పాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి roboto: es:Leche estas artikolo elstara
చి యంత్రము మార్పులు చేస్తున్నది: nds-nl:Melk (draank)
పంక్తి 71: పంక్తి 71:
[[వర్గం:పాలు]]
[[వర్గం:పాలు]]
[[వర్గం:ఆహార పదార్థాలు]]
[[వర్గం:ఆహార పదార్థాలు]]

{{Link FA|es}}


[[en:Milk]]
[[en:Milk]]
పంక్తి 98: పంక్తి 100:
[[el:Γάλα]]
[[el:Γάλα]]
[[eo:Lakto]]
[[eo:Lakto]]
[[es:Leche]] {{Link FA|es}}
[[es:Leche]]
[[et:Piim]]
[[et:Piim]]
[[eu:Esne]]
[[eu:Esne]]
పంక్తి 132: పంక్తి 134:
[[nah:Chichihualātl]]
[[nah:Chichihualātl]]
[[nds:Melk]]
[[nds:Melk]]
[[nds-nl:Mölk]]
[[nds-nl:Melk (draank)]]
[[new:दुरु]]
[[new:दुरु]]
[[nl:Melk (drank)]]
[[nl:Melk (drank)]]

06:23, 31 జూలై 2008 నాటి కూర్పు

పాలతో నింపిన గ్లాసు

పాలు లేదా క్షీరము (Milk) సంపూర్ణాహారము. ఇందులో అన్ని రకాలైన పోషకవిలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ.

ప్రతిరోజూ చిన్నపిల్లలయితే లీటరున్నర, పెద్దవాళ్ళయితే అర లీటరు పాలు తాగవలెను.

పోషక విలువలు


మనిషి పాలలో 71 కిలో కేలరీలు , ఆవు పాలలో 69 కిలోకేలరీలు, గేదె పాలలో 100 కిలో కేలరీలు మరియు మేక పాలలో 66 కిలో కేలరీలు శక్తి ఉంటుంది.

పాల ఉత్పత్తులు

  • పాలును తోడుపెట్టినచో పెరుగు తయారవుతుంది.
  • పెరుగును పలుచగా నీటితో చిలకరించిన మజ్జిగ, లస్సీ తయారవుతాయి.
  • మరిగించిన పాలు మీద పెరుగుమీద మీగడ తయారవుతుంది.
  • మజ్జిగను బాగా నురుగ వచ్చినట్లుగా తిప్పిన వెన్న తయారవుతుంది.
  • వెన్నను మరగబెట్టిన నెయ్యి వస్తుంది.
  • పాలుతో కోవా మొదలైన మిఠాయిలు తయారుచేసుకోవచ్చు.

పాలు ఉత్పాదకత

అత్యధిక పాల ఉత్పాదకులు — 2005
(1000 టన్నులు)
 భారతదేశం 91,940
 United States 80,264.51
 China 32,179.48
 Russia 31,144.37
 పాకిస్తాన్ 29,672
 జర్మనీ 28,487.95
 France 26,133
 Brazil 23,455
 United Kingdom 14,577
 New Zealand 14,500
World Total 372,353.31
Source: UN Food & Agriculture Organisation [1]

ప్రపంచ వ్యాప్తంగా ఆవు పాలు మాత్రమే పరిశ్రమల స్థాయిలో తయారుచేస్తున్నారు. ఇదే ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో 90 శాతం పాలు జెర్సీ ఆవులనుంచే తయారౌతుంది. పాల ఉత్పత్తిలో భారతదేశం, అమెరికా మొదటి, రెండు స్థానాలలో ఉన్నాయి.[1] భారతదేశంలో అముల్ సహకార సంస్థ అత్యంత విస్తృతమైనది.

పురాణాలలో

  • విష్ణువు పాల సముద్రములో శేషపానుపు మీద పవళిస్తాడు.
  • శ్రీకృష్ణుడు వినాయక వ్రతకల్పము లో పాలభాండములో చవితి నాడు చంద్రున్ని చూడడం వల్ల నీలాపనింద కలిగింది.

ఇవి కూడా చూడండి

మూలాలు

మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=పాలు&oldid=326437" నుండి వెలికితీశారు