చర్చ:గ్రంథచౌర్యం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 11: పంక్తి 11:
== సవరణలు ==
== సవరణలు ==


అవసరమైన సవరణలు సూచించారు. ధన్యవాదాలు.
అవసరమైన సవరణలు సూచించారు. చేసారు. ధన్యవాదాలు.
గ్రంథచౌర్యం అనే పదము పరిమితమైనది. కానీ ఎక్కువమంది రచయతలు పూర్వకాలము నుండి తెలుగులో వాడటముతో అర్జున్ రావు గారు ఈపదాన్ని సూచించారు. అందుకనే నేను ఈ పదాన్నే వాడాను.
గ్రంథచౌర్యం అనే పదము పరిమితమైనది. కానీ ఎక్కువమంది రచయతలు పూర్వకాలము నుండి తెలుగులో వాడటముతో అర్జున్ రావు గారు ఈపదాన్ని సూచించారు. అందుకనే నేను ఈ పదాన్నే వాడాను.
గూగుల్ ఉచ్ఛారణ ప్రకారం ఈపదాన్ని ప్లేజరిజం అనవచ్చు. ఈ పదాన్ని వృత్తిపరంగా 'ప్లగారిజం ' అని ఉచ్ఛరిస్తారు. గూగుల్ ప్రకారం రాద్దామంటే అలాగే వ్రాస్తాను.
గూగుల్ ఉచ్ఛారణ ప్రకారం ఈపదాన్ని ప్లేజరిజం అనవచ్చు. ఈ పదాన్ని వృత్తిపరంగా 'ప్లగారిజం ' అని ఉచ్ఛరిస్తారు. అందుకనే నేను పదాన్నే వాడాను.
మీ సమాధానము అనుసరించి ముందు సవరణలు చేస్తాను.


Cscr-featured.svg గ్రంథచౌర్యం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 32 వ వారంలో ప్రదర్శించటానికి స్వీకరించారు.
Cscr-featured.svg గ్రంథచౌర్యం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 32 వ వారంలో ప్రదర్శించటానికి స్వీకరించారు.

13:48, 29 మే 2021 నాటి కూర్పు

గ్రంథచౌర్యం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 32 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

పేరు గురించి

  1. "గ్రంథచౌర్యం అనేమాట గ్రంధాన్ని చౌర్యం చేయడమని అర్ధం సూచిస్తున్నా, 'ప్లగారిజం' పదం వలె ఈ పదాన్ని విస్తృత పరిథిలో ఉపయోగిస్తారు." అని వ్యాసంలో చెప్పేసినప్పటికీ, "గ్రంథచౌర్యం" అనే మాట ఒక్క పుస్తకాలకే వర్తిస్తున్నట్టుగా స్ఫురిస్తోంది. "మేధోచౌర్యం" "భావచౌర్యం" వంటి పేర్లను కూడా పరిశీలించవలసినది. అయితే నేను గ్రంథచౌర్యం అనే పేరుకు వ్యతిరేకం కాదు.
  2. వ్యాసం పేరులో బ్రాకెట్లో ఇంగ్లీషు పేరు పెట్టి క్వాలిఫై చెయ్యనక్కరలేదు. అవసరమనుకుంటే ఇంగ్లీషు పేరుతో ఒక దారిమార్పు సృష్టించవచ్చు.
  3. ఇంగ్లీషు మాటను పలికే విధానం "ప్లగారిజం" సరియేనా! నేను జాలంలో చూస్తే "ప్లేజరిజం" అన్నట్లుగా ఉంది. పరిశీలించగలరు.
  4. "గ్రంధ" కాదు "గ్రంథ"

__చదువరి (చర్చరచనలు) 04:43, 19 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

శీర్షిక సవరణ

ఈ వ్యాసం శీర్షిక గ్రంధకు బదులు గ్రంథ అని ఉండాలి.--యర్రా రామారావు (చర్చ) 03:17, 28 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సవరణలు

అవసరమైన సవరణలు సూచించారు. చేసారు. ధన్యవాదాలు. గ్రంథచౌర్యం అనే పదము పరిమితమైనది. కానీ ఎక్కువమంది రచయతలు పూర్వకాలము నుండి తెలుగులో వాడటముతో అర్జున్ రావు గారు ఈపదాన్ని సూచించారు. అందుకనే నేను ఈ పదాన్నే వాడాను. గూగుల్ ఉచ్ఛారణ ప్రకారం ఈపదాన్ని ప్లేజరిజం అనవచ్చు. ఈ పదాన్ని వృత్తిపరంగా 'ప్లగారిజం ' అని ఉచ్ఛరిస్తారు. అందుకనే నేను ఈ పదాన్నే వాడాను.

Cscr-featured.svg గ్రంథచౌర్యం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 32 వ వారంలో ప్రదర్శించటానికి స్వీకరించారు. అని రాసి ఉంది నాకు అర్ధం కాలేదు. వివరించండి. --VJS (చర్చ) 13:36, 29 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]