నిఖిల్ సిద్ధార్థ: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 25: | పంక్తి 25: | ||
== సినీరంగ ప్రస్థానం == |
== సినీరంగ ప్రస్థానం == |
||
నిఖిల్ [[హైదరాబాద్ నవాబ్స్]] చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్రరంగ ప్రవేశం చేశాడు. నట శిక్షకుడు [[ఎన్.జె. భిక్షు]] దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.<ref>ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21</ref> హాపీడేస్ చిత్రంలో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాలలో వేశాడు. ఈ "హాపీ డేస్" చిత్రం [[భారతదేశం]]లో విడుదల కంటే ముందుగా [[టాలీవుడ్]]లో విడుదలైన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత [[శేఖర్ కమ్ముల]] దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించాడు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది<ref>[http://www.idlebrain.com/movie/happydays/nikhil.html Nikhil (Happy days) interview - Telugu cinema actor<!-- Bot generated title -->]</ref>. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా హ్యాపీడేస్ చిత్రం నిలిచింది. అతని మొదటి సోలో చిత్రం [[అంకిత్,పల్లవి& ఫ్రెండ్స్]]. [[యువత]] మరియు [[వీడు తేడా]] చిత్రాలలో నటించాడు. అవి 50 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఆడాయి.<ref>[http://www.thehindubusinessline.com/2007/12/31/stories/2007123150991500.htm The Hindu Business Line : Small films hold their own in Telugu film industry<!-- Bot generated title -->]</ref> |
నిఖిల్ [[హైదరాబాద్ నవాబ్స్]] చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్రరంగ ప్రవేశం చేశాడు. నట శిక్షకుడు [[ఎన్.జె. భిక్షు]] దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.<ref>ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21</ref> హాపీడేస్ చిత్రంలో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాలలో వేశాడు. ఈ "హాపీ డేస్" చిత్రం [[భారతదేశం]]లో విడుదల కంటే ముందుగా [[టాలీవుడ్]]లో విడుదలైన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత [[శేఖర్ కమ్ముల]] దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించాడు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది<ref>[http://www.idlebrain.com/movie/happydays/nikhil.html Nikhil (Happy days) interview - Telugu cinema actor<!-- Bot generated title -->]</ref>. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా హ్యాపీడేస్ చిత్రం నిలిచింది. అతని మొదటి సోలో చిత్రం [[అంకిత్,పల్లవి& ఫ్రెండ్స్]]. [[యువత]] మరియు [[వీడు తేడా]] చిత్రాలలో నటించాడు.<ref name="ఆ ప్రత్యేకతే నన్ను నిలబెట్టింది: నిఖిల్">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=చిత్రజ్యోతి-తారలతో ముచ్చట్లు |title=ఆ ప్రత్యేకతే నన్ను నిలబెట్టింది: నిఖిల్ |url=https://www.andhrajyothy.com/artical?SID=338912 |accessdate=2 May 2019 |date=26 November 2016 |archivedate=2 May 2019}}</ref> అవి 50 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఆడాయి.<ref>[http://www.thehindubusinessline.com/2007/12/31/stories/2007123150991500.htm The Hindu Business Line : Small films hold their own in Telugu film industry<!-- Bot generated title -->]</ref> |
||
==నటించిన చిత్రాలు== |
==నటించిన చిత్రాలు== |
17:40, 2 మే 2019 నాటి కూర్పు
నిఖిల్ సిద్దార్థ్ | |
నిఖిల్ సిద్దార్థ్ | |
జన్మ నామం | నిఖిల్ సిద్దార్థ్ |
జననం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | 1985 జూన్ 1
ఇతర పేర్లు | "బెగంపేట బోయ్" |
ప్రముఖ పాత్రలు | హ్యాపీ డేస్ యువత స్వామిరారా |
నిఖిల్ సిద్దార్థ్ ఒక తెలుగు సినీ నటుడు. హ్యాపీ డేస్ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు.
నేపధ్యము
హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. హ్యాపీ డేస్ చిత్రంలో నటించకముందు పలుచిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు.
జీవిత విశేషాలు
నిఖిల్ హైదరాబాద్ లో బేగంపేటలో జూన్ 1 1985 న జన్మించాడు. బేగంపేట హైదరబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. పాఠశాలలో అతడు తనకు తానుగా "బెగంపేట బోయ్"గా చెప్పుకొనేవాడు.[1] ఇతడు "ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ" హైదరాబాద్ లో చదువుకున్నాడు[2].
సినీరంగ ప్రస్థానం
నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్రరంగ ప్రవేశం చేశాడు. నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.[3] హాపీడేస్ చిత్రంలో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాలలో వేశాడు. ఈ "హాపీ డేస్" చిత్రం భారతదేశంలో విడుదల కంటే ముందుగా టాలీవుడ్లో విడుదలైన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించాడు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది[4]. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా హ్యాపీడేస్ చిత్రం నిలిచింది. అతని మొదటి సోలో చిత్రం అంకిత్,పల్లవి& ఫ్రెండ్స్. యువత మరియు వీడు తేడా చిత్రాలలో నటించాడు.[5] అవి 50 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఆడాయి.[6]
నటించిన చిత్రాలు
సంవత్సరం | చిత్రం | పాత్ర | వివరాలు |
---|---|---|---|
2003 | సంబరం | చిన్న పాత్ర | |
2006 | హైదరాబాద్ నవాబ్స్ | అతిథి పాత్ర[7] | |
2007 | హ్యాపీ డేస్ | రాజేష్ | |
2008 | అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ | అంకిత్ | |
యువత | బాబు | ||
2010 | కళావర్ కింగ్ | రాజేష్ | |
ఓం శాంతి | తేజా | ||
ఆలస్యం అమృతం | రామ్ | ||
2011 | వీడు తేడా | 'కత్తి' శీను | |
2012 | డిస్కో | దిస్కో | |
2013 | స్వామిరారా[8][9] | సూర్య | |
2014 | కార్తికేయ (సినిమా) | కార్తికేయ కుమారస్వామి | |
2015 | సూర్యా వర్సెస్ సూర్యా | సూర్య | |
2015 | శంకరాభరణం | గౌతం | |
2016 | ఎక్కడికి పోతావు చిన్నవాడా | అర్జున్ | |
2017 | కేశవ | కేశవ | |
2018 | కిరాక్ పార్టీ | కృష్ణ | కన్నడ చిత్రం కిరిక్ పార్టి పునర్నిర్మాణం |
బయటి లంకెలు
మూలాలు
- ↑ http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/I-am-a-very-conventional-Telugu-boy-Nikhil/articleshow/19494511.cms
- ↑ [1]
- ↑ ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21
- ↑ Nikhil (Happy days) interview - Telugu cinema actor
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-తారలతో ముచ్చట్లు (26 November 2016). "ఆ ప్రత్యేకతే నన్ను నిలబెట్టింది: నిఖిల్". Retrieved 2 May 2019.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ The Hindu Business Line : Small films hold their own in Telugu film industry
- ↑ http://www.youtube.com/watch?v=fDk6wyuQsGE
- ↑ http://timesofap.com/cinema/swamy-ra-ra-movie-first-look/
- ↑ http://www.tollywoodandhra.in/news/movie-news/swamy-ra-ra-movie-first-look/