1985: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Makecat-bot (చర్చ | రచనలు) చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: wuu:1985年 |
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: mn:1985 он |
||
పంక్తి 125: | పంక్తి 125: | ||
[[mi:1985]] |
[[mi:1985]] |
||
[[mk:1985]] |
[[mk:1985]] |
||
[[mn:1985 он]] |
|||
[[mr:इ.स. १९८५]] |
[[mr:इ.स. १९८५]] |
||
[[ms:1985]] |
[[ms:1985]] |
13:50, 2 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు
1985 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1982 1983 1984 - 1985 - 1986 1987 1988 |
దశాబ్దాలు: | 1960లు 1970లు - 1980లు - 1990లు 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- జనవరి 1: ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది.
- డిసెంబర్ 19: భారతదేశ లోక్సభ స్పీకర్గా రబీ రాయ్ పదవిని స్వీకరించాడు.
జననాలు
- సెప్టెంబర్ 23: అంబటి రాయుడు, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
- నవంబర్ 11: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు రాబిన్ ఊతప్ప.
మరణాలు
- ఫిబ్రవరి 16: ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు
- జూలై 8: ప్రముఖ ఆర్థికవేత్త సైమన్ కుజ్నెట్స్.
పురస్కారాలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : వి.శాంతారాం.
- జ్ఞానపీఠ పురస్కారం : పన్నాలాల్ పటేల్
- జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: ఓలఫ్ పామే.