అనీష్ కురువిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎నటుడిగా: అక్షర దోషం సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 20: పంక్తి 20:
* [[ఆనంద్ (సినిమా)|ఆనంద్]]
* [[ఆనంద్ (సినిమా)|ఆనంద్]]
* [[పెళ్ళి చూపులు (2016 సినిమా)|పెళ్ళిచూపులు]]
* [[పెళ్ళి చూపులు (2016 సినిమా)|పెళ్ళిచూపులు]]
* [[:en:M.S. Dhoni: The Untold Story|ఎం. ఎస్. ధోనీ: ది అంటోల్ద్ స్టొరీ]]
* [[:en:M.S. Dhoni: The Untold Story|ఎం. ఎస్. ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ]]
* [[నేను లోకల్]] (2017)
* [[నేను లోకల్]] (2017)
*[[జవాన్ (2017 సినిమా)|జవాన్]] (2017)
*[[జవాన్ (2017 సినిమా)|జవాన్]] (2017)

10:15, 14 మే 2020 నాటి కూర్పు

అనీష్ కురువిల్లా
సినివారం కార్యక్రమంలో అనీష్ కురువిల్లా
జననం
వృత్తిదర్శకుడు, నటుడు

అనీష్ కురువిల్లా ఒక సినీ దర్శకుడు,, నటుడు.[1] శేఖర్ కమ్ముల దాదాపు అన్ని సినిమాలకు ఎక్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేశాడు. శేఖర్ మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్లో ప్రధాన పాత్ర పోషించాడు. ఆనంద్ సినిమాలో సహాయ పాత్ర పోషించాడు. తరువాత ఆవకాయ బిర్యానీ, కో అంటే కోటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. నటనలో పన్నెండేళ్ళ విరామం తర్వాత మళ్ళీ 2016 లో పెళ్ళిచూపులు సినిమాలో కనిపించాడు. ఎం. ఎస్. ధోనీ జీవిత చరిత్ర సినిమాలో కూడా ఒక పాత్ర పోషించాడు.

వ్యక్తిగత వివరాలు

అనీష్ హైదరాబాదు లోని ఒక మలయాళ కుటుంబంలో జన్మించాడు.[2]

కెరీర్

అనీష్ శేఖర్ కమ్ముల రూపొందించిన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. తరువాత శేఖర్ సారథ్యంలో వచ్చిన సినిమాలకు నిర్మాణంలో భాగస్వామిగా ఉండేవాడు. శేఖర్ తోనే కాక నగేష్ కుకునూర్, మణిశంకర్ లాంటి సినీ రూపకర్తల దగ్గగ కూడా పనిచేసి దర్శకత్వంలో మెలకువలు నేర్చుకున్నాడు. దర్శకుడిగా అనీష్ మొదటి సినిమా కమల్ కామరాజు హీరోగా, శేఖర్ కమ్ముల నిర్మించిన ఆవకాయ్ బిర్యానీ.[3] తరువాత నటుడు శర్వానంద్ నిర్మించి నటించిన కో అంటే కోటి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.[4]

సినిమాలు

నటుడిగా

దర్శకుడిగా

మూలాలు

  1. Sunita Chowdhary, Y. "Anish Kuruvilla moves to the forefront". thehindu.com. Kasturi and Sons. Retrieved 25 October 2016.
  2. "అనీష్ కురువిల్లా తో శేఖర్ కమ్ముల ముఖాముఖి". idlebrain.com. జీవి. Retrieved 27 October 2016.
  3. "వడ్డనకు సిద్ధమవుతున్న "ఆవకాయ్ బిర్యాని"". telugu.webdunia.com. వెబ్ దునియా. Retrieved 27 October 2016.
  4. "Anish Kuruvilla set to make his debut in Malayalam". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 27 October 2016.
  5. ఈనాడు, సినిమా (18 October 2019). "రివ్యూ: ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌". www.eenadu.net. Archived from the original on 18 అక్టోబర్ 2019. Retrieved 15 January 2020. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  6. సాక్షి, సినిమా (31 January 2020). "'చూసీ చూడంగానే' మూవీ రివ్యూ". Archived from the original on 6 ఫిబ్రవరి 2020. Retrieved 7 February 2020.
  7. ఈనాడు, సినిమా (31 January 2020). "రివ్యూ: చూసీ చూడంగానే." Archived from the original on 6 ఫిబ్రవరి 2020. Retrieved 7 February 2020.

బయటి లింకులు