ప్రియదర్శి పులికొండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 59: పంక్తి 59:
|
|
|-
|-
|rowspan="6" |2018
| rowspan="10" |2018
| [[రంగుల రాట్నం(2018 సినిమా)|రంగుల రాట్నం]]
| [[రంగుల రాట్నం(2018 సినిమా)|రంగుల రాట్నం]]
|
|
పంక్తి 68: పంక్తి 68:
|-
|-
|''కణం''
|''కణం''
|సబ్ ఇంస్పేక్టర్ అగ్ని
|
|
|చిత్రీకరణ జరుగుతుంది
|-
|-
||[[తొలిప్రేమ (2018 సినిమా)|తొలి ప్రేమ]]||రవి||
||[[తొలిప్రేమ (2018 సినిమా)|తొలి ప్రేమ]]||రవి||
|-
|-
|-
|[[మనసుకు నచ్చింది]]
|[[మనసుకు నచ్చింది]]
పంక్తి 78: పంక్తి 77:
|
|
|-
|-
|[[అ!]]
|నల
|నల
|
|
|
|
|-
|నేల టిక్కెట్
|లయర్ యాదగిరి
|
|-
|వైఫ్ ఆఫ్ రామ్
|చారి(పోలీసు)
|
|-
|నోటా
|వాంగ్
|
|-
|ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్
|
|చిత్రీకరణ జరుగుతుంది
|}
|}



07:19, 22 అక్టోబరు 2018 నాటి కూర్పు

ప్రియదర్శి పుల్లికొండ
జననం (1989-08-26) 1989 ఆగస్టు 26 (వయసు 34)
హైదరాబాదు
విద్యమాస్ కమ్యూనికేషన్స్ లో ఎం. ఎ
విద్యాసంస్థహైదరాబాదు విశ్వవిద్యాలయం
వృత్తినటుడు

ప్రియదర్శి పుల్లికొండ ఒక తెలుగు సినీ నటుడు.[1] 2016 లో వచ్చిన పెళ్ళి చూపులు చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చాడు.[2][3]

వ్యక్తిగత జీవితం

ప్రియదర్శి హైదరాబాదులో జన్మించాడు. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్స్ లో పి. జి. చేశాడు.

సినీ జీవితం

ఇతను 2016 లో టెర్రర్ అనే సినిమాలో టెర్రరిస్టుగా నటించాడు. అదే సంవత్సరంలో వచ్చిన పెళ్ళి చూపులు సినిమాలో హీతో స్నేహితుడు కౌశిక్ పాత్రలో అందరి దృష్టిలో పడ్డాడు. తెలంగాణా యాసలో ఇతను పలికిన సంభాషణలు విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. మధ్యలో కొన్ని లఘు చిత్రాలలో కూడా కనిపిస్తూ వచ్చాడు. జూనియర్ ఎన్. టి. ఆర్ కథానాయకుడుగా వచ్చిన జై లవకుశ, మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన స్పైడర్ సినిమాలో కూడా నటించాడు.

నటించిన చిత్రాలు

సంవత్సరం చలన చిత్రం పాత్ర గమనికలు
2016 టెర్రర్ తీవ్రవాది
పెళ్ళి_చూపులు[4] కౌషిక్
బొమ్మలరామారం రామన్న
2017 ఘాజి నీలేష్ మిష్రా హిందీ-తెలుగు ద్విభాషా చిత్రం
విన్నర్
అర్జున్ రెడ్డి న్యాయవాది
కేశవ
మిస్టర్ వైద్యుడు
బాబు బాగా బిసి
దర్శకుడు
టేక్ ఆఫ్ ఇరాక్‌లో ఉన్న భారతీయుడు మళయాళం
యుద్ధం శరణం
జై లవకుశ ఒబులేష్ 'ఓబ్స్'
స్పైడర్ మధు తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం
ఉన్నది ఒకటే జిందగీ సతీష్
మిడిల్ క్లాస్ అబ్బాయి దర్షి
ఇది మా ప్రేమ కథ
2018 రంగుల రాట్నం
ఎగిసే తారాజువ్వలు సొమరాజు
కణం సబ్ ఇంస్పేక్టర్ అగ్ని
తొలి ప్రేమ రవి
మనసుకు నచ్చింది
నల
నేల టిక్కెట్ లయర్ యాదగిరి
వైఫ్ ఆఫ్ రామ్ చారి(పోలీసు)
నోటా వాంగ్
ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చిత్రీకరణ జరుగుతుంది

మూలాలు

  1. "ఆ పేరుతోనే పుస్తకం రాస్తా." eenadu.net. ఈనాడు. 11 June 2018. Archived from the original on 11 June 2018. Retrieved 11 June 2018.
  2. Pelli Choopulu film website
  3. Priyadarshi Pullikonda
  4. "Meet Priyadarshi Tollywood town's new funny man". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 22 February 2018.