రఘునాథపల్లి మండలం (జనగామ జిల్లా)
రఘునాథపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, రఘునాథపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°47′09″N 79°15′58″E / 17.785959°N 79.266243°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జనగామ జిల్లా |
మండల కేంద్రం | రఘునాథపల్లి |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 251 km² (96.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 53,374 |
- పురుషులు | 26,563 |
- స్త్రీలు | 26,811 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.64% |
- పురుషులు | 64.30% |
- స్త్రీలు | 36.89% |
పిన్కోడ్ | 506244 |
రఘునాథపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా లోని మండలం.[1]. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం జనగాం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం రఘునాథపల్లి
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన ప్రకారం మొత్తం మండల జనాభా 53,374 - పురుషులు 26,563 - స్త్రీలు 26,811. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత మండల గణాంకాలు, ఆకృతి ఏమీ మారలేదు. పునర్వ్యవస్థీకరణ తరువాత ఈ మండల వైశాల్యం 251 చ.కి.మీ. కాగా, జనాభా 53,374. జనాభాలో పురుషులు 26,563 కాగా, స్త్రీల సంఖ్య 26,811. మండలంలో 13,702 గృహాలున్నాయి.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 251 చ.కి.మీ. కాగా, జనాభా 53,374. జనాభాలో పురుషులు 26,563 కాగా, స్త్రీల సంఖ్య 26,811. మండలంలో 13,702 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- మేకలగట్టు
- ఖిలాషాపూర్
- అశ్వరావ్ పల్లి
- వెల్ది
- మధరం
- ఇబ్రహింపుర్
- ఫతేషాపుర్
- నిడిగొండ
- శ్రీమన్నారాయణ పురం
- రఘునాథపల్లి
- కోమల్ల
- గోవర్ధనగిరి
- కుర్చపల్లి
- కాంచనపల్లి
- భాంజిపేట
- కన్నాయిపల్లి
- కల్వలపల్లి
- కోడూరు
- గబ్బెట
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.