బుకర్ బహుమతి

వికీపీడియా నుండి
(బుకర్ ప్రైజు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బుకర్ బహుమతి
Awarded forసంవత్సరపు ఉత్తమ నవల (ఆంగ్లం)
Locationగిల్డ్‌హాల్, లండన్, ఇంగ్లాండ్
దేశంయునైటెడ్ కింగ్‌డమ్ Edit this on Wikidata
అందజేసినవారు
Reward(s)£50,000
మొదటి బహుమతి1969; 55 సంవత్సరాల క్రితం (1969)
వెబ్‌సైట్http://www.themanbookerprize.com/, https://thebookerprizes.com/ Edit this on Wikidata

మాన్ బుకర్ బహుమతి (ఆంగ్లం: Man Booker Prize) లేదా బుకర్ బహుమతి (Booker Prize) ఆంగ్ల సాహిత్యంలో పూర్తి నిడివి ఉత్తమ నవలకు ప్రతి సంవత్సరం కామన్వెల్త్ దేశాలు, ఐర్లాండు, జింబాబ్వే దేశాలకు చెందిన రచయితలకు ఇచ్చే పురస్కారం.

1993 సంవత్సరంలో బుకర్ ఆఫ్ బుకర్ బహుమతి మిడ్‌నైట్స్ చిల్డ్రన్ రచయిత సల్మాన్ రష్దీ కి బహుకరించారు. దీనికే 2008 సంవత్సరంలో అత్యుత్తమ బుకర్ బహుమతిని కూడా ఇచ్చారు.[1][2]

2008 సంవత్సరానికి గాను భారతీయ రచయిత అరవింద్ అడిగా మొట్టమొదటి రచన ది వైట్ టైగర్ కి లభించింది.[3]

హిందీ నవలా రచయిత గీతాంజలి శ్రీ బుకర్ ప్రైజ్ ను గెలుచుకుంది. ‘టాంబ్ ఆఫ్ శాండ్’ పేరుతో గీతాంజలి శ్రీ రచించిన నవలను 2022 ఏడాదికి గాను బుకర్ ప్రైజ్ వరించింది.[4] అలాగే భారతీయ భాషల నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి పుస్తకంగా నిలిచింది.

చరిత్ర

[మార్చు]

ఈ బహుమతి దానిని స్పాన్సర్ చేసిన సంస్థ అయిన బుకర్-మెక్ కోనెల్ (Booker-McConnell) పేరు మీద బుకర్-మెక్ కోనెల్ బహుమతిగా 1968 సంవత్సరంలో మొదలైంది. అయితే బుకర్ బహుమతిగానే ప్రసిద్ధిచెందింది. దీని నిర్వహణ 2002 సంవత్సరంలో 'బుకర్ బహుమతి ఫౌండేషన్'కు బదిలీ చేయబడింది. దీనిని స్పాన్సర్ చేసిన మాన్ గ్రూపు (Man Group) బుకర్ పేరును ఉంచి ముందు తమ పేరును చేర్చి మాన్ బుకర్ బహుమతి అధికార నామంగా మార్చింది. అంతకు ముందు ఇచ్చే £21,000 పౌండ్ల బహుమతి మొత్తాన్ని £50,000కి పెంచింది. చాలా బాగా ఉన్నది.

బుకర్ బహుమతి గ్రహీతలు

[మార్చు]
సంవత్సరం రచయిత దేశం పుస్తకం పేరు
1969 P. H. Newby యునైటెడ్ కింగ్ డమ్ Something to Answer For
1970 Bernice Rubens యునైటెడ్ కింగ్ డమ్ The Elected Member
1971 V. S. Naipaul ట్రినిడాడ్, టొబాగో/యునైటెడ్ కింగ్ డమ్ In a Free State
1972 John Berger యునైటెడ్ కింగ్ డమ్ G
1973 James Gordon Farrell యునైటెడ్ కింగ్ డమ్ The Siege of Krishnapur
1974 నాడైన్ గార్డిమర్
Stanley Middleton
దక్షిణ ఆఫ్రికా
యునైటెడ్ కింగ్ డమ్
The Conservationist
Holiday
1975 Ruth Prawer Jhabvala యునైటెడ్ కింగ్ డమ్/జర్మనీ Heat and Dust
1976 David Storey యునైటెడ్ కింగ్ డమ్ Saville
1977 Paul Scott యునైటెడ్ కింగ్ డమ్ Staying On
1978 Iris Murdoch రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్/యునైటెడ్ కింగ్ డమ్ The Sea, the Sea
1979 Penelope Fitzgerald యునైటెడ్ కింగ్ డమ్ Offshore
1980 William Golding యునైటెడ్ కింగ్ డమ్ Rites of Passage
1981 సల్మాన్ రష్దీ యునైటెడ్ కింగ్ డమ్/భారతదేశం Midnight's Children
1982 Thomas Keneally ఆస్ట్రేలియా Schindler's Ark
1983 J. M. Coetzee దక్షిణ ఆఫ్రికా/ఆస్ట్రేలియా Life & Times of Michael K
1984 Anita Brookner యునైటెడ్ కింగ్ డమ్ Hotel du Lac
1985 Keri Hulme న్యూజీలాండ్ The Bone People
1986 Kingsley Amis యునైటెడ్ కింగ్ డమ్ The Old Devils
1987 Penelope Lively యునైటెడ్ కింగ్ డమ్ Moon Tiger
1988 Peter Carey ఆస్ట్రేలియా Oscar and Lucinda
1989 Kazuo Ishiguro యునైటెడ్ కింగ్ డమ్/జపాన్ The Remains of the Day
1990 ఎ.ఎస్.బ్యాట్ యునైటెడ్ కింగ్ డమ్ Possession: A Romance
1991 Ben Okri నైజీరియా The Famished Road
1992 Michael Ondaatje
Barry Unsworth
శ్రీలంక/కెనడా
యునైటెడ్ కింగ్ డమ్
The English Patient
Sacred Hunger
1993 Roddy Doyle రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ Paddy Clarke Ha Ha Ha
1994 James Kelman యునైటెడ్ కింగ్ డమ్ How Late It Was, How Late
1995 Pat Barker యునైటెడ్ కింగ్ డమ్ The Ghost Road
1996 Graham Swift యునైటెడ్ కింగ్ డమ్ Last Orders
1997 అరుంధతి రాయ్ భారతదేశం The God of Small Things
1998 Ian McEwan యునైటెడ్ కింగ్ డమ్ Amsterdam
1999 J. M. Coetzee దక్షిణ ఆఫ్రికా/ఆస్ట్రేలియా Disgrace
2000 Margaret Atwood కెనడా The Blind Assassin
2001 Peter Carey ఆస్ట్రేలియా True History of the Kelly Gang
2002 Yann Martel కెనడా Life of Pi
2003 DBC Pierre ఆస్ట్రేలియా/మెక్సికో Vernon God Little
2004 Alan Hollinghurst యునైటెడ్ కింగ్ డమ్ The Line of Beauty
2005 John Banville రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ The Sea
2006 కిరణ్ దేశాయ్ భారతదేశం The Inheritance of Loss
2007 Anne Enright రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ The Gathering
2008 అరవింద్ అడిగా భారతదేశం The White Tiger

బుకర్ గణాంకాలు

[మార్చు]
  • Each publisher's imprint may submit two titles. In addition, previous winners of the prize and those who have been shortlisted in the previous ten years are automatically considered. Books may also be called in: publishers can make written representations to the judges to consider titles in addition to those already entered. In the 21st century the average number of books considered by the judges has been approximately 130.
  • The list of books making the longlist was first released in 2001. In 2003 there were 23 books on the longlist, in 2002 there were 20 and in 2001 there were 24.
  • For the first 35 years of the Booker, there were only five years when fewer than six books were on the shortlist, and two years (1980 and 1981) when there were seven on the shortlist.
  • As of (2003):
    • Over the first 35 years there were a total of 201 novels from 135 authors on the shortlists.
    • Of the 97 novelists nominated once, there were 13 winners and three joint winners.
    • Of the 19 novelists nominated twice, there were seven winners and one two-time winner (J. M. Coetzee).
    • Of the 10 novelists nominated three times, there were four winners, one joint winner and one two-time winner (Peter Carey).
    • Of the six four-time nominees, all but William Trevor have won once. The other four-time nominees are Kazuo Ishiguro, Ian McEwan, Salman Rushdie, Thomas Keneally and Penelope Fitzgerald.
    • There have only been two five-time nominees, Margaret Atwood (first nominated in 1986 and won in 2000) and Beryl Bainbridge (nominated twice in the 1970s and three times in the 1990s, but she has never won).
    • There has been only one six-time nominee, Iris Murdoch, who won on her fourth nomination in 1978 and was nominated twice more in the 1980s.
  • The prize is only open to authors from countries within the Commonwealth. The only exception to this is Ireland. Irish authors have always been considered for the prize even though Ireland is not a member of the Commonwealth.
  • Including authors with dual citizenship, the United Kingdom has the most winners of the prize at 24. Second is Australia with six winners (counting both Coetzee[5] and Carey twice); Ireland and India each have four winners.

మూలాలు

[మార్చు]
  1. 'Best of the Booker' pits Rushdie against 40 pretenders | News | guardian.co.uk Books
  2. "Rushdie wins Best of Booker prize", BBC News, 10 July 2008
  3. http://www.themanbookerprize.com/prize/thisyear
  4. "Tomb of Sand: Geetanjali Shree Wins International Booker Prize 2022, Details Inside - Sakshi". web.archive.org. 2022-05-27. Archived from the original on 2022-05-27. Retrieved 2022-05-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. Coetzee was born and raised in South Africa and won both of his Bookers prior to his emigration to Australia in 2003.

బయటి లింకులు

[మార్చు]