జాతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: tl:Uri
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: tl:Species
పంక్తి 138: పంక్తి 138:
[[sw:Spishi]]
[[sw:Spishi]]
[[th:สปีชีส์]]
[[th:สปีชีส์]]
[[tl:Uri]]
[[tl:Species]]
[[tr:Tür]]
[[tr:Tür]]
[[tt:Төр (биология)]]
[[tt:Төр (биология)]]

19:53, 24 జనవరి 2012 నాటి కూర్పు

The hierarchy of scientific classification
The hierarchy of scientific classification

జాతి (ఆంగ్లం Species) అనేది జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం. జీవ శాస్త్రంలో ఒక ప్రాధమిక ప్రమాణం. ఒక జాతిలోని జనాభాలో అధిక సారూప్యం కనిపిస్తుంది. ఒక జనాభాకు చెందిన జీవులు అవయవ నిర్మాణంలో అత్యంత సారూప్యం ఉండి, వాటిలో అవి సంపర్కావకాశం కలిగి, ఫలవంతమయిన సంతానాన్ని పొందగలిగినప్పుడు, ఆ జనాభాను ఒక జాతిగా పేర్కొంటాము. వేరు వేరు జాతుల జనాభాలలో భిన్నత్వం ఉండి సంపర్కావకాశాలు ఉండవు.

జాతి పేరు

  • ఒక జాతి పేరు ఆ మొక్కలోని ఒక ప్రముఖ లక్షణానికి సంబంధించిన విశేషక రూపమై (Adjective) ఉంటుంది. దీనిని ఎల్లప్పుడు చిన్న అక్షరము (Small letter) తో ప్రారంభిస్తారు.

ఉదాహరణ :

    • Polyalthia longifolia (పొడావైన పత్రాలు)
    • Ipomea biloba (రెండు తమ్మెలుగా చీలిన పత్రాలు)
    • Striga lutea (తెలుపు వర్ణము)
  • కొన్ని జాతుల పేర్లు వాటి నుండి లభించే పదార్థాలను తెలియజేస్తాయి.

ఉదాహరణ :

  • కొన్ని జాతుల పేర్లు ఆ మొక్కల జన్మస్థానాన్ని తెలియజేస్తాయి.

ఉదాహరణ :

  • కొన్ని జాతుల పేర్లు ప్రముఖ శాస్త్రవేత్తల గౌరవసూచకంగా ఇవ్వబడ్డాయి.

ఉదాహరణ :

    • డిల్లినై - డిల్లాన్
    • విల్డినోవై - విల్డినోవో
    • ముల్లరియానా - ముల్లర్

జీవులలో జాతుల సంఖ్య

ఇంచుమించుగా 2004 సంవత్సరం వరకు క్రింది జీవజాతులు గుర్తించబడ్డాయి: [2]

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
  1. David L. Hawksworth, "The magnitude of fungal diversity: the 1•5 million species estimate revisited" Mycological Research (2001), 105: 1422-1432 Cambridge University Press [1]
"https://te.wikipedia.org/w/index.php?title=జాతి&oldid=688854" నుండి వెలికితీశారు