విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: bat-smg:Vilhelms Rengėns
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: bcl:Wilhelm Roentgen, co:Wilhelm Rentgen, kaa:Wilhelm Roentgen
పంక్తి 115: పంక్తి 115:
[[bar:Wilhelm Conrad Röntgen]]
[[bar:Wilhelm Conrad Röntgen]]
[[bat-smg:Vilhelms Rengėns]]
[[bat-smg:Vilhelms Rengėns]]
[[bcl:Wilhelm Roentgen]]
[[be:Вільгельм Конрад Рэнтген]]
[[be:Вільгельм Конрад Рэнтген]]
[[be-x-old:Вільгельм Конрад Рэнтген]]
[[be-x-old:Вільгельм Конрад Рэнтген]]
పంక్తి 122: పంక్తి 123:
[[ca:Wilhelm Röntgen]]
[[ca:Wilhelm Röntgen]]
[[ckb:ڤیلھێڵم ڕۆنتگن]]
[[ckb:ڤیلھێڵم ڕۆنتگن]]
[[co:Wilhelm Rentgen]]
[[cs:Wilhelm Conrad Röntgen]]
[[cs:Wilhelm Conrad Röntgen]]
[[cy:Wilhelm Conrad Röntgen]]
[[cy:Wilhelm Conrad Röntgen]]
పంక్తి 148: పంక్తి 150:
[[jv:Wilhelm Conrad Rontgen]]
[[jv:Wilhelm Conrad Rontgen]]
[[ka:ვილჰელმ რენტგენი]]
[[ka:ვილჰელმ რენტგენი]]
[[kaa:Wilhelm Roentgen]]
[[kk:Рентген Вильгельм Конрад]]
[[kk:Рентген Вильгельм Конрад]]
[[ko:빌헬름 콘라트 뢴트겐]]
[[ko:빌헬름 콘라트 뢴트겐]]

21:29, 30 జనవరి 2013 నాటి కూర్పు

విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్
జననంవిల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్
(1845-03-27)1845 మార్చి 27
లెన్నెప్, రైనీ ప్రొవెన్స్, జర్మనీ
మరణం1923 ఫిబ్రవరి 10(1923-02-10) (వయసు 77)
మునిచ్, జర్మనీ
జాతీయతజర్మన్
రంగములుభౌతిక శాస్త్రము
X-కిరణాల ఆవిష్కరణ
వృత్తిసంస్థలు
చదువుకున్న సంస్థలుజూరిచ్ యూనివర్సిటీ
పరిశోధనా సలహాదారుడు(లు)August Kundt
డాక్టొరల్ విద్యార్థులు
ప్రసిద్ధిX-కిరణములు
ముఖ్యమైన పురస్కారాలుభౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత (1901)
సంతకం

ప్రపంచంలో వైద్యరంగంలో రోగనిర్దారణకు(రేడియోగ్రఫీ) మరియు రోగ నిర్మూలనకు(రేడియో థెరఫీ) కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలను కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్. ఈయన కనుగొనే ఎక్స్ కిరణాలు వైద్యరంగలములోనె కాక భద్రతా రంగంలో ఉపయోగపడుతున్నాయి.విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (మర్చి 27,1845 - ఫిబ్రవరి 10,1923) జర్మన్ దేశ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త. 1895 నవంబర్ 8 న విద్యుదయస్కాంత తరంగాలలో వివిధ తరంగ దైర్ఘ్యలుల అవధులలో గల ఎక్స్- కిరణాలను కనుగున్నాడు. ఈ పరిశోధన వల్ల 1991 లో భౌతిక శాస్త్రంలో మొదటి సారి నోబెల్ బహుమతి పొందారు[1]. ఈయన చేసిన కృషికి గాను ఆవర్తన పట్టిక లో 111 పరమాణు సంఖ్య గల మూలకానికి రాంట్ జీనియమ్ అనిపేరు పెట్టి గౌరవించారు.

జీవితం

1865 లో యుట్రెచ్ యూనివర్సిటీ లో చేరుటకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కాని జూరిచ్ లో గల ఫెడెరల్ పాలిటెక్నిక్ సంస్థ లో చేరి పరీక్షలను ఉత్తీర్ణుడయ్యాడు. అచట మెకానికల్ ఇంజనీరుగా చేరాడు. 1869 లో తత్వశాస్త్రమునందు జూరిచ్ విశ్వవిద్యాలయం నుండి పి.హె.డి పట్టాను పొందాడు. ఆ విశ్వవిద్యాలయంలో ప్రముఖ ప్రొపెసర్ అయిన ఆగస్ట్ కుండ్త్ యొక్క ప్రియమైన శిష్యుడయ్యాడు[2].

విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ యొక్క జన్మ స్థలం(రెం షెల్డ్-లెన్నెప్)

విజయాలు

1874 లో స్టాన్ ఫర్డు విశ్వవిద్యాలయంలో అద్యాపకునిగా నియమించబడ్డాడు. 1875 లో హోహెనీం విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా నియమించబడ్డాడు. తర్వాత 1876 లో స్టాన్ ఫర్డు విశ్వవిద్యలయంలో మరల అద్యాపకునిగా చేరాదు. 1888 లో గీసన్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా చేరాడు.తర్వాత వుర్జ్ బర్గ్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర విభాగంలో చేరారు. 1900 లో ప్రభుత్వ అబ్యర్థన మేరకు మంచ్ యూనివర్సిటీలో చెరారు. ఆయన కుటుంబం యు.ఎస్.ఎ కు వలస వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అపుడు న్యూయార్క్ నందు కొలంబియా యూనివర్సిటీ వారు అవకాశం యిచ్చినప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా తన శేషజీవితాన్ని మునిచ్ నందే గడిపారు.

1895 వరకు ఉత్సర్గనాళ ప్రయోగాలలో హెర్ట్జ్,జాన్ హిటార్ఫ్,విలియం క్రూక్స్,టెస్లా,మరియు లీనార్డో లతో పనిచేశారు[3].

నవంబర్ లో లీనార్డో గొట్టం లో వేగంగా ప్రయాణించే ఎలక్ట్రాన్లు కొన్ని భార లోహాలను ఢీ కొనడం వల్ల ఎక్స్ కిరణాలను ఉత్పత్తి చేస్తాయని గమనించాడు.


References

  1. Novelline, Robert. Squire's Fundamentals of Radiology. Harvard University Press. 5th edition. 1997. ISBN 0-674-83339-2 p. 1.
  2. Trevert, Edward (1988). Something About X-Rays for Everybody. Madison, WI: Medical Physics Publishing Corporation. p. 4. ISBN 0-944838-05-7.
  3. Agar, Jon (2012). Science in the Twentieth Century and Beyond. Cambridge: Polity Press. p. 18. ISBN 978-0-7456-3469-2.


మూస:Link GA

---