రామయ్యా వస్తావయ్యా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Adding Template |
Winman Emotions (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
|runtime = |
|runtime = |
||
|language = తెలుగు |
|language = తెలుగు |
||
|music = ఎస్. |
|music = [[తమన్|ఎస్.ఎస్ తమన్]] |
||
|playback_singer = |
|playback_singer = |
||
|choreography = |
|choreography = |
21:24, 31 జూలై 2019 నాటి కూర్పు
రామయ్యా వస్తావయ్యా (2013 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | హరీష్ శంకర్ |
---|---|
నిర్మాణం | దిల్ రాజు |
కథ | హరీష్ శంకర్ |
చిత్రానువాదం | రమేష్ రెడ్డి, వెగ్నేశ సతీష్ |
తారాగణం | జూనియర్ ఎన్.టి.ఆర్., సమంత, శృతి హాసన్ |
సంగీతం | ఎస్.ఎస్ తమన్ |
సంభాషణలు | హరీష్ శంకర్ |
ఛాయాగ్రహణం | ఛోటా కే. నాయుడు |
కూర్పు | అవినాష్ శైల |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
భాష | తెలుగు |
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా రామయ్యా వస్తావయ్యా. జూనియర్ ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో సమంత, శృతి హాసన్ కథానాయికలు. ఎస్. ఎస్. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.
తారాగణం
- జూనియర్ ఎన్.టి.ఆర్.
- సమంత
- శృతి హాసన్
- విద్యుల్లేఖా రామన్