విక్రమ్ ప్రొడక్షన్స్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →తెలుగు చిత్రాలు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు |
K.Venkataramana (చర్చ | రచనలు) #WPWPTE, #WPWP ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[దస్త్రం:Magopi.jpg|right|thumb|250px|విక్రం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన సినిమా "మా గోపి" సినిమా పోస్టరు]] |
|||
'''విక్రమ్ ప్రొడక్షన్స్''' దక్షిణ భారత చలనచిత్ర నిర్మాణ సంస్థ. దీని అధినేత అలనాటి ఛాయగ్రాహకుడు [[బి.యస్.రంగా]]. ఈ నిర్మాణ సంస్థతో పాటే మద్రాసులోని గిండీ ప్రాంతంలో విక్రమ్ స్టూడియోస్, ప్రాసెసింగ్ లాబొరేటరీ స్థాపించారు. ఈ సంస్థ తీసిన అత్యుత్తమ తెలుగు చిత్రాలు తెనాలి రామకృష్ణ, అమరశిల్పి జక్కన్న. |

07:57, 7 జూలై 2021 నాటి కూర్పు
విక్రమ్ ప్రొడక్షన్స్ దక్షిణ భారత చలనచిత్ర నిర్మాణ సంస్థ. దీని అధినేత అలనాటి ఛాయగ్రాహకుడు బి.యస్.రంగా. ఈ నిర్మాణ సంస్థతో పాటే మద్రాసులోని గిండీ ప్రాంతంలో విక్రమ్ స్టూడియోస్, ప్రాసెసింగ్ లాబొరేటరీ స్థాపించారు. ఈ సంస్థ తీసిన అత్యుత్తమ తెలుగు చిత్రాలు తెనాలి రామకృష్ణ, అమరశిల్పి జక్కన్న.
తెలుగు చిత్రాలు
- మా గోపి (1954)
- భక్త మార్కండేయ (1956)
- తెనాలి రామకృష్ణ (1956)
- కుటుంబ గౌరవం (1957)
- రాజమలయసింహ (1959)
- మహిషాసుర మర్దిని (1959)
- పెళ్ళితాంబూలం (1961)
- ఆశాజీవులు (1962)
- అమరశిల్పి జక్కన (1964)
- చంద్రహాస (1965)
- వసంతసేన (1967)
- వారసురాలు (1975)
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |