ఎన్‌కౌంటర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎బాహ్య లంకెలు: AWB తో "చంద్రమోహన్ నటించిన సినిమాలు" వర్గం చేర్పు
చి →‎top: clean up, replaced: రోజారోజా
పంక్తి 5: పంక్తి 5:
language = తెలుగు|
language = తెలుగు|
production_company = [[పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్]]|
production_company = [[పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్]]|
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]],<br>[[రోజా]]|
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]],<br>[[రోజా సెల్వమణి|రోజా]]|
}}
}}
'''ఎన్‌కౌంటర్''' 1997లో విడుదలైన తెలుగు సినిమా. పద్మాలయా స్టుడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై [[ఘట్టమనేని హనుమంతరావు]] నిర్మించిన ఈ సినిమాకు ఎన్.శంకర్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, రమేష్ బాబు, వినోద్ కుమార్, రోజా, రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BDCO|title=Encounter (1997)|website=Indiancine.ma|access-date=2020-08-20}}</ref>

11:36, 22 జూన్ 2021 నాటి కూర్పు

ఎన్‌కౌంటర్
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్.శంకర్
తారాగణం కృష్ణ,
రోజా
నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
భాష తెలుగు

ఎన్‌కౌంటర్ 1997లో విడుదలైన తెలుగు సినిమా. పద్మాలయా స్టుడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఘట్టమనేని హనుమంతరావు నిర్మించిన ఈ సినిమాకు ఎన్.శంకర్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, రమేష్ బాబు, వినోద్ కుమార్, రోజా, రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

కథ

భారత స్వాంతంత్ర్య కోసం పోరాడి అమరులైన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి మహామహులని దేశ స్వాతంత్ర్యానంతరం అమరవీరులుగా ఎలా కీర్తిస్తున్నామో అదే విధంగా ఈ రోజున పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని దళితులని, బలహీన వర్గాలని నానా అగచాట్లకు గురిచేస్తున్న ఈ నల్ల దొరల నుండి విముక్తి కోసం అసువులు బాసిన ఉగ్రవాదులు కూడా రేపు సమసమాజ స్థాపన జరిగితే వారినీ అమరవీరులుగానే కీర్తిస్తారన్న సిద్ధాంతాని ప్రతిపాదించిన చిత్రం ఇది.[2]

తారాగణం

సాంకేతిక వర్గం

  • కథ, చిత్రానువాదం, దర్శకుడు: ఎ.శంకర్
  • నిర్మాత: ఘట్టమనేని హనుమంతరావు
  • విడుదల తేదీ: 1997 ఆగస్టు 14
  • మాటలు: ఎం.వి.ఎస్.హరనాథరావు
  • పాటలు: భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, గుండవర్పు సుబ్బారావు, ఎన్.శంకర్, గోరటి వెంకన్న
  • ఛాయాగ్రహణం: హరి అనుమోలు
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

మూలాలు

  1. "Encounter (1997)". Indiancine.ma. Retrieved 2020-08-20.
  2. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-20.

బాహ్య లంకెలు