చర్చ:గ్రంథచౌర్యం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
→సవరణలు: కొత్త విభాగం |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
==శీర్షిక సవరణ== |
==శీర్షిక సవరణ== |
||
ఈ వ్యాసం శీర్షిక గ్రంధకు బదులు గ్రంథ అని ఉండాలి.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 03:17, 28 మే 2021 (UTC) |
ఈ వ్యాసం శీర్షిక గ్రంధకు బదులు గ్రంథ అని ఉండాలి.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 03:17, 28 మే 2021 (UTC) |
||
== సవరణలు == |
|||
అవసరమైన సవరణలు సూచించారు. ధన్యవాదాలు. |
|||
గ్రంథచౌర్యం అనే పదము పరిమితమైనది. కానీ ఎక్కువమంది రచయతలు పూర్వకాలము నుండి తెలుగులో వాడటముతో అర్జున్ రావు గారు ఈపదాన్ని సూచించారు. అందుకనే నేను ఈ పదాన్నే వాడాను. |
|||
గూగుల్ ఉచ్ఛారణ ప్రకారం ఈపదాన్ని ప్లేజరిజం అనవచ్చు. ఈ పదాన్ని వృత్తిపరంగా 'ప్లగారిజం ' అని ఉచ్ఛరిస్తారు. గూగుల్ ప్రకారం రాద్దామంటే అలాగే వ్రాస్తాను. |
|||
మీ సమాధానము అనుసరించి ముందు సవరణలు చేస్తాను.--[[వాడుకరి:Vjsuseela|VJS]] ([[వాడుకరి చర్చ:Vjsuseela|చర్చ]]) 13:36, 29 మే 2021 (UTC) |
13:36, 29 మే 2021 నాటి కూర్పు
పేరు గురించి
- "గ్రంథచౌర్యం అనేమాట గ్రంధాన్ని చౌర్యం చేయడమని అర్ధం సూచిస్తున్నా, 'ప్లగారిజం' పదం వలె ఈ పదాన్ని విస్తృత పరిథిలో ఉపయోగిస్తారు." అని వ్యాసంలో చెప్పేసినప్పటికీ, "గ్రంథచౌర్యం" అనే మాట ఒక్క పుస్తకాలకే వర్తిస్తున్నట్టుగా స్ఫురిస్తోంది. "మేధోచౌర్యం" "భావచౌర్యం" వంటి పేర్లను కూడా పరిశీలించవలసినది. అయితే నేను గ్రంథచౌర్యం అనే పేరుకు వ్యతిరేకం కాదు.
- వ్యాసం పేరులో బ్రాకెట్లో ఇంగ్లీషు పేరు పెట్టి క్వాలిఫై చెయ్యనక్కరలేదు. అవసరమనుకుంటే ఇంగ్లీషు పేరుతో ఒక దారిమార్పు సృష్టించవచ్చు.
- ఇంగ్లీషు మాటను పలికే విధానం "ప్లగారిజం" సరియేనా! నేను జాలంలో చూస్తే "ప్లేజరిజం" అన్నట్లుగా ఉంది. పరిశీలించగలరు.
- "గ్రంధ" కాదు "గ్రంథ"
__చదువరి (చర్చ • రచనలు) 04:43, 19 ఏప్రిల్ 2021 (UTC)
శీర్షిక సవరణ
ఈ వ్యాసం శీర్షిక గ్రంధకు బదులు గ్రంథ అని ఉండాలి.--యర్రా రామారావు (చర్చ) 03:17, 28 మే 2021 (UTC)
సవరణలు
అవసరమైన సవరణలు సూచించారు. ధన్యవాదాలు. గ్రంథచౌర్యం అనే పదము పరిమితమైనది. కానీ ఎక్కువమంది రచయతలు పూర్వకాలము నుండి తెలుగులో వాడటముతో అర్జున్ రావు గారు ఈపదాన్ని సూచించారు. అందుకనే నేను ఈ పదాన్నే వాడాను. గూగుల్ ఉచ్ఛారణ ప్రకారం ఈపదాన్ని ప్లేజరిజం అనవచ్చు. ఈ పదాన్ని వృత్తిపరంగా 'ప్లగారిజం ' అని ఉచ్ఛరిస్తారు. గూగుల్ ప్రకారం రాద్దామంటే అలాగే వ్రాస్తాను. మీ సమాధానము అనుసరించి ముందు సవరణలు చేస్తాను.--VJS (చర్చ) 13:36, 29 మే 2021 (UTC)