జయప్రభ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 51: పంక్తి 51:
# వామనుడి మూడోపాదం
# వామనుడి మూడోపాదం
# నాలుగో గోడ
# నాలుగో గోడ
#పైటని తగలెయ్యాలి
#విచ్చుకత్తులు
#యశోదరా వగపెందుకే
#సూర్యుడు కూడా ఉదయిస్తాడు

==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

15:44, 27 ఆగస్టు 2020 నాటి కూర్పు

జయప్రభ
జననంఅనిపిండి జయప్రభ
(1957-07-29)1957 జూలై 29
నాగపూర్, మహారాష్ట్ర India
ప్రసిద్ధిస్త్రీవాద కవయిత్రి, కథా రచయిత్రి
మతంహిందూ

జయప్రభ ప్రముఖ రచయిత్రి. స్త్రీవాద రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఈమె వ్రాసిన "చూపులు", ”పైటని తగలెయ్యాలి” అనే కవితలు సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించాయి. ఇవి పలుభాషలలోకి అనువదించబడ్డాయి.

విశేషాలు

ఈమె మహారాష్ట్ర లోని నాగపూర్ నగరంలో 1957, జూలై 29న జన్మించారు [1]. ఈమె విద్యాభ్యాసం విశాఖపట్నంలో గడిచింది. ఈమె తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. చదివారు . ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు నాటకంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించారు. ఈమె ప్రస్తుతం సికిందరాబాదులో నివసిస్తున్నారు [2]. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో హైద్రాబాదు నుండి వెలువడిన 'లోహిత' అనే పత్రికకు కొండవీటి సత్యవతితో కలిసి సంపాదకత్వం వహించారు[3]. ఈమె కవిత్వాన్ని మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు Unforeseen Affection and Other Love Poems అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు .[4]

రచనలు

  1. ది పబ్ ఆఫ్ వైజాగపట్నం
  2. యశోధరా వగపెందుకే
  3. చింతల నెమలి
  4. యుద్ధోన్ముఖంగా...
  5. క్షణ క్షణ ప్రయాణం
  6. ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది?
  7. భావకవిత్వంలో స్త్రీ
  8. వలపారగించవమ్మ వనిత నీ-యలుక చిత్తమున కాకలివేసినది
  9. వామనుడి మూడోపాదం
  10. నాలుగో గోడ
  11. పైటని తగలెయ్యాలి
  12. విచ్చుకత్తులు
  13. యశోదరా వగపెందుకే
  14. సూర్యుడు కూడా ఉదయిస్తాడు

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=జయప్రభ&oldid=3022529" నుండి వెలికితీశారు