ఆరోగ్య సేతు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి వికీ ప్రామాణిక శైలి సవరణలు
పంక్తి 1: పంక్తి 1:
'''ఆరోగ్య సేతు''' భారత ప్రభుత్వం యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే [[నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్]] అభివృద్ధి చేసిన [[కోవిడ్-19 వ్యాధి|కోవిడ్-19]] ట్రాకింగ్ మొబైల్ అప్లికేషన్.
'''ఆరోగ్య సేతు,''' ఇది భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే [[నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్]] అభివృద్ధి చేసిన [[కోవిడ్-19 వ్యాధి|కోవిడ్-19]] ట్రాకింగ్ మొబైల్ అప్లికేషన్.


ఈ యాప్ యొక్క ప్రధాన ఉద్దేశ్యాలు: కోవిడ్-19, [[కరోనా వైరస్ 2019|కరోనా వైరస్]] గురించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడం, భారతదేశంలోని ప్రజలకు ఆవశ్యకమైన ఆరోగ్య సేవల్ని అనుసంధానం చేయడం.
ఈ యాప్ ప్రధాన ఉద్దేశ్యాలు: కోవిడ్-19, [[కరోనా వైరస్ 2019|కరోనా వైరస్]] గురించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడం, భారతదేశంలోని ప్రజలకు ఆవశ్యకమైన ఆరోగ్య సేవల్ని అనుసంధానం చేయడం.


ఈ యాప్ కోవిడ్-19 యొక్క ప్రమాదాలను గురించి ప్రజలను హెచ్చరిస్తూ, ఉత్తమ పద్ధతులు, సలహాలు ప్రజలందరితోనూ పంచుకుంటుంది. ఇది భారతప్రభుత్వ ఆరోగ్య శాఖ యొక్క ప్రయత్నాలకు అనువర్తనం గా ఉపయోగపడుతుంది<ref name=":0">{{Cite web|url=https://www.livemint.com/technology/apps/govt-launches-aarogya-setu-a-coronavirus-tracker-app-all-you-need-to-know-11585821224138.html|title=Govt launches 'Aarogya Setu', a coronavirus tracker app: All you need to know|date=2020-04-02|website=Livemint|language=en|access-date=2020-04-05}}</ref>.
ఈ యాప్ కోవిడ్-19 ప్రమాదాలను గురించి ప్రజలను హెచ్చరిస్తూ, ఉత్తమ పద్ధతులు, సలహాలు ప్రజలందరితోనూ పంచుకుంటుంది. ఇది భారతప్రభుత్వ ఆరోగ్య శాఖ యొక్క ప్రయత్నాలకు అనువర్తనం గా ఉపయోగపడుతుంది<ref name=":0">{{Cite web|url=https://www.livemint.com/technology/apps/govt-launches-aarogya-setu-a-coronavirus-tracker-app-all-you-need-to-know-11585821224138.html|title=Govt launches 'Aarogya Setu', a coronavirus tracker app: All you need to know|date=2020-04-02|website=Livemint|language=en|access-date=2020-04-05}}</ref>.


ఇది ఒక ట్రాకింగ్ యాప్. ఇది కరోన వైరస్ సంక్రామ్యతను ట్రాక్ చేయడం కొరకు స్మార్ట్ ఫోన్లలొ వుండే [[GPS]], [[బ్లూటూత్]] ఫీచర్లను ఉపయోగిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్లలొ ఆరోగ్య సేతు యాప్ అందుబాటులో ఉంది. బ్లూటూత్ సాంకేతికతను ఉపయోగించి, ఆరోగ్య సేతు భారతదేశం అంతటా తెలిసిన కేసుల డేటాబేస్ ద్వారా ఒక కోవిడ్-19 సోకిన వ్యక్తి సమీపంలో ఉంటే (ఆరు అడుగుల దూరం లోపు) ఆ వ్యక్తిని గుర్తించి హెచ్చరిస్తుంది. ఇంతేకాకుండా, మొబైలు ఫొను యొక్క స్థాన సమాచారాన్ని ఉపయోగించుకుంటు, అందుబాటులో ఉన్న దత్తాంశ రేఖాంశాల ఆధారంగా, మనం కోవిడ్-19 సోకిన ప్రాంతాలలో వున్నమా అనే విషయం గురించి కూడా హెచ్చరిస్తుంది<ref name=":0" />.
ఇది ఒక ట్రాకింగ్ యాప్: కరోన వైరస్ సంక్రామ్యతను ట్రాక్ చేయడం కొరకు స్మార్ట్ ఫోన్లలొ వుండే,విశ్వంలో ప్రస్తుతం మనమున్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ ([[GPS]]), [[బ్లూటూత్]] ఫీచర్లను ఉపయోగిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్లలో ఆరోగ్య సేతు యాప్ అందుబాటులో ఉంది. బ్లూటూత్ సాంకేతికతను ఉపయోగించి, ఆరోగ్య సేతు భారతదేశం అంతటా తెలిసిన కేసుల డేటాబేస్ ద్వారా కోవిడ్-19 సోకిన వ్యక్తి సమీపంలో ఉంటే (ఆరు అడుగుల దూరం లోపు) ఆ వ్యక్తిని గుర్తించి హెచ్చరిస్తుంది. ఇంతేకాకుండా, మొబైలు ఫొను స్థాన సమాచారాన్ని ఉపయోగించుకుంటూ, అందుబాటులో ఉన్న దత్తాంశ రేఖాంశాల ఆధారంగా, మనం కోవిడ్-19 సోకిన ప్రాంతాలలో వున్నమా అనే విషయం గురించి కూడా హెచ్చరిస్తుంది<ref name=":0" />.


'''ఆరోగ్య సేతు''' ప్రస్తుతం 11 భాషలలో అందుబాటులో ఉంది (ఆంగ్లం, హిందీ, తెలుగు, కన్నడం, మలయాళం, తమిళం, పంజాబీ, బెంగాలీ, ఒరియా, గుజరాతీ, మరాఠీ). త్వరలో మరిన్ని భారతీయ భాషలలో అందుబాటులోకి రాబోతుంది<ref name=":1" />.
'''ఆరోగ్య సేతు''' ప్రస్తుతం 11 భాషలలో అందుబాటులో ఉంది (ఆంగ్లం, హిందీ, తెలుగు, కన్నడం, మలయాళం, తమిళం, పంజాబీ, బెంగాలీ, ఒరియా, గుజరాతీ, మరాఠీ). త్వరలో మరిన్ని భారతీయ భాషలలో అందుబాటులోకి రాబోతుంది<ref name=":1" />.


'''ఆరోగ్య సేతు''' యొక్క పూర్వ రూపం '''కరొన కవచ్ -''' ప్రస్తుతం కరోనా కవచ్ నిలిపివేసి, దీని స్థానం లొ '''ఆరోగ్య సేతు''' యాప్ ను భారత ప్రభుత్వం తీసుకొని వచ్చింది<ref>{{Cite web|url=https://www.financialexpress.com/industry/technology/govt-discontinues-corona-kavach-aarogya-setu-is-now-indias-go-to-covid-19-tracking-app/1919378/|title=Govt discontinues Corona Kavach, Aarogya Setu is now India’s go-to COVID-19 tracking app|date=2020-04-05|website=The Financial Express|language=en-US|access-date=2020-04-05}}</ref>, ఆరోగ్య సేతు ప్రారంభం ఐన మూడు రొజులలొనే యభై లక్షల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొన్నారు<ref>{{Cite web|url=https://gadgets.ndtv.com/apps/news/aarogya-setu-tops-india-charts-on-app-stores-5-million-installs-in-three-days-of-launch-coronavirus-2206060|title=Aarogya Setu App Crosses 5 Million Installs in 3 Days|website=NDTV Gadgets 360|language=en|access-date=2020-04-05}}</ref>.
'''ఆరోగ్య సేతు''' పూర్వ రూపం '''కరోన కవచ్ -''' ప్రస్తుతం కరోనా కవచ్ నిలిపివేసి, దీని స్థానంలో '''ఆరోగ్య సేతు''' యాప్ ను భారత ప్రభుత్వం తీసుకొచ్చింది<ref>{{Cite web|url=https://www.financialexpress.com/industry/technology/govt-discontinues-corona-kavach-aarogya-setu-is-now-indias-go-to-covid-19-tracking-app/1919378/|title=Govt discontinues Corona Kavach, Aarogya Setu is now India’s go-to COVID-19 tracking app|date=2020-04-05|website=The Financial Express|language=en-US|access-date=2020-04-05}}</ref>, ఆరోగ్య సేతు ప్రారంభమైన మూడు రొజులలొనే యాభై లక్షల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు<ref>{{Cite web|url=https://gadgets.ndtv.com/apps/news/aarogya-setu-tops-india-charts-on-app-stores-5-million-installs-in-three-days-of-launch-coronavirus-2206060|title=Aarogya Setu App Crosses 5 Million Installs in 3 Days|website=NDTV Gadgets 360|language=en|access-date=2020-04-05}}</ref>.


'''ఆరోగ్య సేతు''' పరిధి ఒక సాధారణ యాప్ కంటీ ఎక్కువ. ఇది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API) ద్వారా ఇతర కంప్యూటర్ ప్రోగ్రామ్ లకు, మొబైల్ అప్లికేషన్లుకు వెబ్ సర్వీసులకు తన ఫీచరులు, డేటాను అందుబాటులోకి తెస్తాయి<ref name=":1">{{Cite web|url=https://www.aarogyasetu.in/|title=Aarogya Setu App|access-date=2020-04-05}}</ref>.

'''ఆరోగ్య సేతు''' యొక్క పరిధి ఒక సాధారణ యాప్ కంటీ యెక్కువ. ఇది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API) ద్వారా ఇతర కంప్యూటర్ ప్రోగ్రామ్ లకు, మొబైల్ అప్లికేషన్లుకు వెబ్ సర్వీసులకు తనయొక్క ఫీచర్ లు ఇంకా డేటాను అందుబాటులోకి తెస్తాయి<ref name=":1">{{Cite web|url=https://www.aarogyasetu.in/|title=Aarogya Setu App|access-date=2020-04-05}}</ref>.
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

== వెలుపలి లంకెలు ==

05:23, 9 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

ఆరోగ్య సేతు, ఇది భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 ట్రాకింగ్ మొబైల్ అప్లికేషన్.

ఈ యాప్ ప్రధాన ఉద్దేశ్యాలు: కోవిడ్-19, కరోనా వైరస్ గురించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడం, భారతదేశంలోని ప్రజలకు ఆవశ్యకమైన ఆరోగ్య సేవల్ని అనుసంధానం చేయడం.

ఈ యాప్ కోవిడ్-19 ప్రమాదాలను గురించి ప్రజలను హెచ్చరిస్తూ, ఉత్తమ పద్ధతులు, సలహాలు ప్రజలందరితోనూ పంచుకుంటుంది. ఇది భారతప్రభుత్వ ఆరోగ్య శాఖ యొక్క ప్రయత్నాలకు అనువర్తనం గా ఉపయోగపడుతుంది[1].

ఇది ఒక ట్రాకింగ్ యాప్: కరోన వైరస్ సంక్రామ్యతను ట్రాక్ చేయడం కొరకు స్మార్ట్ ఫోన్లలొ వుండే,విశ్వంలో ప్రస్తుతం మనమున్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ (GPS), బ్లూటూత్ ఫీచర్లను ఉపయోగిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్లలో ఆరోగ్య సేతు యాప్ అందుబాటులో ఉంది. బ్లూటూత్ సాంకేతికతను ఉపయోగించి, ఆరోగ్య సేతు భారతదేశం అంతటా తెలిసిన కేసుల డేటాబేస్ ద్వారా కోవిడ్-19 సోకిన వ్యక్తి సమీపంలో ఉంటే (ఆరు అడుగుల దూరం లోపు) ఆ వ్యక్తిని గుర్తించి హెచ్చరిస్తుంది. ఇంతేకాకుండా, మొబైలు ఫొను స్థాన సమాచారాన్ని ఉపయోగించుకుంటూ, అందుబాటులో ఉన్న దత్తాంశ రేఖాంశాల ఆధారంగా, మనం కోవిడ్-19 సోకిన ప్రాంతాలలో వున్నమా అనే విషయం గురించి కూడా హెచ్చరిస్తుంది[1].

ఆరోగ్య సేతు ప్రస్తుతం 11 భాషలలో అందుబాటులో ఉంది (ఆంగ్లం, హిందీ, తెలుగు, కన్నడం, మలయాళం, తమిళం, పంజాబీ, బెంగాలీ, ఒరియా, గుజరాతీ, మరాఠీ). త్వరలో మరిన్ని భారతీయ భాషలలో అందుబాటులోకి రాబోతుంది[2].

ఆరోగ్య సేతు పూర్వ రూపం కరోన కవచ్ - ప్రస్తుతం కరోనా కవచ్ నిలిపివేసి, దీని స్థానంలో ఆరోగ్య సేతు యాప్ ను భారత ప్రభుత్వం తీసుకొచ్చింది[3], ఆరోగ్య సేతు ప్రారంభమైన మూడు రొజులలొనే యాభై లక్షల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు[4].

ఆరోగ్య సేతు పరిధి ఒక సాధారణ యాప్ కంటీ ఎక్కువ. ఇది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API) ద్వారా ఇతర కంప్యూటర్ ప్రోగ్రామ్ లకు, మొబైల్ అప్లికేషన్లుకు వెబ్ సర్వీసులకు తన ఫీచరులు, డేటాను అందుబాటులోకి తెస్తాయి[2].

మూలాలు

  1. 1.0 1.1 "Govt launches 'Aarogya Setu', a coronavirus tracker app: All you need to know". Livemint (in ఇంగ్లీష్). 2020-04-02. Retrieved 2020-04-05.
  2. 2.0 2.1 "Aarogya Setu App". Retrieved 2020-04-05.
  3. "Govt discontinues Corona Kavach, Aarogya Setu is now India's go-to COVID-19 tracking app". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-05. Retrieved 2020-04-05.
  4. "Aarogya Setu App Crosses 5 Million Installs in 3 Days". NDTV Gadgets 360 (in ఇంగ్లీష్). Retrieved 2020-04-05.

వెలుపలి లంకెలు