మీనాక్షి చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీనాక్షి చౌదరి
అందాల పోటీల విజేత
జననము1996 మార్చి 5
పంచ్‌కులా, హర్యానా, భారతదేశం
పూర్వవిద్యార్థినేషనల్​ డెంటల్​ కాలేజీ అండ్​ హాస్పిటల్​, పంజాబ్​
వృత్తి
  • నటి
  • మోడల్
ఎత్తు1.68 m (5ft 6in)
ప్రధానమైన
పోటీ (లు)
  • ఫెమినా మిస్​ ఇండియా
    (విజేత)
    * (మిస్ ఫొటోజెనిక్)
  • మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్
    (మొదటి రన్నరప్​)
    * 2018 మిస్ ఇండియా పేజెంట్

మీనాక్షి చౌదరి భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి 2021లో విడుదలైన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్​గా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

మీనాక్షి చౌదరి 1997 మార్చి 5న హరియాణాలోని పంచ్​కులాలో జన్మించింది. పంజాబ్​లోని నేషనల్​ డెంటల్​ కాలేజీ అండ్​ హాస్పిటల్​లో డెంటల్​ సర్జరీ కోర్సు చేసింది.[2]మయన్మార్- యాంగోన్ లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 అందాల పోటీలో మొదటి రన్నరప్ టైటిల్ ను గెలుచుకున్న తర్వాత ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో మిస్ గ్రాండ్ కిరీటాన్ని, 2018 మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ ను అందుకుంది.[3]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష గమనికలు మూలాలు
2019 అప్‌స్టార్ట్‌లు వీర్ స్నేహితురాలు హిందీ
2021 ఇచ్చట వాహనములు నిలుపరాదు మీనాక్షి "మీను" యాదవ్ తెలుగు [4]
2022 ఖిలాడి పూజ [5][6]
హిట్: ది సెకండ్ కేస్ ఆర్య [7]
2023 కొలై \ హత్య లీలా బోర్కర్ తమిళం [8]
2024 గుంటూరు కారం రాజి తెలుగు
సింగపూర్ సెలూన్ నీల అకా నిలవోలియల్ తమిళం
లక్కీ భాస్కర్ సుమతి తెలుగు చిత్రీకరణ
గోట్:ది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైమ్ శ్రీనిధి తమిళం
మట్కా తెలుగు
2025 విశ్వంభర TBA తెలుగు చిత్రీకరణ
TBA మెకానిక్ రాకీ TBA తెలుగు

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష మూలాలు
2019–2021 అవుట్ ఆఫ్ లవ్ అలియా కపూర్ (నీ కశ్యప్) హిందీ

సంగీత వీడియోలు

[మార్చు]
సంవత్సరం పేరు గాయకుడు లేబుల్ భాష మూలాలు
2018 కి మై కల్లీ ఆ సారా గుర్పాల్ HSR ఎంటర్టైన్మెంట్ పంజాబీ
2019 క్యూన్ సుశాంత్ రింకూ టైమ్స్ సంగీతం హిందీ

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (27 October 2024). "ఎప్పటికీ గుర్తుండిపోవాలి". Retrieved 27 October 2024.
  2. TV5 News (11 February 2022). "టాలీవుడ్‌లో మరో డాక్టర్ ప్లస్ యాక్టర్ కాంబినేషన్." (in ఇంగ్లీష్). Archived from the original on 21 March 2022. Retrieved 21 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhra Jyothy (11 December 2022). "ముద్దులు ఉన్నంత మాత్రాన సినిమాలు చూసేస్తారా?". Archived from the original on 10 December 2022. Retrieved 10 December 2022.
  4. The Times of India (30 January 2020). "Sushanth A and Meenakshi Chaudhary's 'Ichata Vahanamulu Nilupa Radu' launched" (in ఇంగ్లీష్). Archived from the original on 2 ఫిబ్రవరి 2020. Retrieved 14 August 2021.
  5. Namasthe Telangana (8 February 2022). "'ఖిలాడి'తో చెట్టపట్టాల్‌". Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.
  6. Zee News Telugu (9 February 2022). "ఖిలాడి సినిమాలో రవితేజకు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?". Archived from the original on 21 March 2022. Retrieved 21 March 2022.
  7. Hymavathi, Ravali (20 March 2021). "'Nani Announces The Sequel Of Hit Franchise With Adivi Sesh As The Lead Actor". The Hans India.
  8. "'Vijay Antony and Ritika Singh's movie titled Kolai". The Times of India. 15 October 2021.

బయటి లింకులు

[మార్చు]