాజోలు సమీపంలోని వీరి సొంతూరు చింతపల్లి వెళ్లిపోయాడు. నటీమణి హేమ కూడా రాజోలు నివాసే. వారి సహకారం ఇతడికి బాగా లభించింది.

==నటించిన చిత్రాలు (పాక్షిక జాబితా)==
==నటించిన చిత్రాలు (పాక్షిక జాబితా)==

10:08, 6 జనవరి 2017 నాటి కూర్పు

కృష్ణుడు

జన్మ నామంకృష్ణుడు
జననం (1975-07-29) 1975 జూలై 29 (వయసు 48)
Indiaచింతలపల్లి
రాజోలు తాలూకా,
తూర్పు గోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్
ప్రముఖ పాత్రలు హ్యాపీ డేస్
వినాయకుడు
దూకుడు (సినిమా)

కృష్ణుడు ఒక తెలుగు సినీ నటుడు. తన భారీ కాయంతో తనదైన ప్రత్యేక శైలి నటనను సృష్టించుకున్నాడు.

నేపథ్యము

ఇతని అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు.తూర్పు గోదావరి జిల్లా, రాజోలు తాలూకా, చింతలపల్లి ఇతడి స్వగ్రామము. ఇతడు విజయనగరంలో జన్మించాడు. వీళ్ళ నాన్నగారి పేరు అల్లూరి సీతారామరాజు. అమ్మ సావిత్రీదేవి. నాలుగో తరగతి వరకు నిడదవోలులో, తొమ్మిది వరకు విశాఖపట్నంలో, పదో తరగతి కాకినాడలో చదివాడు. బెంగళూరులో పాలిటెక్నిక్‌ కోర్సు, ఆటోమొబైల్‌లో డిప్లొమా చేశాడు.[1]

నటనా నేపధ్యము

1997లో హైదరాబాద్‌ చేరుకుని కమలాపూర్‌ కాలనీలో ఉన్న దేవదాస్‌ కనకాలగారి ఫిలిమ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరాడు. రాజీవ్‌ కనకాల కూడా అప్పుడప్పుడు వీరికి క్లాసులు చెప్పేవారు. వారి అమ్మ లక్ష్మిగారు రెగ్యులర్‌గా క్లాసులు చెప్పేవారు. 1998లో ఈ కోర్సు పూర్తిచేశాడు. ఇతడితోపాటు శ్రీవాస్తవ్‌ కూడా దర్శకత్వంలో శిక్షణ పూర్తిచేసి ఎన్నో చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేస్తున్నాడు. శిక్షణ పూర్తయి అవకాశాలు వస్తున్న సమయంలో ఇతడి స్కూటర్‌ని లారీ డీకొట్టి పెద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఎముక విరగడంతో కావడంతో రాజోలు సమీపంలోని వీరి సొంతూరు చింతపల్లి వెళ్లిపోయాడు. నటీమణి హేమ కూడా రాజోలు నివాసే. వారి సహకారం ఇతడికి బాగా లభించింది.

నటించిన చిత్రాలు (పాక్షిక జాబితా)

సంవత్సరం చిత్రం పాత్ర
2013 మిస్టర్ మన్మథ
2012 ఎటో వెళ్ళిపోయింది మనసు ప్రకాశ్
2010 చంద్రుడు
మ్యాంగో
అమాయకుడు
కోతిమూక
పప్పు
ఏ మాయ చేశావే నిజ జీవిత పాత్ర
2009 ఆర్య 2
విలేజ్ లో వినాయకుడు[2] కార్తీక్
ఓయ్! ఫాట్సో
2008 వినాయకుడు (సినిమా) కార్తీక్
జల్సా ప్రతినాయకుడి పరిచయ దృశ్యం
2007 హ్యాపీ డేస్ లావుపాటి సీనియర్
మధుమాసం
ఒక్కడున్నాడు
2006 పోకిరి
2004 ఆర్య
2003 అప్పుడప్పుడు
గంగోత్రి (సినిమా)

బయటి లంకెలు

మూలాలు

  1. "వాళ్లు నన్ను నిరుత్సాహపరిచినా...పూరీజగన్నాథ్ ఓ సలహా ఇచ్చారు‌". andhrajyothy.com. 6 జనవరి 2017. Retrieved 6 జనవరి 2017.
  2. "Krishnudu, Saranya in ‘Village Lo Vinayakudu’", MSN India, 15 September 2009, retrieved 2011-07-12