యూకలిప్టస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 21: పంక్తి 21:
}}
}}
'''యూకలిప్టస్''' ([[ఆంగ్లం]] Eucalyptus) ఒక పెద్ద చెట్టు. దీని ఆకుల నుండి [[నీలగిరి తైలం]] తీస్తారు.మరియు [[కాగితం|కాగిత]]<nowiki/>పు పరిశ్రమలో దీని [[కలప]] ప్రధాన ముడిసరుకు.ఈ [[చెట్లు]] తక్కువ [[కొమ్మ]]<nowiki/>లతో నిటారుగా 12 నుండి 15 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది.ఈ [[నీలగిరి]] చెట్లను కంచె లేకుండానే పెంచుకోవచ్చు.ఈ చెట్లను గాలి నిరోధకాలుగా పెంచుటకు అనువైనవి.
'''యూకలిప్టస్''' ([[ఆంగ్లం]] Eucalyptus) ఒక పెద్ద చెట్టు. దీని ఆకుల నుండి [[నీలగిరి తైలం]] తీస్తారు.మరియు [[కాగితం|కాగిత]]<nowiki/>పు పరిశ్రమలో దీని [[కలప]] ప్రధాన ముడిసరుకు.ఈ [[చెట్లు]] తక్కువ [[కొమ్మ]]<nowiki/>లతో నిటారుగా 12 నుండి 15 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది.ఈ [[నీలగిరి]] చెట్లను కంచె లేకుండానే పెంచుకోవచ్చు.ఈ చెట్లను గాలి నిరోధకాలుగా పెంచుటకు అనువైనవి.
ఇది [[వ్యవసాయం|సాగు]]<nowiki/>కు పనికి రాని,మరియు [[రాళ్ళు]] రప్పలతో కూడిన కొండ ప్రాంత భూములలో కూడా సాగు చేయ వచ్చు.దీనిని [[యూకలిప్టస్]], నీలగిరి, మరియు [[జామాయిల్]] అను పేర్లతో పిలుస్తారు.దీనికి మరొక పేరు మైసూర్‌గం. దీనిని కాగితపు పరిశ్రమలో కాగితపు గుజ్జు తయారీకి ఎక్కువగా ఉపయోగితారు.దీని నుండి నాణ్యమైన కాగితపుగుజ్జు తయారవుతుంది. ఇది అతి తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని అందించే [[వ్యవసాయదారుడు|రైతుల]] పాలిటి కల్పతరువు.ఐ.టి.సి.[[భద్రాచలం]] కాగితపు తయారీ పరిశ్రమవారు ఈ పంటను విశేషంగా ప్రోత్సహిస్తున్నారు.
ఇది [[వ్యవసాయం|సాగు]]<nowiki/>కు పనికి రాని, [[రాళ్ళు]] రప్పలతో కూడిన కొండ ప్రాంత భూములలో కూడా సాగు చేయ వచ్చు.దీనిని [[యూకలిప్టస్]], నీలగిరి, [[జామాయిల్]] అను పేర్లతో పిలుస్తారు.దీనికి మరొక పేరు మైసూర్‌గం. దీనిని కాగితపు పరిశ్రమలో కాగితపు గుజ్జు తయారీకి ఎక్కువగా ఉపయోగితారు.దీని నుండి నాణ్యమైన కాగితపుగుజ్జు తయారవుతుంది. ఇది అతి తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని అందించే [[వ్యవసాయదారుడు|రైతుల]] పాలిటి కల్పతరువు.ఐ.టి.సి.[[భద్రాచలం]] కాగితపు తయారీ పరిశ్రమవారు ఈ పంటను విశేషంగా ప్రోత్సహిస్తున్నారు.
| genus = ''''' నీలగిరి'''''
| genus = ''''' నీలగిరి'''''
[[వర్గం:మిర్టేసి]]
[[వర్గం:మిర్టేసి]]

14:49, 21 మార్చి 2020 నాటి కూర్పు

యూకలిప్టస్
Eucalyptus melliodora foliage and flowers
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
యూకలిప్టస్

జాతులు

పెంచుటకు అనువైన నేలలు వాతావరణం About 700; see the List of Eucalyptus species

natural range

యూకలిప్టస్ (ఆంగ్లం Eucalyptus) ఒక పెద్ద చెట్టు. దీని ఆకుల నుండి నీలగిరి తైలం తీస్తారు.మరియు కాగితపు పరిశ్రమలో దీని కలప ప్రధాన ముడిసరుకు.ఈ చెట్లు తక్కువ కొమ్మలతో నిటారుగా 12 నుండి 15 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది.ఈ నీలగిరి చెట్లను కంచె లేకుండానే పెంచుకోవచ్చు.ఈ చెట్లను గాలి నిరోధకాలుగా పెంచుటకు అనువైనవి. ఇది సాగుకు పనికి రాని, రాళ్ళు రప్పలతో కూడిన కొండ ప్రాంత భూములలో కూడా సాగు చేయ వచ్చు.దీనిని యూకలిప్టస్, నీలగిరి, జామాయిల్ అను పేర్లతో పిలుస్తారు.దీనికి మరొక పేరు మైసూర్‌గం. దీనిని కాగితపు పరిశ్రమలో కాగితపు గుజ్జు తయారీకి ఎక్కువగా ఉపయోగితారు.దీని నుండి నాణ్యమైన కాగితపుగుజ్జు తయారవుతుంది. ఇది అతి తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని అందించే రైతుల పాలిటి కల్పతరువు.ఐ.టి.సి.భద్రాచలం కాగితపు తయారీ పరిశ్రమవారు ఈ పంటను విశేషంగా ప్రోత్సహిస్తున్నారు.

| genus =  నీలగిరి