సామవేదం షణ్ముఖశర్మ: కూర్పుల మధ్య తేడాలు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
| death_place = |
| death_place = |
||
| death_cause = |
| death_cause = |
||
| known = ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి |
| known = ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి, సినీ గేయ రచయిత |
||
| occupation =[[ఋషిపీఠం]] అనే పత్రికకు సంపాదకుడు. |
| occupation =[[ఋషిపీఠం]] అనే పత్రికకు సంపాదకుడు. |
||
| religion = |
| religion = |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
}} |
}} |
||
'''సామవేదం షణ్ముఖశర్మ''' ఒక ఆధ్యాత్మిక వేత్త, కవి |
'''సామవేదం షణ్ముఖశర్మ''' ఒక ఆధ్యాత్మిక వేత్త, కవి, సినీ గేయ రచయిత. [[ఋషిపీఠం]] అనే పత్రికకు సంపాదకుడు. స్వాతి వార పత్రికలో కొన్ని సంవత్సరాలపాటు పని చేశాడు. |
||
==జీవిత విశేషాలు== |
==జీవిత విశేషాలు== |
04:53, 25 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు
సామవేదం షణ్ముఖశర్మ | |
---|---|
దస్త్రం:Samavedam shanmukhasarma.jpg | |
జననం | సామవేదం షణ్ముఖశర్మ 1967 ఒడిషా రాష్ట్రం లో అస్కా గ్రామం |
ఇతర పేర్లు | సమన్వయ సరస్వతి, వాగ్దేవీ పుత్ర, సంగీత శివపధ(ద) నిర్దేశక |
వృత్తి | ఋషిపీఠం అనే పత్రికకు సంపాదకుడు. |
ప్రసిద్ధి | ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి, సినీ గేయ రచయిత |
తండ్రి | సామవేదం రామమూర్తి శర్మ |
వెబ్సైటు | |
http://saamavedam.org/ |
సామవేదం షణ్ముఖశర్మ ఒక ఆధ్యాత్మిక వేత్త, కవి, సినీ గేయ రచయిత. ఋషిపీఠం అనే పత్రికకు సంపాదకుడు. స్వాతి వార పత్రికలో కొన్ని సంవత్సరాలపాటు పని చేశాడు.
జీవిత విశేషాలు
షణ్ముఖశర్మ 1967లో ఒడిషా - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుపైన ఉన్న గంజాం జిల్లా, అస్క గ్రామంలో, పండిత కుటుంబంలో జన్మించారు.[1] బెర్హంపూర్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో హానర్స్ డిగ్రీ పొంది సాహితీ పిపాసను తీర్చుకోవటానికై ఉపాధిని వెతుక్కుంటూ విజయవాడ చేరారు. 1988లో స్వాతి వారపత్రికలో ఉపసంపాదకుడిగా చేరి అక్కడ ఏడేళ్ల పాటు పనిచేశారు. తన గీతరచనా నైపుణ్యానికి విజయవాడలోని స్వాతి కార్యాలయంలో పునాది పడిందని శర్మ చెప్పుకున్నారు.[2] స్వాతి పత్రిక సంపాదకబృందంలో పనిచేసి సంపాదించిన అనుభవం ఋషిపీఠం అనే ఆధ్యాత్మిక పత్రిక యొక్క స్థాపనలో సహకరించింది. ఋషీపీఠాన్ని గుంటూరులో ప్రసాదరాయ కులపతి (ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతిగా పేరుబడ్డారు) వంటి పండితుల సమక్షంలో ప్రారంభించారు.
శర్మ తొలుత భక్తిగీతాలు వ్రాయడంతో గీతరచనను ప్రారంభించారు. ఈయన వ్రాసిన భక్తిగీతాలను నేపథ్యగాయకుడు ఎస్.పీ.బాలసుబ్రమణ్యం సహాయంతో ఒక ఆడియో ఆల్బంను కూడా విడుదల చేశారు. ఆ ఆల్బం బాగా విజయవంతమవడంతో చెన్నైలోని సినీ రంగంలో కూడా గీతరచనా అవకాశాలు వచ్చాయి.[3] కొంతకాలం పాటు సినీరంగంలో పాటలు వ్రాసిన తర్వాత ఆధ్యాత్మిక ఉపన్యాసాలను వ్రాయటం వాటిపై సభలలో ఉపన్యాసాలు ఇవ్వటమనే మరో ఉన్నత శిఖరంవైపు దృష్టి మరల్చారు.
ముఖా ముఖి
పురస్కారాలు
|
|
|
|
కొన్ని ప్రవచనాలు
|
|
మొదలగునవి |
|
మూలాలు
- ↑ http://www.hinduonnet.com/thehindu/fr/2005/04/15/stories/2005041501300200.htm[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2006-04-27. Retrieved 2009-05-06.
- ↑ http://www.imdb.com/name/nm0759715/ ఐ.ఎమ్.డి.బి.లో సామవేదం పేజీ.
యితర లింకులు
- All articles with dead external links
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1967 జననాలు
- తెలుగు కవులు
- తెలుగు సినిమా పాటల రచయితలు
- జీవిస్తున్న ప్రజలు
- తెలుగు కళాకారులు
- తత్వవేత్తలు
- ఆధ్యాత్మిక గురువులు
- అద్వైతం
- కృష్ణా జిల్లా పాత్రికేయులు
- ఒడిషా తెలుగువారు
- కృష్ణా జిల్లా ప్రవచనకర్తలు